Category: Telugu Worship Songs Lyrics
-
Jyothirmayudaa జ్యోతిర్మయుడా
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడాస్తుతి మహిమలు నీకేనా ఆత్మలో అనుక్షణంనా అతిశయము నీవే – నా ఆనందము నీవేనా ఆరాధనా నీవే (2) ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)నీ తోటలోని ద్రాక్షావల్లితోనను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)నీకిష్టమైన పాత్రను చేయనను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి|| నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2)త్రియేక దేవా ఆదిసంభూతుడానిను నేనేమని…
-
Jai Jai Jai Yesayyaa జై జై జై యేసయ్యా
హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్… జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యాఈ లోకానికొచ్చావయ్యాసంతోషం తెచ్చావయ్యామాకు సంతోషం తెచ్చావయ్యా (2) కన్య గర్భమందు నీవు పుట్టావయ్యాపరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)పశుల పాకలో పశుల తొట్టిలోపసి బాలుడుగా ఉన్నావయ్యా (2)హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జై జై జై|| దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తనునిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)లోక రక్షకుడు జన్మించెననిసంతోషముతో ఆనందముతో (2)హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)…
-
Junte Thene Kannaa జుంటె తేనె కన్నా
జుంటె తేనె కన్నా తీయనిదివెండి పసిడి కన్నా మిన్న అదిపొంగి పొర్లుచున్న ప్రేమ నీదియేసు నీ నామము సూర్య కాంతి కన్నా ప్రకాశమైనదిపండు వెన్నెల కన్నా నిర్మలమైనదిమంచు కొండల కన్నా చల్లనిదియేసు నీ నామము యేసూ అసాధ్యుడవు నీవుమరణాన్ని జయించిన వీరుడవుసర్వాన్నీ శాసించే యోధుడవునీకు సాటి లేరెవరు రక్షకా నీవేగా మా బలముదేవా మా దాగు స్థలము నీవేనీవే నిజమైన దేవుడవుప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె|| ఆకాశము కన్నా విశాలమైనదివిశ్వమంతటిలో వ్యాపించియున్నదిఊహలకందని ఉన్నతమైనదియేసు నీ నామము లోకమంతటికి రక్షణ…
-
Junti Thene Dhaarala Kannaa జుంటి తేనె ధారల కన్నా
జుంటి తేనె ధారల కన్నాయేసు నామమే మధురంయేసయ్య సన్నిధినే మరువజాలను (2)జీవితకాలమంతా ఆనందించెదాయేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటి తేనె|| యేసయ్య నామమే బహు పూజనీయమునాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)నన్నెంతగానో దీవించిజీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటి తేనె|| యేసయ్య నామమే బలమైన దుర్గమునా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)నన్నెంతగానో కరుణించిపవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటి తేనె|| యేసయ్య నామమే పరిమళ తైలమునాలో నివసించే సువాసనగా నను మార్చి (2)నన్నెంతగానో…
-
Jeevinthu Nenu జీవింతు నేను
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదుయేసు కొరకే జీవింతును (2)నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకేనాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకేజీవింతును జీవింతునుజీవింతును జీవింతును (2) ||జీవింతు|| నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకేబహుమానము పొందగ పరుగిడుదున్వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటికొరకే నే వేగిరపడుదును (2)నన్ను ప్రేమించిన యేసుని చూతునునాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతునుగురి వైపుకే – పరుగెడుదునువెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు|| శ్రమయైనా బాధైననూ – హింసయైనాకరువైనా…
-
Jeevinchuchunnaavanna జీవించుచున్నావన్న
జీవించుచున్నావన్న పేరు ఉన్నదిమృతుడవే నీవు మృతుడవే (2)ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవుజ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందిఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు|| సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండునులివెచ్చని స్థితి ఏల సోదరాసల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండునులివెచ్చని స్థితి ఏల సోదరీనా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను (2)యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు|| అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ముపరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము (2)వాని…
-
Jeevithaanthamu Varaku Neeke జీవితాంతము వరకు నీకే
జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటినినీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము|| ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గినఅన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము|| అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవెతిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా ||జీవితాంతము|| నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్ననుశత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము||…
-
Jeevithaanthamu Ne Neetho జీవితాంతము నే నీతో
జీవితాంతము నే నీతో నడవాలనిఎన్నడూ నీ చేయి నేను విడువరాదనినీ సన్నిధిలో నిత్యము నే ఉండాలనినీ నిత్య ప్రేమలో నేను నిలవాలనినా మనసంతా నీవే నిండాలనితీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరికపడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితినియేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2)దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా (2) నే కన్న పగటి కలలన్ని కల్లలాయెనునీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను (2)నరుని నమ్ముటే నాకు మోసమాయెనుభయముతోటి నా కన్ను…
-
Jeevithamlo Nerchukunnaanu జీవితంలో నేర్చుకున్నాను
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠంయేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నాఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో|| ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యంనిరతము యేసునే స్తుతియించాలనికూడగట్టుకున్నాను శక్తన్తయునిరతము యేసునే చాటించాలనిఆ యేసే నిత్య రాజ్యముఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో|| నిర్మించుకున్నాను నా జీవితంసతతం యేసులో జీవించాలనిపయనిస్తు ఉన్నాను నా బ్రతుకులోయేసయ్య చిత్తము జరిగించాలనిఆ యేసే సత్య మార్గముఆ యేసే నిత్య జీవము (2) ||జీవితంలో|| Jeevithamlo Nerchukunnaanu Oka PaatamYesuku Saati Evvaru…
-
Jeevithamlo Neelaa Undaalani జీవితంలో నీలా ఉండాలని
జీవితంలో నీలా ఉండాలనియేసు నాలో ఎంతో ఆశున్నది (2)తీరునా నా కోరికచేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| కూర్చుండుటలో నిలుచుండుటలోమాట్లాడుటలో ప్రేమించుటలో (2)నీలాగే నడవాలనినీ చిత్తం నెరవేర్చనినీలాగే నడవాలని.. యేసయ్యానీ చిత్తం నెరవేర్చనినీలాగే నడిచినీ చిత్తం నెరవేర్చినీ దరికి చేరాలని (2) ||తీరునా|| పరిశుద్ధతలో ప్రార్ధించుటలోఊపవాసములొ ఉపదేశములో (2)నీలాగే బ్రతకాలనినీ చిత్తం నెరవేర్చనినీలాగే బ్రతకాలని.. యేసయ్యానీ చిత్తం నెరవేర్చనినీలాగే బ్రతికినీ చిత్తం నెరవేర్చినీ దరికి చేరాలని (2) ||తీరునా|| Jeevithamlo Neelaa UndaalaniYesu Naalo Entho…