Category: Telugu Worship Songs Lyrics

  • Kummari O Kummari కుమ్మరి ఓ కుమ్మరి

    కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారిజిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యాఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమాపొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండసాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రిఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరువెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2)ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు…

  • Kuthoohalam Aarbhaatame కుతూహలం ఆర్భాటమే

    కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలోఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం|| పాపమంత పోయెను – రోగమంత పోయెనుయేసుని రక్తములోక్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణపరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం || దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించుదేవాలయం మనమేఆత్మయైన దేవుడు – మన సొంతమాయెనుఆశ్చర్యమాశ్చర్యమే (2) ||కుతూహలం|| శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసుజయంపై జయం ఇచ్చునుఏకముగా కూడి – హోసన్నా పాడిఊరంతా చాటెదము (2) ||కుతూహలం|| Kuthoohalam Aarbhaatame…

  • Kreesthesu Prabhuvu
    క్రీస్తేసు ప్రభువు

    క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చికొన్నట్టి సంఘమునఎవరు చేరెదరో వారే ధన్యులుపరలోకము వారిది (2) ||క్రీస్తేసు|| అపొస్తలుల బోధను నమ్మిస్థిరపరచబడిన వారే (2)ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడుసంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు|| పరిశుద్ధులతో సహవాసమునుఎవరు కలిగియుందురో (2)వారే పొందెదరు క్షేమాభివృద్ధిక్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు|| ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారేతన యందు నిలిచెదరు (2)ప్రకటించెదరు ఆయన మరణపునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు|| పట్టు వదలక సంఘముతో కూడిఎవరు ప్రార్ధించెదరో (2)ప్రార్ధన ద్వారా సాతాను క్రియలుబంధించెదరు…

  • Kreesthe Sarvaadhikaari క్రీస్తే సర్వాధికారి

    క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారిక్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాతభక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసిదాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశిశాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే|| సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు…

  • Kreesthulo Jeevinchu Naaku క్రీస్తులో జీవించు నాకు

    క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండునుజయముంది జయముంది – జయముంది నాకు (2) ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2) ||జయముంది|| నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2) ||జయముంది|| సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)…

  • Kreesthu Puttenu క్రీస్తు పుట్టెను

    క్రీస్తు పుట్టెను పశుల పాకలోపాపమంతయు రూపు మాపనుసర్వలోకమున్ విమోచింపనురారాజు పుడమిపై జన్మించెనుసంతోషమే సమాధానమేఆనందమే పరమానందమే (2)అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చియేసుని చూచి కానుకలిచ్చిపాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగాపామరుల హృదయాలు పరవశించగా (2)అజ్ఞానము అదృష్యమాయెనుఅంధకార బంధకములు తొలగిపోయెను (2) || అరె గొల్లలొచ్చి || కరుణగల రక్షకుడు ధర కేగెనుపరమును వీడి కడు దీనుడాయెను (2)వరముల నొసగ పరమ తండ్రి తనయునిమనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) || అరె గొల్లలొచ్చి || Kreesthu Puttenu…

  • Keerthinthunu Nee Naamamu కీర్తింతును నీ నామము

    కీర్తింతును నీ నామముమనసారా యేసయ్యా (2)మదిలో ధ్యానించి (2)తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును|| ఏలేశమైన కరుణకుఈ దోషి పాత్రమా (2)కల్వరిలో కృప చూపికలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును|| వేనోళ్ళతోను పొగిడినానీ ఋణము తీరునా (2)ఇన్నాళ్లు కన్నీళ్లు (2)తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును|| జీవింతు నేను నీ కొరకేనీ సాక్షిగా ఇలలో (2)సేవించి పూజింతు (2)నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా ||కీర్తింతును|| Keerthinthunu Nee NaamamuManasaaraa Yesayyaa (2)Madilo Dhyaaninchi (2)Thariyinthu Nenayyaa..…

  • Keerthinthu Nee Naamamun కీర్తింతు నీ నామమున్

    కీర్తింతు నీ నామమున్నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2)మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2)నిను నే కొనియాడెదన్ (4) ||కీర్తింతు|| ప్రతి ఉదయం నీ స్తుతి గానందినమంతయు నీ ధ్యానం (2)ప్రతి కార్యం నీ మహిమార్ధం (2)సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు|| నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూవేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2)ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2)నిన్నే నేను ఆరాధిస్తూ (2) ||కీర్తింతు|| అమూల్యమైనది నీ నామంఇలలో శ్రేష్టమైనది నీ నామం…

  • Keerthi Hallelooyaa కీర్తి హల్లెలూయా

    కీర్తి హల్లెలూయాగానం యేసు నామం మధురమిదేనిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామంస్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకేస్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామంస్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా – యేసే తోడుగామాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి|| క్రీస్తుని వేడగా…

  • Christmas Shubha Dinam క్రిస్మస్ శుభదినం

    క్రిస్మస్ శుభదినంమహోన్నతమైన దినముప్రకాశమైన దినమునా యేసు జన్మ దినము (2)క్రిస్మస్ శుభదినం హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)విష్ యు హ్యాప్పీ క్రిస్మస్వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2) దావీదు వేరు చిగురువికసించె నేడు భూమిపై (2)అద్వితీయ కుమారునిగాలోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ|| కన్నుల పండుగగా మారెనునా యేసు జన్మదినం (2)కన్య మరియకు జన్మించెనుకలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ|| ఆనందముతో ఆహ్వానించండిక్రీస్తుని మీ హృదయములోకి (2)ఆ తారగా మీరుండినశించు వారిని…