Category: Telugu Worship Songs Lyrics

  • Gurthundipoye Ee Kshanaalalo గుర్తుండిపోయే ఈ క్షణాలలో

    గుర్తుండిపోయే ఈ క్షణాలలోప్రతి గుండె నిండా ఆనందమేఘనమైన ఈ వివాహ వేడుకచేసావు మాకు తీపి జ్ఞాపికదేవా నీకు వందనం (4) చిన్ని మొగ్గలా లేత సిగ్గులాచిరునవ్వుల ఈ నవ వధువునింగి చుక్కలా కాంతి రేఖలాసుందరుడు ఈ నవ వరుడు (2)దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలనిదీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే|| నీ బాటలో నీ మాటలోసాగనీ అనురాగమైనీ ధ్యాసలో నీ ఊసులోఎదగనీ అనుబంధమై (2)దేవా నీ సన్నిధిలో నిలిచిన…

  • Gunavathi Aina Bhaarya గుణవతి అయిన భార్య

    గుణవతి అయిన భార్యదొరుకుట అరుదురా (2)ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరాజీవితాంతము…జీవితాంతము తోడురావెన్నెల బాటరా (2)వెన్నెల బాటరా (4) ||గుణవతి|| అలసినపుడు తల్లిలాకష్టాలలో చెల్లిలా (2)సుఖ దుఃఖములలో భార్యగా (2)భర్త కన్నుల మేడరా ||జీవితాంతము|| మరచిపోనిది మాసిపోనిదిపెండ్లనే బంధము (2)మరచిపోకుమా జీవితమున (2)పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము|| Gunavathi Aina BhaaryaDorukuta Aruduraa (2)Aame Manchi Muthyamu Kanna ViluvaindiraaJeevithaanthamu…Jeevithaanthamu ThoduraaVennela Baataraa (2)Vennela Baataraa (4) ||Gunavathi|| Alasinapudu ThallilaaKashtaalalo Chellilaa (2)Sukha Dukhamulalo Bhaaryagaa…

  • Geetham Geetham గీతం గీతం

    గీతం గీతం జయ జయ గీతంచేయి తట్టి పాడెదము (2)యేసు రాజు లేచెను హల్లెలూయజయ మార్భటించెదము (2) || గీతం|| చూడు సమాధిని మూసినరాయిదొరలింపబడెనుఅందు వేసిన ముద్ర కావలి నిల్చెనుదైవ సుతుని ముందు || గీతం|| వలదు వలదు యేడువవలదువెళ్ళుడి గలిలయకుతాను చెప్పిన విధమున తిరిగి లేచెనుపరుగిడి ప్రకటించుడి || గీతం|| అన్న కయప వారల సభయుఅదరుచు పరుగిడిరిఇంక దూత గణముల ధ్వనిని వినుచువణకుచు భయపడిరి || గీతం|| గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడిజయ వీరుడు రాగామీ…

  • Gira Gira Thirigi గిర గిర తిరిగి

    గిర గిర తిరిగి తిరిగి తిరిగితిరిగి తిరిగి తిరిగి తిరిగినెమలి వలె నే ఆడెదగల గల పారే పారే పారేపారే పారే పారే పారేఅలల వలె నే పొంగెదతెల్లని వస్త్రము ధరియించెదదేవుని మహిమకై జీవించెదఈ సౌందర్యము నా దేవునిదేనా దేవుని మహిమకే నే వాడెద గిర గిర తిరిగి తిరిగి తిరిగితిరిగి తిరిగి తిరిగి తిరిగినెమలి వలె నే ఆడెదగల గల పారే పారే పారేపారే పారే పారే పారేఅలల వలె నే పొంగెదయేసుని శిష్యునిగా ఉండెదఆయన…

  • Gaalinchi Choodaraa గాలించి చూడరా

    గాలించి చూడరా మేలైనదినీలోన ఉన్నదా ప్రేమన్నదిప్రేమన్నది నీ పెన్నిధి (2)నీలోన ఉన్నదా ప్రేమన్నది (2) దేవ దూతలా భాషలు దేనికికరుణ లేని నీ కఠిన ముఖానికి (2)పైకి భక్తి కలిగినా చాలదుప్రేమ లేని భక్తి అది వ్యర్ధము (2) ||గాలించి|| బీదలకు ఆస్తినిచ్చి పంచినాకార్చుటకు శరీరం మార్చినా (2)రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినారిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము (2) ||గాలించి|| కొండలు పెకిలించు విశ్వాసివాగుండెలు కరిగించు సహవాసివా (2)ప్రేమలేని విశ్వాసము వ్యర్ధముచివరికది మరో మృతము తథ్యము (2)…

  • Gaali Samudrapu Alalaku గాలి సముద్రపు అలలకు

    గాలి సముద్రపు అలలకు నేనుకొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)ఆదరించెనూ నీ వాక్యములేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి|| శ్రమలలో నాకు తోడుంటివిమొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి|| వ్యాధులలో నీకు మొర్రపెట్టగాఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)చూపితివి నీ మహిమన్‌ (2)కొనియాడెదను ప్రభుయేసుని (2) ||గాలి|| Gaali Samudrapu Alalaku NenuKottabadi Nettabadi Undinappudu (2)Aadarinchenu Nee VaakyamuLevanetthenu Nee Hasthamu (2) ||Gaali|| Shramalalo Naaku ThoduntiviMorrapettagaa…

  • Gaayaamulan Gaayamulan గాయాములన్ గాయములన్

    గాయాములన్ గాయములన్నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు సురూపమైన సొగసైనా లేదుదుఃఖ భరితుడాయెను (2)వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2) ||గాయాములన్|| మా అతిక్రమ క్రియలను బట్టిమరి నలుగ గొట్టబడెను (2)తాను పొందిన దెబ్బల ద్వారాస్వస్థత కలిగె మనకు (2) ||గాయాములన్|| క్రీస్తు ప్రేమను మరువజాలముఎంతో ప్రేమించే మనల (2)సిలువపై మేము గమనించ మాకువిలువైన విడుదల కలిగె (2) ||గాయాములన్|| Gaayaamulan GaayamulanNaa Korakai Pondenu Kreesthu Prabhu (2)Naa…

  • Gaadaandhakaaramulo Ne Nadachina గాఢాంధకారములో నే నడచిన

    గాఢాంధకారములో నే నడచిన వేళలో (2)కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును (2)ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్జడియను బెదరను – నా యేసు నాకుండగా (2) అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా (2)ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2)అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చునుజడియను బెదరను – నా యేసు నాకుండగా (2) Gaadaandhakaaramulo Ne Nadachina Velalo (2)Kanti Paapavale Nannu Kunukaka Kaapaadunu (2)Prabhuvaina Yesunaku Jeevithamanthaa PaadedanJadiyanu Bedaranu…

  • Gaadaandhakaarapu Loyalo గాడాంధకారపు లోయలో

    గాడాంధకారపు లోయలోనే సంచరించిన వేళలోఅపాయమేమియు రానీయకఉన్నావు తోడుగ నా త్రోవలో (2)యేసయ్య నీవే మా కాపరివిఏమి లేమి లేక కాపాడితివి (2)నా ఆశ్రయ దుర్గము నీవేనా బలమైన శైలము నీవేనా రక్షణ శృంగము నీవేనా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు|| పచ్చిక గల చోట్లలో నిలిపావుశాంతి జలములందు నన్ను నడిపావు (2)యేసయ్య నీవే నా కాపరివిఏమి లేమి లేక కాపాడితివి (2)నా ఎత్తైన కోట నీవేనే నడిచే ప్రతి చోట నీవేనా రక్షణకర్తా నీవేనా జీవన దాతా నీవే…

  • Galilaya Theeraana గలిలయ తీరాన

    గలిలయ తీరాన చిన్న నావయేసయ్య ఏర్పరచు-కున్న నావ (2)యేసయ్య సేవలో వాడబడినయేసయ్య బోధకు ఉపయోగపడినఆ నావలా నేనుంటే చాలునయ్యా ||గలిలయ|| యేసయ్య రాకకై ఎదురు చూసినయేసయ్యను మోస్తూ పరవశించిన (2)ఆత్మల సంపాదనకై వాడబడినఆశ్చర్య కార్యములెన్నో చూసినఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ|| సుడిగుండాలెన్నో ఎదురొచ్చినాపెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2)ఆగకుండా ముందుకే కొనసాగినఅలుపెరగని సేవకై సిద్ధపడినఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా ||గలిలయ|| Galilaya Theeraana Chinna NaavaYesayya Aerparachu-kunna Naava (2)Yesayya Sevalo VaadabadinaYesayya Bodhaku UpayogapadinaAa…