Category: Telugu Worship Songs Lyrics
-
Konda Kona Loya Lothullo కొండ కోన లోయలోతుల్లో
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓవినబడుతుంది నా యేసుని స్వరమేతెలుసుకో నేస్తమా యేసే నిజ దైవంప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన || నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసుహృదయమందు చేర్చుకో నేస్తమా (2)ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్యనీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన || ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా…
-
Kroththa Yedu Modalu Bettenu క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందుక్రొత్త యేడు మొదలు బెట్టెనుక్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవతత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త|| పొందియున్న మేలులన్నియు బొంకంబు మీరడెందమందు స్మరణ జేయుడిఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయుఅందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా ||క్రొత్త|| బలము లేని వారమయ్యీను బలమొందవచ్చుకలిమి మీర గర్త వాక్కునఅలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొందిబలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ ||క్రొత్త|| పాప…
-
Koniyaada Tharame Ninnu కొనియాడ తరమే నిన్ను
కొనియాడ తరమే నిన్నుకోమల హృదయ – కొనియాడ తరమే నిన్నుతనరారు దినకరు – బెను తారలను మించు (2)ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)పశ్వాళితో దొట్టి – పండియుంటివి…
-
Kodavalini Chetha Patti కొడవలిని చేత పట్టి
కొడవలిని చేత పట్టి కోత కోయుముతెల్లబారిన పొలములన్నియు (2)నశియించు ఆత్మల భారము కలిగిఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని|| సర్వ సృష్టికి సువార్త ప్రకటనప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2)ఎన్నడూ దున్నని భూములను చూడు (2)కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని|| పిలిచిన వాడు నమ్మదగినవాడువిడువడు నిన్ను ఎడబాయడు (2)అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2)అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని|| Kodavalini Chetha Patti Kotha KoyumuThellabaarina Polamulanniyu (2)Nashiyinchu Aathmala Bhaaramu KaligiAagaka…
-
Kraisthavudaa Sainikudaa క్రైస్తవుడా సైనికుడా
క్రైస్తవుడా సైనికుడాబలవంతుడా పరిశుద్ధుడాకదలిరావోయ్ నీవు కదలిరా (4) జాలరీ మనుషులు పట్టు జాలరిఆత్మలు పట్టు కాపరిఅమృతమందించే ఆచారియేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| సిలువే నీ స్థావరముశ్రమలే నీ సైన్యము (2)సహనమే నీ ధైర్యమువాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా|| సత్యమే నీ గమ్యముసమర్పణే నీ శీలము (2)యేసే నీ కార్యక్రమంప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా|| దేశంలో విదేశంలోగ్రామంలో కుగ్రామంలో (2)అడవులలో కొండలలోపని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా|| సిద్ధాంతపు గట్టు దుమికి రావాగులనే మెట్టును దిగిరా…
-
Kraisthavamoka Mathamu Kaadidi క్రైస్తవమొక మతము కాదిది
క్రైస్తవమొక మతము కాదిదియేసునందు తిరిగి జన్మముక్రీస్తునందు తిరిగి జన్మము (2) ధరల తల్లి దానమొసగునుతన రక్తము ప్రతిజనలములో (2)అందరికి జీవమొసగెనుకలువరిలో యేసు రక్తము (2)కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక|| ఒక జన్మకు రెండు చావులుఇరు జన్మలకొక్క మరణమే (2)సిలువయందే నరకపు చావుపొందెనేసు అందరికొరకు (2)పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక|| భువికి మూలమీ శరీరముదివిని చేర ఆత్మ మూలము (2)మతము మార్గ జ్ఞానము వీడిమరణ విజయుడేసు చేరుమా (2)మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక|| Kraisthavamoka Mathamu KaadidiYesunandu Thirigi JanmamuKreesthunandu…
-
Kraisthava Jeevitham క్రైస్తవ జీవితం
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితంప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2)కష్టములు వచ్చినా నష్టములు వచ్చినాయేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ|| ఈ లోక ఘనత నన్ను విడిచినన్లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2)నా సహోదరులు నన్ను విడిచినన్యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ|| నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడుశాశ్వత రాజు నా సహాయకుడు (2)భారం నాకెందుకు వ్యాకులమెందుకుప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) ||క్రైస్తవ|| బూర శబ్దంబు మ్రోగెడి వేళశ్రమ నొందిన నా ప్రభుని…
-
Krungina Velalo కృంగిన వేళలో
కృంగిన వేళలో – ఆపద సమయములోనా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవేనిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివియదార్థవంతుడనై – రాజ మార్గము పొందితినినిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2) నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతినినీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివినిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివియదార్థవంతుడనై – రాజ మార్గము పొందితినినిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2) Krungina Velalo – Aapada SamayamuloNaa Shramalannitilo…
-
Krupaamayudaa కృపామయుడా
కృపామయుడా – నీలోనా (2)నివసింప జేసినందునఇదిగో నా స్తుతుల సింహాసనంనీలో నివసింప జేసినందునాఇదిగో నా స్తుతుల సింహాసనంకృపామయుడా… ఏ అపాయము నా గుడారముసమీపించనీయక (2)నా మార్గములన్నిటిలోనీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| చీకటి నుండి వెలుగులోనికినన్ను పిలచిన తేజోమయా (2)రాజవంశములోయాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| నీలో నిలిచి ఆత్మ ఫలముఫలియించుట కొరకు (2)నా పైన నిండుగాఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| ఏ యోగ్యత లేని నాకుజీవ కిరీటమిచ్చుటకు (2)నీ కృప నను వీడకశాశ్వత కృపగా మారెను (2)…
-
Krupaa Kshemamu కృపా క్షేమము
కృపా క్షేమము నీ శాశ్వత జీవమునా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)మహోన్నతమైన నీ ఉపకారములుతలంచుచు అనుక్షణము పరవశించనానీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులేలెక్కకు మించిన దీవెనలైనాయి (2)అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమేకడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్నునా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)ఆరాధన నీకే ||కృపా క్షేమము|| నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమేపరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)కలతచెందక నిలిపినది…