Category: Telugu Worship Songs Lyrics
-
Kanneere Manishini Baadhisthundi కన్నీరే మనిషిని బాధిస్తుంది
కన్నీరే మనిషిని బాధిస్తుందిఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2)కన్నీరే కాదనుకుంటేఓదార్పే కరువైపోతుంది (2) ||కన్నీరే|| కన్నీరే మరియను బాధించిందిఆ కన్నీరే మరణము గెలిపించింది (2)కన్నీరే కాదనుకుంటేలాజరు తిరిగి బ్రతికేనా (2)కన్నీరే వలదనుకుంటేదేవుని మహిమ కనిపించేనా (2) ||కన్నీరే|| కన్నీరే హన్నాను బాధించిందిఆ కన్నీరే కుమారుని దయచేసింది (2)కన్నీరే కాదనుకుంటేసమూయేలు జన్మించేనా (2)కన్నీరే వలదనుకుంటేదేవుని కృపను గాంచేనా (2) ||కన్నీరే|| Kanneere Manishini BaadhisthundiAa Kanneere Manasunu Odaarusthundi (2)Kanneere KaadanukunteOdaarpe Karuvaipothundi (2) ||Kanneere|| Kanneere Mariyanu…
-
Kannulaneththi Pairula Choodu కన్నులనెత్తి పైరుల చూడు
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా|| మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా|| విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా|| మందిరము పడియుండ మందుడవై నీవుండి…
-
Kanneeti Loyalalo కన్నీటి లోయలలో
కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూకన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2)నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండానీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి|| చీకటి బాటయైనా – భయంకర శోధనకలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2) ||నీ మనసు|| ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులుగుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు|| ఎంత కాలం…
-
Kannulatho Choose Ee Lokam కన్నులతో చూసే ఈ లోకం
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకందేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరంనా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగానా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడుమహిమ పొందాలని ఘనత నొందాలనివేవేల దూతలతో కొనియాడబడు దేవునికినువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2)తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో…
-
Kanulunnaa Kaanaleni కనులున్నా కానలేని
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)వాడను యేసయ్యాఓడిపోయిన వాడను (2) ||కనులున్నా|| అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకినిదారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేనియేసయ్యా నన్ను విడువకయ్యా (2)దిక్కులేని వాడనువాడను యేసయ్యాచెదరిపోయిన గూడును (2) ||కనులున్నా|| భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకినిభక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేనియేసయ్యా నన్ను కరుణించుమా (2)ఫలములేని వాడనువాసిని యేసయ్యాపేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్నా|| బోధ ఉన్నా బ్రతుకులేనిపిలుపు ఉన్నా ప్రయాసపడనిసేవ…
-
Kanureppa Paataina కనురెప్ప పాటైన
కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమనిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)పగలూ రేయి పలకరిస్తోందిపరమును విడిచి నను వరియించింది (2)కలవరిస్తోంది ప్రేమాప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ చేతిలో నను చెక్కుకున్నదిప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)ప్రేమను మించిన దైవం లేదనిప్రేమను కలిగి జీవించమని (2)ఎదురు చూస్తోంది ప్రేమాకలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నదిప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)ప్రేమకు ప్రేమే తోడవుతుందనిప్రేమకు సాటి…
-
Kanuchoopu Meralona కనుచూపు మేరలోన
నేనున్నా నీతో అంటూనా చెంతకు చేరావుయేసయ్యా.. యేసయ్యా… కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళనేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2) మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగాబెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2) శ్రమలు తెచ్చిన దుఃఖం…
-
Kani Vini Erugani Karunaku కని విని ఎరుగని కరుణకు
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రినీవే ఆధారం తండ్రి (2)దయామయా నీ చూపులతోదావీదు తనయా నీ పిలుపులతోనీ రూపము కనిపించేహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని|| నీ పద ధూళులు రాలిన నేలలోమేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటేచల్లని నీ చేతులు తాకిపులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయేకనులారా కంటిమి నీ రూపంమనసారా వింటిమి నీ మాటఇది అపురూపం – ఇది అదృష్టంఏమి చేసినామో పుణ్యంమా జీవితాలు ధన్యం ||హల్లెలూయా|| Kani Vini Erugani…
-
Kanna Thalli Cherchunatlu కన్న తల్లి చేర్చునట్లు
కన్న తల్లి చేర్చునట్లునను చేర్చు నా ప్రియుడు (2)హల్లేలుయా హల్లేలుయా (2) కౌగిటిలో హత్తుకొనున్‌నా చింతలన్ బాపును (2) ||కన్న|| చేయి పట్టి నడుపునుశికరముపై నిలుపును (2) ||కన్న|| నా కొరకై మరణించేనా పాపముల్ భరియించే (2) ||కన్న|| చేయి విడువడు ఎప్పుడువిడనాడడు ఎన్నడు (2) ||కన్న|| Kanna Thalli CherchunatluNanu Cherchu Naa Priyudu (2)Hallelooyaa Hallelooyaa (2) Kougitilo HatthukonunNaa Chinthalan Baapunu (2) ||Kanna|| Cheyi Patti NadupunuShikharamupai Nilupunu (2) ||Kanna||…
-
Kanaleni Kanulelanayyaa కనలేని కనులేలనయ్యా
కనలేని కనులేలనయ్యావినలేని చెవులేలనయ్యానిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి…