Category: Telugu Worship Songs Lyrics
-
Gamyam Cheraalani గమ్యం చేరాలని
గమ్యం చేరాలని నీతో ఉండాలనిపగలూ రేయి పరవశించాలనిఈ నింగి నేలా కనుమరుగైనాశాశ్వత జీవం పొందాలనిసాగిపోతున్నాను నిన్ను చూడాలనినిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని|| భువి అంతా తిరిగి జగమంతా నడచినీ జ్ఞానముకు స్పందించాలనినాకున్నవన్ని సమస్తం వెచ్చించినీ ప్రేమ ఎంతో కొలవాలనిఅది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందోఅది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినాశిరమును వంచి సహించాలనివేదన బాధలు గుండెను…
-
Gatha Kaalamantha గత కాలమంత
గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించెనుఇయ్యి నీ మానసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యిఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి మట్టి కుండగా పుట్టించి నిన్నుకంటి పాపగా కాపాడినాడు (2)అందాలాలెన్నో ఎక్కించువాడుఅందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి|| యేసుని హత్తుకో ఈ లోకమందుఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2)తలను ఎత్తుకొని పైకెత్తి చూడుమరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి|| కష్టాలలో నిన్ను కాపాడినాడునష్టాలలో నిన్ను కాపాడినాడు…
-
Gadichina Kaalamanthaa గడిచిన కాలమంతా
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవానీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతునునీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన|| ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవుశూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు (2)నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివిచెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2) ||మరో యేడు|| నాదు కష్ట కాలములోన –…
-
Gadachina Kaalamu గడచిన కాలము
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)గడచిన కాలము కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముపగలూ రేయి కనుపాపవలెకాచిన దేవా నీకే స్తోత్రము (2)మము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| కలత చెందిన కష్టకాలమునకన్న తండ్రివై నను ఆదరించినకలుషము నాలో కానవచ్చినాకాదనక నను కరుణించిన (2)కరుణించిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| లోపములెన్నో దాగి ఉన్ననుధాతృత్వముతో నను నడిపించినాఅవిధేయతలే ఆవరించినాదీవెనలెన్నో దయచేసిన (2)దీవించిన దేవా నీకే స్తోత్రముదయచూపిన…
-
Khaamosh Raatho Ki ఖామోష్ రాతో కి
ఖామోష్ రాతో కి తండీ హవాఓ సేఆయీ ఫరిష్తో కి మీతి ఆవాజ్పైదా హువా పైదా హువా (2)ముక్తి దాతా హమారా పైదా హువాతారన్ హరా హమారా పైదా హువా ||ఖామోష్|| ఫరిష్తో నే ఆకే జమీన్ పేగడరియో కో దియా ఇషారాపైదా హువా హై ముంజి జోమిలేగా తుమ్హే ఏక్ గోశాలా (2)చర్వాహో నే భీ ఉస్కో సజ్దా కియా (2) ||ఖామోష్|| దేఖో వో పురబ్ దిశా సేఆయే థె తారే కె పీచేమజూశి…
-
Koti Kaanthula Velugulatho కోటి కాంతుల వెలుగులతో
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణంలోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణందివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెనుదిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుములోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల|| రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగామనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెనుఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెనుసృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి…
-
Konthasepu Kanabadi కొంతసేపు కనబడి
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యేఆవిరి వంటిదిరా ఈ జీవితంలోకాన కాదేది శాశ్వతం (2)యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడుమరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు|| ఎదురౌతారెందరో నీ పయనంలోనిలిచేది ఎందరు నీ అక్కరలో (2)వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే|| చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చిఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే|| నీ శాపం తాను మోసి పాపం…
-
Kondalalo Konalalo కొండలలో కోనలలో
కొండలలో కోనలలోబేతలేము గ్రామములోకనిపించె ప్రభు దూతవినిపించేను శుభ వార్తచెలరేగెనే ఆనందమురక్షకుని రాకతో (2) ||కొండలలో|| కొరికేసే చలి గాలిలోవణికించే నడి రేయిలో (2)కాపరుల భయము తీరపామరుల ముదము మీర (2)దూతా గానముశ్రావ్యా రాగము (2)పరమ గీతము ||కొండలలో|| దావీదు పురమందునపశువుల శాలయందున (2)మన కొరకే రక్షకుండుఉదయించే పాలకుండు (2)రండి వేగమేరండి శీఘ్రమే (2)తరలి వేగమే ||కొండలలో|| Kondalalo KonalaloBethalemu GraamamuloKanipinche Prabhu DoothaVinipinchenu Shubha VaarthaChelaregene AanandamuRakshakuni Raakatho (2) ||Kondalalo|| Korikese Chali GaaliloVanikinche Nadi…
-
Kondalatho Cheppumu కొండలతో చెప్పుము
కొండలతో చెప్పుము కదిలిపోవాలనిబండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2)నమ్ముట నీ వలనైతేసమస్తం సాధ్యమే – (3)మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకుమనసులో సందేహించక మాట్లాడుమాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకుయేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో|| యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనేయేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనేగాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసిదోనెలోనికొచ్చెను జలములు జోరునశిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయేప్రభువా ప్రభువా – లేవవా త్వరగామేము నశించిపోతున్నామనిప్రభువును లేపిరి – తమలో ఉంచిన…
-
Kondala Thattu కొండల తట్టు
కొండల తట్టు కన్నులెత్తుచున్నానునాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించినయెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడునిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడుకునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడునుకుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బనీకు తగులకుండ కాపాడును ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల|| ఇది మొదలుకొని నిత్యము నీరాకపోకలందు నిను కాపాడున్ ||కొండల|| Kondala…