Category: Telugu Worship Songs Lyrics

  • Thallilaa Laalinchunu తల్లిలా లాలించును

    తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడునుచంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా|| తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువనుచూడుము నా అరచేతులలోనిన్ను చెక్కియున్నాను (2)నీ పాదము తొట్రిల్లనీయను నేనునిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడుఅని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా|| పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీవీడిపోదు నా కృప నీకునా నిబంధనా తొలగదు (2)దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదనీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెదఅని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య…

  • Thalavanchaku Nesthamaa తలవంచకు నేస్తమా

    తలవంచకు నేస్తమా (2)తలవంచకు ఎప్పుడూతలవంచకు ఎన్నడూస్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలోకుడి ఎడమలకు బేధం తెలియని లోకంలోకన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలోప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలోనీవు కావాలి ఓ.. మాదిరినీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణనీవు మండాలి ఓ.. జ్వాలగానీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకేక్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నదిరేపటి భయం నిందల భారం – ఇకపై లేవులేక్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు||…

  • Tharaalu Maarinaa Yugaalu Maarinaa తరాలు మారినా యుగాలు మారినా

    తరాలు మారినా యుగాలు మారినామారని దేవుడు మారని దేవుడుమన యేసుడు ||తరాలు|| మారుచున్న లోకములోదారి తెలియని లోకములో (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| సూర్యచంద్రులు గతించినాభూమ్యాకాశముల్ నశించినా (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నీతి న్యాయ కరుణతోనిశ్చలమైన ప్రేమతో (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నిన్న నేడు నిరంతరంఒకటైయున్న రూపము (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| Tharaalu Maarinaa Yugaalu MaarinaaMaarani Devudu Maarani DevuduMana…

  • Tharamulu Maaruchunnavi తరములు మారుచున్నవి

    తరములు మారుచున్నవి.. దినములు మారుచున్నవి..క్షణములు మారుచున్నాను.. గుణములు మారవెందుకు?వస్త్రములు మారుచున్నవి.. వృత్తులు మారుచున్నవి..భాషలు మారుచున్ననూ.. బ్రతుకులు మారవెందుకు?దేహములు మారుచున్నవి.. ఆహారం మారుతున్నది..అంతా మారినా గాని.. ఆలోచన మారదెందుకు?మార్పు చెందరెందుకు? ||తరములు|| సంద్రంలో ఉన్న రాళ్లను చూడుఅలల తాకిడికి కరిగిపోవునుశిఖరముపై ఉన్న మంచును చూడుసూర్యుని వేడిమికి కరిగిపోవును (2)ప్రభువును నమ్మిన ప్రజలను చూడు (2)దేవుని మాటలకు కరగరెందుకు?బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు?సంఘముకు వెళ్తూ ఉన్నా.. సత్యము వినుచూ ఉన్నా..నిత్యము తెలుసుకున్ననూ.. నీతిగా ఉండరెందుకు?పాపము చేయుటెందుకు? ||తరములు|| క్రీస్తుతో ఉన్న శిష్యుల…

  • Tharatharaalalo Yugayugaalalo తరతరాలలో యుగయుగాలలో

    తరతరాలలో యుగయుగాలలో జగజగాలలోదేవుడు దేవుడు యేసే దేవుడుహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపులోకము పునాది లేనపుడు ||దేవుడు|| సృష్టికి శిల్పకారుడుజగతికి ఆదిసంభూతుడు ||దేవుడు|| తండ్రి కుమార ఆత్మయుఒకడైయున్న రూపము ||దేవుడు|| Tharatharaalalo Yugayugaalalo JagajagaalaloDevudu Devudu Yese DevuduHallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Bhoomini PuttinchakamunupuLokamu Punaadi Lenapudu ||Devudu|| Srushtiki ShilpakaaruduJagathiki Aadisambhoothudu ||Devudu|| Thandri Kumaara AathmayuOkadaiyunna Roopamu ||Devudu||

  • Tharachi Tharachi తరచి తరచి

    తరచి తరచి చూడ తరమావెదకి వెదకి కనుగొనగలమాయేసు వంటి మిత్రుని లోకమందునవిడచి విడచి ఉండగలమామరచి మరచి ఇలా మనగలమాయేసు వంటి స్నేహితుని విశ్వమందున లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగాఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలోనేల మంటిలోన పరమార్ధం లేదుగాఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగానమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకైజగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2) ||తరచి|| లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరుయేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందుపదివేలలోన అతి కాంక్షణీయుడుకలతలన్ని తీర్చి కన్నీటిని…

  • Thappipoyina Gorre తప్పిపోయిన గొర్రె

    తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడాయేసు ప్రేమ నీకు గురుతుందామంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసుప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2) కపటము కలిగిన గొర్రెద్వేషము కలిగిన గొర్రెఐక్యత లేని గొర్రెయేసు ప్రేమ గురుతుందా (2)మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2)యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి|| ప్రార్ధన చేయని మనుష్యుడావాక్యము వదలిన మనుష్యుడాదేవుని మరచిన మనుష్యుడాయేసు ప్రేమ గురుతుందా (2)చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2)మారు మనస్సు…

  • Thappipoyina Kumaarudanayyaa తప్పిపోయిన కుమారుడనయ్యా

    తప్పిపోయిన కుమారుడనయ్యాతరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యాకాదనకయ్యా నా కన్న తండ్రితనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా (2) అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొనిపరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని (2)ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నాఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా (2) ||కాదనకయ్యా|| పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తుపొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు (2)ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నాతండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా (2) ||కాదనకయ్యా|| Thappipoyina KumaarudanayyaaTharali…

  • Thanuvu Naa Didigo తనువు నా దిదిగో గై

    తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీదినములు క్షణములు – దీసికొని యవి నీదువినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు|| ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగోయనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకుదనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు|| స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి –…

  • Thana Rakthamtho Kadigi తన రక్తంతో కడిగి

    తన రక్తంతో కడిగినీ ఆత్మతో నింపావు (2)యేసయ్యా… నీవే శుద్ధుడా తన రక్తంతో కడిగినీ ఆత్మతో నింపావు (2)హోసన్నా నా యేసు రాజాహల్లెలూయా నా జీవన దాతా (4) యేసయ్యాసిలువపై వేళాడితివానీ కలువరి ప్రేమ చూపించితివి (2)సిలువపై వేళాడితివానా పాపమునంతా కడిగితివిసిలువపై వేళాడితివానీ కలువరి ప్రేమ చూపించితివే ||హోసన్నా|| Thana Rakthamtho KadigiNee Aathmatho Nimpaavu (2)Yesayyaa… Neeve Shuddhudaa Thana Rakthamtho KadigiNee Aathmatho Nimpaavu (2)Hosannaa Naa Yesu RaajaaHallelujah Naa Jeevana Dhaathaa…