Category: Telugu Worship Songs Lyrics
-
Kalanainaa Ilanainaa కలనైనా ఇలనైనా
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనావిడువని దేవుడా నా యేసయ్యాశ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనాఓదార్చే దేవుడా యేసయ్యాప్రేమించే వారే లేకున్నానన్ను కరుణించే వారే లేకున్నాఆదరించే యేసు నన్నుతల్లి కన్న మిన్నయై ||కలనైనా|| జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావులోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యానీకేమి చెల్లింతు యేసయ్యానిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా|| పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవులేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవునీకేమి చెల్లింతు యేసయ్యానిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా|| Kalanainaa Ilanainaa Nannu EnaadainaaViduvani Devudaa Naa YesayyaaShramayainaa…
-
Karuninchumu Mamu Parama Pithaa కరుణించుము మము పరమ పితా
కరుణించుము మము పరమ పితాశరణం నీవే ప్రభు యేసా (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవాపరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా|| రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవురాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా|| రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులురథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా|| అర్ధ రాత్రిలో యాకోబు –…
-
Karuninchavaa Naa Yesuvaa కరుణించవా నా యేసువా
కరుణించవా నా యేసువాఓదార్చవా నజరేతువా (2)నీ కృపలో అనుదినము రక్షించవానీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా|| నిరాశ నిస్పృహలతో కృంగిన వేళబలమైన శోధన నను తరిమిన వేళ (2)మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2)లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా|| ఆత్మీయ యాత్రలో నీరసించు వేళనీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2)సాతాను పోరాటమే అధికమైన వేళ (2)విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా|| Karuninchavaa Naa YesuvaaOdaarchavaa Najarethuvaa (2)Nee…
-
Karuna Choopinchumaa కరుణ చూపించుమా
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగామహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాముఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)కరుణగల దేవుడు నీవుకరుణించి కాపాడుమా (2) ||కరుణ|| ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివిగొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడామునీ మహిమను తిరిగి చూడగా – నీ…
-
Karthaa Mammunu కర్తా మమ్మును
కర్తా మమ్మును దీవించిక్షేమమిచ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము Karthaa Mammunu DeevinchiKshemamichchi PampumuJeevaahaara Vaartha NichchiMammunu Poshinchumu Iha Ninnu VedukoniBahugaa SthuthinthumuParamandu Cheri YinkaSthothramu Chellinthumu
-
Kammani Bahu Kammani కమ్మని బహుకమ్మని
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లనితెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2)జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2)యేసు నీ ప్రేమామృతం (2) ||కమ్మని|| ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితంయేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2)వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) ||కమ్మని|| నా కురులతో పరిమళమ్ములతో…
-
Kamaneeyamaina కమనీయమైన
కమనీయమైన నీ ప్రేమలోననే నిలువనా నా యేసయ్యా కమనీయమైన నీ ప్రేమలోననే నిలువనా నా యేసయ్యా(తీయ) తీయని నీ పలుకలలోననే కరిగిపోనా నా యేసయ్యా (2)నా హృదిలో కొలువైన నిన్నేసేవించనా/సేవించెదా నా యేసయ్యా (2) విస్తారమైన ఘన కీర్తి కన్నాకోరదగినది నీ నామంజుంటె తేనె ధారల కన్నామధురమైనది నీ నామం (2)సమర్పణతో నీ సన్నిధిని చేరినిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన|| వేసారిపోయిన నా బ్రతుకులోవెలుగైన నిన్నే కొనియాడనా (2)కన్నీటితో నీ పాదములు కడిగిమనసారా నిన్నే పూజించనా…
-
Kannulundi Choodaleva కన్నులుండి చూడలేవ
కన్నులుండి చూడలేవ యేసు మహిమనుచెవులుండి వినలేవ యేసు మాటను (2)నాలుకుండి పాడలేవ యేసు పాటనుకాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| చెడును చూడకుండ నీ కనులనుచెడును వినకుండ నీ చెవులను (2)చెడును పలుకకుండ నీ నాలుకన్చెడులో నడువకుండ నీ కాళ్ళనుదూరముగా నుంచు ఓ సోదరాదూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| దుష్టుల ఆలోచన చొప్పునానడువక సాగుమా నీ యాత్రలో (2)పాపుల మార్గమందు నీవు నిలువకఅపహాసకులు కూర్చుండు చోటనుకూర్చుండకుమా ఓ సోదరాకూర్చుండకుమా ఓ సోదరీ (2)…
-
Kanneellatho Pagilina Gundetho కన్నీళ్లతో పగిలిన గుండెతో
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమామనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)విడువడు నిన్ను ఎడబాయడు నిన్నుకష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)విడువడు నిన్ను రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినాకాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునాప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినానీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినానిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునాబాధ…
-
Kanneerelammaa కన్నీరేలమ్మా
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకరుణ చూపి కలత మాన్పె (2)యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| నీకేమీ లేదని ఏమీ తేలేదనిఅన్నారా నిన్ను అవమాన పరిచారాతల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోననిరేపటిని గూర్చి చింతించుచున్నావాచింతించకన్న యేసు మాటలు మరిచావామారాను మధురంగా మార్చెను చూసావా (2) ||కన్నీరేలమ్మా|| నీకెవరూ లేరని ఏం చేయలేవనిఅన్నారా నిన్ను నిరాశపరచారాపొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేననినా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావానేనున్నానన్న యేసు మాటలు మరిచావాకన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)…