Category: Telugu Worship Songs Lyrics

  • Jagathiki Velugunu Thechchenule జగతికి వెలుగును తెచ్చెనులే

    జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) ఈ రాత్రిలో కడు దీనుడైయేసు పుట్టెను బెత్లెహేములో (2)తన స్థానం పరమార్ధం విడిచాడు నీకైనీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి|| ఇమ్మానుయేలుగా అరుదించెనుదైవ మానవుడు యేసు దేవుడు (2)నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడుఏ లోటు ఏ కీడు…

  • Cheyi Pattuko చేయి పట్టుకో

    చేయి పట్టుకో నా చేయి పట్టుకోజారిపోకుండా నే పడిపోకుండాయేసు నా చేయి పట్టుకో (2) ||చేయి|| కృంగిన వేళ ఓదార్పు నీవేగానను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)మరువగలనా నీ మధుర ప్రేమనుయేసు నా జీవితాంతము (2)యేసు నా జీవితాంతము ||చేయి|| శోధన బాధలు ఎన్నెన్నో కలిగినావిశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)విడువగలనా ఒక నిమిషమైననూయేసు నా జీవితాంతము (2)యేసు నా జీవితాంతము ||చేయి|| Cheyi Pattuko Naa Cheyi PattukoJaaripokundaa Ne PadipokundaaYesu Naa Cheyi…

  • Chevulu Unnaayaa చెవులు ఉన్నాయా

    చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలిచెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2)చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2)చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) సాతాను మాటలా? దేవుని మాటలా?ఏది వింటావు? ఏది చేస్తావు?కాకి విన్నది చేప విన్నదిగాడిద విన్నది సృష్ఠి విన్నది (2)యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడువింటేనే రక్షణ…

  • Cheppalenu Baaboi చెప్పలేను బాబోయ్

    చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్నిచెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2)ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| కానానులో పెళ్లి విందులో (2)వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| సమాధిలో శవాన్ని చూచి (2)కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| Cheppalenu Baaboi Prabhu GoppathanaanniCheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno ||Cheppalenu|| Aidu…

  • Cheppanaa Cheppanaa చెప్పనా చెప్పనా

    చెప్పనా చెప్పనా యేసు నీ ప్రేమనుచూపనా చూపనా మార్చిన బ్రతుకునుగుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనాప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2) ||చెప్పనా|| చీకటి రాత్రిలో చీరు దీపమైన లేకఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళకంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతోఅయిపోయిందంతా అనుకున్నవేళనా చేయి పట్టావు నా వెన్నుతట్టావునేనున్నానని నన్ను నిలబెట్టావు ||చెప్పనా|| నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చిబాధ కలుగు దేశమందు బలమిచ్చావుఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చిఅవమానము తొలగించి బలపరిచావుఅంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చినీ…

  • Chettu Choosthe Pachchagundi చెట్టు చూస్తే పచ్చగుంది

    చెట్టు చూస్తే పచ్చగుందిపూత లేదు కాత లేదు (2)వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యారెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా (2) కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే (2)కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యాకాత లేదు పూత లేదుగా నా యేసయ్యా (2) ||చెట్టు|| కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను (2)ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను (2)పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యాకలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు|| పందిరెలుపు తీగ…

  • Choopula Valana Kaligedi చూపుల వలన కలిగేది

    చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మాఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మాచూపుల వలన కలిగేది ప్రేమ కాదురాఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురాస్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరాసత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2) తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలనికష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2)కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలంపద్దు గీసుకోవటమా నీ జీవితం (2)వ్యర్ధమైనవాటిని విడిచిపరమార్ధంలోకి నడిచిదైవ యేసు వాక్యం స్వీకరించుమా (2) ||చూపుల|| Choopula Valana Kaligedi Prema KaadammaaAakarshanaku Longipoyi Baanisa KaakammaaChoopula Valana Kaligedi Prema…

  • Choodaalani Unnadi చూడాలని ఉన్నది

    చూడాలని ఉన్నదినా యేసుని చూడాలని ఉన్నది (2)కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడనికొనియాడుచుండగా చూడాలని (2) ||చూడాలని|| పగలు ఎగురు బాణమైననురాత్రి కలుగు భయముకైనను (2)కదలక నను కాపాడే నా నాథుడే నీవేఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2) ||చూడాలని|| నా పాదములకు దీపమైనా త్రోవలకు వెలుగువై (2)నను వీడని ఎడబాయని నా తోడువు నీవేకంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2) ||చూడాలని|| Choodaalani UnnadiNaa Yesuni Choodaalani Unnadi (2)Kotlaadi Doothalu Nithyamu ParishuddhudaniKoniyaaduchundagaa…

  • Choodare Siluvanu
    చూడరే సిలువను

    చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యనుపాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే|| నా చేతులు చేసినట్టు – దోషంబులే గదానా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపైనెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే|| పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులుపరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే|| పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలేపరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు…

  • Choochuchunnaamu Nee Vaipu చూచుచున్నాము నీ వైపు

    చూచుచున్నాము నీ వైపుమా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపుచూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తనుజాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు|| మేమరులమై యుంటిమిమార్గము వీడి – మేమందరము పోతిమిప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించిక్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు|| నిను నమ్ము పాపులకువారెవరైనా – నీ శరము జొచ్చువారలకుఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచుగనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు|| నీ భయము…