Category: Telugu Worship Songs Lyrics
-
Chintha Ledika చింత లేదిక
చింత లేదిక యేసు పుట్టెనువింతగను బెత్లేహమందునచెంత జేరను రండి సర్వ జనాంగమాసంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకుశుభవార్త నా దివసంబు వింతగాఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరిస్తుతులొనరించిరి ||చింత లేదిక|| చుక్క గనుగొని జ్ఞానులేంతోమక్కువతో నా ప్రభుని కనుగొనచక్కగా బేత్లేహ పురమున జొచ్చిరికానుకలిచ్చిరి ||చింత లేదిక|| కన్య గర్భమునందు పుట్టెనుకరుణగల రక్షకుడు క్రీస్తుడుధన్యులగుటకు రండి వేగమే దీనులైసర్వ మాన్యులై ||చింత లేదిక|| పాపమెల్లను పరిహరింపనుపరమ రక్షకుడవతరించెనుదాపు జేరిన వారికిడు గుడు భాగ్యముమోక్ష భాగ్యము ||చింత లేదిక|| Chintha…
-
Chirugaali Veechinaa చిరుగాలి వీచినా
చిరుగాలి వీచినా ప్రభూఅది నిన్నె చాటదాపెనుగాలి రేగినా ప్రభూఅది నిన్నె చూపదా పడే చినుకు జల్లు కూడానిన్నే చూపునే (2) ||చిరు|| దూరానున్న నింగిలోమేఘాలెన్ని కమ్మెనో (2)పదాలల్లి నా హృదిలోఅవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు|| దేవా నీదు ధ్యానమేజీవాధార మాయెగా (2)పదే పాడి నీ కృపలన్నే వివరింతున్ నా యేసువా (2) ||చిరు|| Chirugaali Veechinaa PrabhuAdi Ninne ChaatadaaPenugaali Reginaa PrabhuAdi Ninne ChoopadaaPade Chinuku Jallu KoodaaNinne Choopune (2) ||Chiru||…
-
Chiru Divvela Velugulatho చిరు దివ్వెల వెలుగులతో
చిరు దివ్వెల వెలుగులతోనీ దివ్య కాంతులతోనను బ్రోవ రావయ్యాకంటి పాపలా.. నను కాన రావయ్యా (2)యేసయ్యా.. యేసయ్యా.. (2)నను బ్రోవ రావయ్యానను కాన రావయ్యా (2)ఆ లోయలో… క్రమ్మిన చీకటిలోఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2) దహించివేస్తున్న అవమానముకరువైపోయిన సమాధానము (2)పగిలిన హృదయముకన్నీటి ధారల సంద్రము (2)ఎగసి పడుతున్న కెరటముకానరాని గమ్యము (2) ||చిరు|| ఏకమైన ఈ లోకమువేధిస్తున్న విరోధముదూరమవుతున్న బంధముతాళలేను ఈ నరకము (2)ఈదలేని ప్రవాహముచేరువైన అగాధము (4) ||చిరు|| Chiru Divvela VelugulathoNee Divya…
-
Chirakaala Snehithudaa చిరకాల స్నేహితుడా
చిరకాల స్నేహితుడానా హృదయాన సన్నిహితుడా (2)నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యానా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2) బంధువులు వెలివేసినావెలివేయని స్నేహంలోకాన లేనట్టి ఓ దివ్య స్నేహంనా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| కష్టాలలో కన్నీళ్లలోనను మోయు నీ స్నేహంనను ధైర్యపరచి ఆదరణ కలిగించునా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| నిజమైనది విడువనిదిప్రేమించు నీ…
-
Chinni Manasutho Ninnu చిన్ని మనసుతో నిన్ను
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతునుచిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2)నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2)నీవే నా ధ్యానము (2) ||చిన్ని|| తండ్రి మాటను ధిక్కరించకతలవంచిన ఇస్సాకు వలే (2)విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2)వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని|| Chinni Manasutho Ninnu AaraadhinthunuChinni Biddanesayya Sweekarinchumu (2)Neeve Naa Praanamu – Neeve Naa Dhyaanamu (2)Neeve Naa Dhyaanamu (2) ||Chinni|| Thandri Maatanu DhikkarinchakaThalavanchina Issaaku Vale…
-
Chinni Chinni Chethulatho చిన్ని చిన్ని చేతులతో
చిన్ని చిన్ని చేతులతోబుల్లి బుల్లి బుగ్గలతోబెత్లెహేము పురము నుండికన్య మరియకి పుట్టెనండియేసు క్రీస్తు నామమండిరక్షకుడని అర్ధమండి పరలోకమున దూతలందరుసర్వ సైన్యములతో కూడనుపాటలతో పరవశిస్తూమహిమ కరుడంటూ పొగుడుతూభువికేగె నేకముగా బూరధ్వనితోరక్షకుని సువార్త చాటింపగా ఆకసమున తారలన్నినేముందు నేముందని త్వర త్వరపడగాతూర్పు నందొక చిన్ని తారపరు పరుగున గెంతుకొచ్చిభువికి సూచన ఇవ్వనండిబెత్లెముకి మార్గము చూపనండి దూత వార్త గొన్న గొల్లలుగెంతులేస్తూ చూడ వచ్చిరిపసుల తొట్టిలో ప్రభుని చూచిపట్టలేని సంతసముతోస్తుతుల గానము చేసెరండిసకల జనులకు చాటెరండి తారన్ చూచి జ్ఞానులు కొందరురారాజును…
-
Chinnaari Baalagaa
చిన్నారి బాలగాచిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగాకనరాని దేవుడు కనిపించెనాతన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనాజో.. లాలిజో.. జో… లాలిజో… పరలోక భోగాలు వర దూత గానాలుతనకున్న భాగ్యాలు విడనాడెనా (2)పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనాఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో|| దావీదు తనయుండై మహిమా స్వరూపుండైమానుజావతారుండై పవళించెనా (2)గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనాప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో|| శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండుకడు శక్తిమంతుడు కమనీయుడు (2)ఆశ్చర్యకరుడాయనే…
-
Chinna Chinna Gorrepillanu చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
చిన్న చిన్న గొఱ్ఱె పిల్లనుయేసు ప్రియ బిడ్డను (2)సంతసముగ సాగిపోయెదన్ (2)చెంత యేసు నాతో ఉండగా (2) ||చిన్న|| ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినాతోడేళ్ళ మధ్యలో సంచరించినా (2)తొట్రిల్లను నేను చింతించను (2)తోడుగా నా యేసు ఉండగా (2) ||చిన్న|| పచ్చికగల చోటికి నన్ను నడుపునుశాంత జలముతో నన్ను తృప్తి పరచును (2)నా కాపరి నా ప్రియుడేసుడే (2)చిరకాలము నన్ను కాయును (2) ||చిన్న|| Chinna Chinna GorrepillanuYesu Priya Biddanu (2)Santhasamuga Saagipoyedan (2)Chentha Yesu…
-
Chinna Gorrepillanu Nenu చిన్న గొర్రెపిల్లను నేను
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యామెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) శాంతి జలములందు పచ్చ గడ్డిలోకాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| ఒక్కటే ఆశ కలదు యేసయ్యాచక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా|| శత్రువైన సాతాను ఎదుటనువిందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా|| అంధకార లోయలో అండగాఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా|| Chinna Gorrepillanu Nenu YesayyaaMellamellagaa Nadupu Yesayyaa (2) Yesayyaa…
-
Chithra Chithraala Vaade చిత్ర చిత్రాల వాడే
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్యచాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)దయగల వాడమ్మోఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| రాయి రప్పకు మొక్కవద్దుచెట్టు పుట్టను కొలవవద్దు (2)దయగల వాడమ్మోఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| లోకమునకు వచ్చినాడుపాపుల రక్షించుటకు (2)పరిశుద్దుడొచ్చినాడుఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర|| కోళ్ళు గొర్లు కోరడటకొబ్బరికాయలు కోరడట (2)దయగల వాడమ్మోఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| Chithra Chithraala Vaade Mana YesayyaChaalaa Chithraala Vaade Mana…