Category: Telugu Worship Songs Lyrics
-
Choochuchunna Devudavu చూచుచున్న దేవుడవు
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యాచూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైననీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతోక్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)ఆప్యాయతకు నోచుకొననినను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న|| అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలుతప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)అగ్ని వంటి శోధనలనుతప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న|| Choochuchunna Devudavu Neeve YesayyaaChooda Muchchataayaene Sukumaara SumamulainaNee Nethraalankruthamu (2) Paschaaththapamu Kalugune Nee Dayagala ChoopulathoKshaminchabaduduru Evarainaa Raktha…
-
Choochuchunna Devudavayyaa చూచుచున్న దేవుడవయ్యా
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2)నీ పేరు మిటో ఎరుగనయ్యా (2)నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న|| శారాయి మాటలే విన్నానుఅబ్రహాము భార్యనై య్యాను (2)ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)దిక్కులేక తిరుగుతున్న హాగరునునేను హాగరును ||చూచుచున్న|| ఇష్మాయేలుకు తల్లినైతినిఅయినవారితో త్రోసివేయబడితిని (2)కన్నకొడుకు మరణము చూడలేక (2)తల్లడిల్లిపోతున్న తల్లిని నేనుఅనాథ తల్లిని నేను ||చూచుచున్న|| పసివాడి మొరను ఆలకించావుజీవజలములనిచ్చి బ్రతికించావు (2)నీ సంతతిని దీవింతునని (2)వాగ్దానమిచ్చిన దేవుడవుగొప్ప దేవుడవు ||చూచుచున్న|| Choochuchunna Devudavayyaa – Nannu…
-
Choochithive Naa Kanneetini చూచితివే నా కన్నీటిని
చూచితివే నా కన్నీటినితుడచితివే నా యేసయ్యా (2)లొంగిపోయిన నా జీవితంకృంగిపోయిన నా ఆత్మను (2)చేరదీసెనే నీ ప్రేమనన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| లోకమంతయూ నన్ను ద్వేషించినాసొంత బంధువులంతా నన్ను వెలివేసినా (2)చేరదీసెనే నీ ప్రేమనన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| ఒంటరితనం నన్ను వేధించినాదీన దరిద్రురాలై నన్ను అవమానించినా (2)చేరదీసెనే నీ ప్రేమనన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| ప్రేమతో నన్ను పిలిచావయ్యానీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా (2)మరువలేనయ్యా నీ ప్రేమనేను… మరువలేనయ్యా నీ ప్రేమ (3)…
-
Chukka Puttindi
చుక్క పుట్టిందివాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించెపాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెనుఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటాఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలోరాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో గొర్రెల విడచి మందల మరచిగాబ్రియేలు వార్త విని వచ్చామమ్మాగానములతో గంతులు వేస్తూగగనాన్నంటేలా ఘనపరచెదం (2)చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించేపాపాన్ని శాపాన్ని…
-
Cheekatule Nannu చీకటులే నన్ను
చీకటులే నన్ను కమ్ముకొనంగాదుఃఖంబు నాకాహారంబు కాగాఏకాకినై లోకంబులోనకనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) మేఘములు నన్ను ముసుగుకొనంగాఉరుములు నాపై దొరలుచుండంగావడగండ్ల వాన కురియుచుండంగాకనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) అన్యాయ క్రియలు అధికంబు కాగామోసంబులే నాకు వ్యసనంబు కలుగఆకాశ శక్తులు కదలించబడగాకనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) త్వరలోనే రమ్ము పరలోక వరుడావరమేని తనయా ఓ గొర్రెపిల్లా (2)కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2)కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) ||చీకటులే||…
-
Cheekatilo Kaanthivi చీకటిలో కాంతివి
చీకటిలో కాంతివివేదనలో శాంతివి (2)స్థితి గతులన్నిటిని మార్చువాడాజీవితాలన్నిటిని కట్టువాడా (2)యేసూ.. నీ సన్నిధిలో సాధ్యంయేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) సమస్తము సాధ్యంనీ యందే నా విశ్వాసం (2)స్థితి గతులన్నిటిని మార్చువాడాజీవితాలన్నిటిని కట్టువాడా (2)యేసూ.. నీ సన్నిధిలో సాధ్యంయేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) అతిక్రమమంతా తుడచువాడాఎల్లప్పుడూ కరుణించువాడామంచితనము కనపరచువాడాఎల్లప్పుడూ దీవించువాడా (2)యేసూ.. నీ రక్తములో సాధ్యంయేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2)యేసూ.. నీ రక్తములో సాధ్యంయేసూ.. Cheekatilo KaanthiviVedhanalo Shaanthivi (2)Sthithi…
-
Cheekatine Tholaginchinadi చీకటినే తొలగించినది
ప్రేమా … ప్రేమా…యేసూ… నీ ప్రేమా (2) చీకటినే తొలగించినదిలోకమునే వెలిగించినదిమరణము గెలిచి మార్గము తెరచినదిపాపిని నను ప్రేమించినదివెదకి నను రక్షించినదినీతిమంతునిగా ఇల మార్చినది యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యాప్రేమించే నీ మనసే నా అతిశయమయ్యాయేసయ్యా యేసయ్యా నీ కృపయే మేలయ్యాకృపతోనే రక్షించి కాపాడితివయ్యా ఆరాధన స్తుతి ఆరాధనఆరాధన నీకేఆరాధన స్తుతి ఆరాధనఈ స్తోత్రార్పణ నీకే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యాయేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||చీకటినే|| దేవా… నా దేవా…దేవా… నా ప్రభువా…
-
Cheekati Loyalo చీకటి లోయలో
చీకటి లోయలో నేను పడియుండగానీవే దిగి వచ్చి నను కనుగొంటివిమరణపు గడియలో నేను చేరియుండగానీ రక్తమిచ్చి నను బ్రతికించితివినీవే.. దేవా నేవే.. నీవే నీవేనా ప్రాణ దాతవు నీవే ప్రభుచేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చుఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు అరణ్యములలో నేను పయనించిననుఏ అపాయమునకిక భయపడనునీవే నా మార్గమని నిను వెంబడించెదనునా చేయి పట్టి నను నడిపించుమునీకే.. దేవా నీకే.. నీకే నీకేనా సమస్తము నీకే అర్పింతునుచేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చునా…
-
Chindindi Raktham చిందింది రక్తం
చిందింది రక్తం ఆ సిలువ పైనకారింది రుధిరం కలువరిలోన (2)కరుణ చూప లేదే కసాయి మనుష్యులుకనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది|| ఏదేనులో పుట్టిన ఆ పాపముశాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)ఆ మరణమును తొలగించుటకుమరణ పాత్రను చేబూనావా (2)నా మరణమును తప్పించినావా ||కరుణ|| చేసింది లోకం ఘోరమైన పాపంమోపింది నేరం నీ భుజము పైనా (2)యెరుషలేములో పారిన నీ రక్తముఈ లోక విమోచన క్రయధనము (2)ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ|| నువ్వు చేసిన…
-
Chinthenduku Meeku Digulenduku చింతెందుకు మీకు దిగులెందుకు
చింతెందుకు మీకు దిగులెందుకుమన ప్రియులు లేరని బాధెందుకు (2)కష్టాలు లేని కన్నీళ్లు లేనిపరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు|| శాశ్వతము కాదు ఈ లోకముమన గమ్యస్థానము పరలోకము (2)ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకుతప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు|| ఒకరోజు మన ప్రియుని చూస్తామనేనిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2)ఆ రోజు వరకు పరదైసులోనఅబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు|| Chinthenduku Meeku DigulendukuMana Priyulu Lerani Baadhenduku (2)Kashtaalu Leni Kanneellu LeniParadaisulonaThaanundagaa (2) ||Chinthenduku||…