Category: Telugu Worship Songs Lyrics
-
Christmas Vachchindayyaa క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడురక్షణ తెచ్చిందయ్యా చూడు (2)ఆనందం వెల్లి విరిసేజగతిలో జ్యోతిగా నేడు (2)క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణయేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| లోక పాపం తొలగింపజీవితాలను వెలిగింప (2)ఈ లోకానికి వచ్చెనండి ప్రభువువిడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు|| యేసుకు మనలో చోటిస్తేమానమొక తారగ కనిపిస్తాం (2)పరలోక మార్గం క్రీస్తేసమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు|| Christmas Vachchindayyaa NeduRakshana Thechchindayyaa Choodu (2)Aanandam Velli ViriseJagathilo Jyothigaa Nedu (2)Kreesthuku…
-
Christmas Panduga క్రిస్మస్ పండుగ
క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడుయేసయ్య జన్మదినం వచ్చేనులే (2)ఆనందించెదం నూతన కీర్తన పాడెదంయేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడంయేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2) కన్యక గర్భములో యేసయ్య జన్మించెనుపశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెనుదివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరిరక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2) ||క్రిస్మస్|| దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెనుతన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెనుసాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరిబహుమానములిచ్చిరి…
-
Christmas Kaalam క్రిస్మస్ కాలం
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమేరాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమేఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలోలోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం|| కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తనుబంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)దూతలు స్త్రోత్రించిరి –…
-
Christmas Aanandam క్రిస్మస్ ఆనందం
క్రిస్మస్ ఆనందం సంతోషమేనా యేసుని జన్మదినమేయూదుల రాజుగ జన్మించెనేపశులతొట్టెలో పరుండబెట్టెనే (2)క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెనుఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరివిలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2)క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి…
-
Kaavalenaa Yesayya
కావలెనా యేసయ్యకావలెనా యేసయ్య బహుమానము(మరి) చేయాలి విలువైన ఉపవాసము (2)సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమాచిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా|| నీనెవె పట్టణము యెహోవా దృష్టికిఘోరమాయెను – పాపముతో నిండిపోయెనుసృష్టికర్త యెహోవా యోనాను దర్శించినీనెవెకు పంపెను – కనికరము చూపించెనుఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమిపిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగాఆగింది యెహోవా శాపముకురిసింది కరుణ వర్షము (2) ||కావలెనా|| దేవుని ప్రజలను నశియింప చేయుటకుదుష్టుడు తలచెను – కలవరము పుట్టించెనుమొర్దెకై వేదనతో రాజునొద్దకు…
-
Kaavalivaadaa O Kaavalivaadaa కావలివాడా ఓ కావలివాడా
కావలివాడా ఓ కావలివాడాకనులు తెరచి పొలమును చూడుకోతకు వఛ్చిన పంటను కోయుము ||కావలి|| పిలిచెను నీ యజమానుడుజత పనివాడవై యుండుటకు (2)కొలుచును నీ ఫలమంతమునపని చేసిన రీతిగనే (2) ||కావలి|| నమ్మెను నీ యజమానుడుఅప్పగించెను తన స్వాస్థ్యము (2)తిరిగి వచ్చును జీతమియ్యనుసిద్ధ పడుము ఇక నిద్ర మాని (2) ||కావలి|| ఎంచెను నీ యజమానుడునీ పాదములు సుందరములని (2)ఉంచెను కర్మెలు పర్వతముపైపరుగిడుము పరాక్రమ శాలివై (2) ||కావలి|| వేయుము పునాది నేర్పరివైచెక్కుము రాళ్లను శిల్ప కారివై (2)కొయ్య…
-
Kaalaalu Maarina Gaani కాలాలు మారిన గాని
కాలాలు మారిన గాని – యేసు మారడుతరతరాలు మారినా యేసునిప్రేమ మారదు – (2) ||కాలాలు|| గర్భమున పుట్టిన మొదలుతల్లి ఒడిలోనున్నది మొదలు (2)కడవరకు మోసే ప్రేమదిముదమార పిలిచే ప్రేమది (2) ||కాలాలు|| నింగి నేల మారిన గానిపర్వతాలు తొలగిన గాని (2)కడవరకు నిలిచే ప్రేమదికలుషములు తుడిచే ప్రేమది (2) ||కాలాలు|| Kaalaalu Maarina Gaani – Yesu MaaraduTharatharaalu Maarinaa YesuniPrema Maaradhu – (2) ||Kaalaalu|| Garbhamuna Puttina ModaluThalli Odilonunnadi Modalu (2)Kadavaraku…
-
Kaalam Samayam Naadenantu కాలం సమయం నాదేనంటూ
కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావారోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)దేవుని ముందు నిలిచే రోజుందితక్కెడ తూకం వేసే రోజుంది (2)జీవ గ్రంథం తెరిచే రోజుందినీ జీవిత లెక్క చెప్పే రోజుందిఆగవేమయ్యా ఈ మాట వినవయ్యాఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2) ||కాలం|| ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావామేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమోఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2) ||ఆగవేమయ్యా|| చూసావా భూకంపాలు కరువులు విపరీతాలుపరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)నిన్నటి వరకు…
-
Kaapaade Devudu Yesayyaa కాపాడే దేవుడు యేసయ్యా
కాపాడే దేవుడు యేసయ్యాకరుణించే రక్షకుడేసయ్యామనసు మార్చు దేవుడు యేసయ్యానిత్య జీవ మార్గం యేసయ్యా (2)ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నాఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా ||కాపాడే|| మనుష్యులను నమ్మొద్దనెనుమంచి మాటలు పలికెదరనెను (2)మోసం చేసే మనుష్యులకంటేమంచి దేవుడు యేసే మిన్నన్నామోక్షమిచ్చుఁ యేసే గొప్పనితెలుసుకుంటే మంచిది ఓరన్నా ||ఓరన్నో|| నిన్ను విడువనన్నాడుఎడబాయను అన్నాడు (2)దిగులు చెంది కలత చెందకునీ అభయం నేనే అన్నాడు (2) ||ఓరన్నో|| Kaapaade Devudu YesayyaaKaruninche RakshakudesayyaaManasu Maarchu Devudu YesayyaaNithya Jeeva…
-
Kaanennadu Nenu Anaathanu కానెన్నడు నేను అనాథను
కానెన్నడు నేను అనాథనుఅయ్య కానెన్నడు నేను అనాథను (2)(నా) కన్నీరు తుడచువాడానేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| అమ్మ నాన్న దూరమైనాబంధువులే వెలివేసినా (2)నా అమ్మ నాన్న నీవే యేసయ్యానా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు|| వెక్కి వెక్కి ఏడుపొచ్చినావెక్కిరింతల పాలైనా (2)నా కన్నీరు తుడచువాడానేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| వ్యాధి బాధలవరించినారోగములతో కృంగదీసినా (2)నా వైద్యుడవు నీవే యేసయ్యానన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు|| Kaanennadu Nenu AnaathanuAyya Kaanennadu Nenu Anaathanu (2)(Naa)…