Category: Telugu Worship Songs Lyrics

  • Kaluvari Giri Nundi కలువరి గిరి నుండి

    కలువరి గిరి నుండిప్రవహించే ధారప్రభు యేసు రక్త ధార (2)నిర్దోషమైన ధారప్రభు యేసు రక్త ధార (2)ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి|| నా పాపముకై నీ చేతులలోమేకులను దిగగొట్టిరా (2)భరియించినావా నా కొరకే దేవానన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| నా తలంపులే నీ శిరస్సుకుముండ్ల కిరీటముగా మారినా (2)మౌనము వహియించి సహియించినావానన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| Kaluvari Giri NundiPravahinche DhaaraPrabhu Yesu Raktha Dhaara (2)Nirdoshamaina DhaaraPrabhu Yesu Raktha Dhaara (2)Prabhu…

  • Kalugunu Gaaka Devuniki Mahima కలుగును గాక – దేవునికి మహిమ

    కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాకకలుగు నున్నతమైన – ఘన స్థలములందుననిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును|| ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలాపరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్నుమహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును|| మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్నుమహిమాతిశయమును – మది దలంచియు నీకుమహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును|| ఏక కుమారా – యేసు…

  • Kalvarilona Chesina Yaagam కల్వరిలోన చేసిన యాగం

    కల్వరిలోన చేసిన యాగంమరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2)కడిగి వేసెను నాదు పాపంనిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన|| ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలుతొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలుపరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలునాలోని రోగాలకై పొందితివా గాయాలు (2)దైవ సుతుడవే అయిన గానికనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన|| ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారంరద్దాయెను నాలో నేరం తగ్గించెను నా…

  • Kalvari Girilona Silvalo కల్వరిగిరిలోన సిల్వలో

    కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసుపలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)నీ కోసమే అది నా కోసమే (2) ప్రతివానికి రూపు నిచ్చెఅతనికి రూపు లేదు (2)పదివేలలో అతిప్రియుడుపరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే|| వధ చేయబడు గొర్రెవలెబదులేమీ పలుకలేదు (2)దూషించు వారిని చూచిదీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే|| సాతాను మరణమున్ గెల్చిపాతాళ మందు గూల్చి (2)సజీవుడై లేచినాడుస్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే|| Kalvari Girilona Silvalo Shree YesuPalu Baadhalondenu – Ghora…

  • Kalvari Siluvalo Yesayya కల్వరి సిలువలో – యేసయ్య

    కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమేపరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమేకలవరము బాపెను – యేసయ్య నీ రక్తమేసీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమేనీ రక్తమే – యేసు నీ రక్తమే విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమేవిజయమును చేకూర్చెను – యేసయ్య…

  • Kalvari Premanu కల్వరి ప్రేమను

    కల్వరి ప్రేమను తలంచునప్పుడుకలుగుచున్నది దుఃఖంప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడుపగులుచున్నది హృదయం (2) గెత్సేమనే అను తోటలోవిలపించుచు ప్రార్ధించు ధ్వని (2)నలువైపులా వినబడుచున్నదిపగులుచున్నవి మా హృదయములుకలుగుచున్నది దుఃఖం సిలువపై నలుగ గొట్టిననూఅనేక నిందలు మోపిననూ (2)ప్రేమతో వారిని మన్నించుటకైప్రార్ధించిన ప్రియ యేసు రాజామమ్మును నడిపించుము ||కల్వరి|| మమ్మును నీవలె మార్చుటకైనీ జీవమును ఇచ్చితివి (2)నేలమట్టుకు తగ్గించుకొనిసమర్పించితివి కరములనుమమ్మును నడిపిపంచుము ||కల్వరి|| Kalvari Premanu ThalanchunappuduKaluguchunnadi DukhamPrabhuvaa Nee Shramalanu DhyaaninchunappuduPaguluchunnadi Hrudayam (2) Gethsemane Anu ThotaloVilapinchuchu Praardhinchu…

  • Kalvari Giripai Siluva
    కల్వరి గిరిపై సిలువ

    కల్వరి గిరిపై సిలువ భారంభరించితివా ఓ నా ప్రభువానా పాపముకై నీ రక్తమునుసిలువ పైన అర్పించితివా (2) దుష్టుండనై బల్లెము బూనిగ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)కేక వేసి నీదు ప్రాణంసిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి|| మూడు దినములు సమాధిలోముదము తోడ నిద్రించితివా (2)నా రక్షణకి సజీవముతోసమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి|| ఆరోహణమై వాగ్ధానాత్మన్సంఘము పైకి పంపించితివా (2)నీ రాకడకై నిరీక్షణతోనిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి|| Kalvari Giripai Siluva BhaaramBharinchithivaa O Naa…

  • Kalavantidi Nee Jeevitham కలవంటిది నీ జీవితము

    కలవంటిది నీ జీవితముకడు స్వల్ప కాలముయువకా అది ఎంతో స్వల్పము (2)విలువైనది నీ జీవితంవ్యర్ధము చేయకుముయువకా వ్యర్ధము చేయకుముబహు విలువైనది నీ జీవితంవ్యర్ధము చేయకుముయువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది|| నిన్ను ఆకర్షించే ఈ లోకముకాటు వేసే విష సర్పముయువకా అది కాలు జారే స్థలము (2)ఉన్నావు పాపపు పడగ నీడలోనీ అంతము ఘోర నరకముయువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది|| నిన్ను ప్రేమించు యేసు నీ జీవితంనూతన సృష్టిగా మార్చునుపాపం క్షమియించి రక్షించును (2)ఆ మోక్షమందు…

  • Kalalaa Unnadi కలలా ఉన్నది

    కలలా ఉన్నది నేనేనా అన్నదినిజమౌతున్నది నీవు నాతో అన్నదినిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చిందియేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచిపురుగల్లె నను నలిపేయ జూచినా (2)శూరుడల్లె వచ్చినావునాకు ముందు నిలచినావునాకు బలము ఇచ్చినావుఆయుధంగా మార్చినావుచల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసిజీవితాన్ని అందముగా మలచేసి (2)మాట నాకు ఇచ్చినవారుదాన్ని నెరవేర్చువారునిన్ను పోలి ఎవరున్నారునన్ను ప్రేమించువారుయేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా|| Kalalaa…

  • Kalamulatho Raayagalamaa కలములతో రాయగలమా

    కలములతో రాయగలమాకవితలతో వర్ణించగలమాకలలతో వివరించగలమానీ మహోన్నతమైన ప్రేమా (2)ఆరాధింతును (4)రారాజువు నీవేనా తండ్రివి నీవేనిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమనువివరించుచున్నవిఅంతరిక్షము నీ చేతి పనినివర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులునిత్యము నిను స్తుతియించుచున్నవిమహా దూతలు ప్రధాన దూతలునీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| Kalamulatho RaayagalamaaKavithalatho VarninchagalamaaKalalatho VivarinchagalamaaNee Mahonnathamaina Premaa (2)Aaraadhinthunu (4)Raaraajuvu NeeveNaa Thandrivi…