Category: Telugu Worship Songs Lyrics

  • Ghanamaina Naa Yesayyaa ఘనమైన నా యేసయ్యా

    ఘనమైన నా యేసయ్యాబహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (2)(నా) శిరము వంచి స్తుతియింతునునీ – కృపా సత్యములను ప్రకటింతును (2) ||ఘనమైన|| నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యమునీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2)ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2)తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా (2)ఏమని వర్ణించెదను నీ ప్రేమనునేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన|| మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగమునీ –…

  • Gonthu Etthi Chaatedaanu గొంతు ఎత్తి చాటెదాను

    గొంతు ఎత్తి చాటెదానునడుము కట్టి పయనింతునునా యేసు గొప్పవాడు (4)నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడునీ కొరకే నేనన్నాడు (2)నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడుఎర్ర సంద్రమునే చీల్చినాడుఎంత గొప్ప మహిమను తెచ్చినాడుయెరికో గోడలు కూల్చినాడు (2)ఎంతాటి కార్యమైనా చేయగలడుశక్తివంతుడు అసాధ్యుడు (2)నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడునిషేధించిన రాయి స్థానం మార్చాడుపనికిరాని పాత్రను వాడగలడుగొప్పదైన దానిగా చేయగలడు (2)ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడుఎంత గొప్ప దేవుడు…

  • Gorrepilla Vivaahotsava గొర్రెపిల్ల వివాహోత్సవ

    గొర్రెపిల్ల వివాహోత్సవసమయము వచ్చెను రండి (2) సర్వాధికారియు సర్వోన్నతుండైన (2)మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2)నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2)గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల|| దేవుని వాక్యమను నామము గలవాడు (2)రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల|| ప్రేమించి…

  • Gorrepilla Jeeva Grandhamandu గొర్రెపిల్ల జీవ గ్రంథమందు

    గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదాపరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదాఏది గమ్యము ఏది మార్గముయోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల|| ఆరాధనకు హాజరైనాకానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)ఎన్ని సభలకు నీవు వెళ్ళినామారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| సంఘములో నీవు పెద్దవైనాపాటలెన్నో నీవు పాడినా (2)వాక్యమును నీవు బోధించినామారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| ఉపవాసములు ఎన్ని ఉన్నాప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)ప్రవచనములు నీవు ఎన్ని పలికినామారుమనసు లేకున్న…

  • Goppavaadu Kreesthu Yesu గొప్పవాడు – క్రీస్తు యేసు

    గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసంపాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2)ప్రేమామయుడు మహిమాన్వితుడుఉన్నవాడు అనువాడు (2)మహిమ ఘనత నిత్యం యేసుకుహ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు|| ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసునీ పాప జీవితం మార్చేవాడు యేసు (2)నీ బాధలన్ని తీర్చేవాడు యేసుసంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ|| నీ రోగాలను స్వస్థపరచునేసునీ శాపాలను తీసివేయునేసు (2)నీ శోకాలను మాన్పివేయునేసుపరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2) ||మహిమ||…

  • Goppa Devudavani గొప్ప దేవుడవని

    గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడనిగళమెత్తి నిన్ను నేను గానమాడెదన్రాజుల రాజువని రక్షణ దుర్గమనినీ కీర్తిని నేను కొనియాడెదన్హల్లెలూయా నా యేసునాథాహల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప|| అద్భుత క్రియలు చేయువాడనిఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)అద్వితీయుడవని ఆదిసంభూతుడనిఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినాడనిసాతాను శక్తులను ముంచినాడని (2)సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడనిసాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా|| Goppa Devudavani Shakthi SampannudaniGalameththi Ninnu Nenu GaanamaadedanRaajula Raajuvani Rakshana DurgamaniNee Keerthini Nenu…

  • Goodu Vidachi Vellina Naade గూడు విడచి వెళ్లిన నాడే

    గూడు విడచి వెళ్లిన నాడేచేరెదనా ఇంటికిపాడెదన్ జయగీతమేనాకై శ్రమలు పొందిన యేసుకై నిందలు పోవును బాధలు తీరునుప్రాణప్రియతో ఎత్తబడగాపావురము వలెనే ఎగురుచురూపాంతరము పొందెదనే బంధువు మిత్రులంతా నన్ను విడచిననుఏకమై కూడి రేగిననుచేయి పట్టిన నాధుడే నన్నుతన చెంత చేర్చుకొనును లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దునడిచెద యేసుని అడుగులోనాకున్న సమస్తమును నీకైఅర్పించెదను యేసువా Goodu Vidachi Vellina NaadeCheredhanaa IntikiPaadedhan JayageethameNaakai Shramalu Pondhina Yesukai Nindhalu Povunu Baadhalu TheerunuPraanapriyatho EtthabadagaaPaavuramu Valene EguruchuRoopaantharamu…

  • Goodu Leni Guvvalaa గూడు లేని గువ్వలా

    గూడు లేని గువ్వలా దారి తప్పితిగుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)నీ గుండెలో దాచుమానీ గూటికే చేర్చుమా (2)నా ప్రాణమా నా క్షేమము నీవయ్యానా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు|| గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠంనాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)నువ్వంటే ఇష్టం యేసయ్యానువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా|| చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టంనీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)నేనంటే నీకెంతో…

  • Goodu Leni Guvvanai గూడు లేని గువ్వనై

    గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నానుసహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2) అప్పుడొక మెల్లని స్వరము నాతోమాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేనునా జీవితమంత ప్రకాశింప సాగింది (2) ||గూడు|| అప్పుడొక తియ్యని స్వరము నాతోమాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2)ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేనునా పాప జీవితము పారిపో సాగింది…

  • Gunde Baruvekkipothunnadi గుండె బరువెక్కిపోతున్నది

    గుండె బరువెక్కిపోతున్నదిప్రాణము సొమ్మసిల్లుచున్నది (2)నా మనసేమో కలవరపడుచున్నది (2)యేసయ్యా.. ఆదరించ రావాయేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| ప్రాకారము లేని పురముగా నేనుంటినిఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2)నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2)యేసయ్యా.. ఆధారం నీవే కదాయేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| అంధకారంలో నా దీపము ఆరిపోయెనేఅరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2)దినదినము నేను కృంగుచున్నాను (2)యేసయ్యా.. వెలిగించగ రావాయేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనేఎవరిలో చూసిననూ ప్రేమ…