Category: Telugu Worship Songs Lyrics

  • Kadalakunduvu కదలకుందువు

    కదలకుందువు సీయోను కొండవలెబెదరకుందువు బలమైన సింహం వలె (2)యేసయ్య నీ చెంత ఉండగాఏ చింత నీకింక లేదుగా (2) కష్టములెన్నో కలుగుచున్ననూనిట్టూర్పులెన్నో వచ్చియున్ననూదుష్ట జనములుపై దుమికి తరిమినభ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు|| నీటి వరదలు నిలువెత్తున వచ్చినానిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినాఆకాశము నుండి పై అగ్ని కురసినన్ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు|| నీరు కట్టిన తోటవలెనునిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెనునీటి కాల్వల యోరను నాటబడినదైవర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్…

  • Kattelapai Nee Shareeram కట్టెలపై నీ శరీరం

    కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీమట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లిఎన్ని చేసినా తనువు నమ్మినాకట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెనుతన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావానిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారుఅది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూఎవ్వరికీ…

  • Oranna Oranna ఓరన్న… ఓరన్న

    ఓరన్న… ఓరన్నయేసుకు సాటి వేరే లేరన్న… లేరన్నయేసే ఆ దైవం చూడన్నా… చూడన్నాయేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న|| చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నాపవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)అద్వితీయుడు ఆదిదేవుడుఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న|| పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నానరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)పరిశుద్దుడు పావనుడుప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న|| సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నామరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2)మహిమ ప్రభూ మృత్యుంజయుడుక్షమియించును జయమిచ్చును (2)…

  • Odiponivvadu ఓడిపోనివ్వడు

    ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడుచెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు (2)ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడుచెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగాధైర్యం ప్రభు మనలో నింపెగాపౌలు లాగా సాగాలిగా (2)గురి యొద్దకే నీ ప్రయాణముఉన్నత పిలుపునకు బహుమానము (2)సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| నా అన్న వారే కాదనగారక్త సంబంధులై వెల కట్టారుగాబానిసలుగా చేసి అమ్మారుగాయోసేపును చూసాడుగా…

  • O Sanghamaa Sarvaangamaa ఓ సంఘమా సర్వాంగమా

    ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమాయేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమాఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతోవీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతోఆనంద తైల సుగంధాభిషేకము (2)పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా|| క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెననిస్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగమహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా||…

  • O Sadbhaktulaaraa ఓ సద్భాక్తులారా

    ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండుబెత్లేహేమందు నేడు జన్మించెన్రాజాధి రాజు – ప్రభువైన యేసునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు – నర రూపమెత్తికన్యకు బుట్టి నేడు వేంచేసెన్మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూనీకు నమస్కరించి నీకు నమస్కరించినీకు నమస్కరించి పూజింతుము ఓ దూతలారా – ఉత్సాహించి పాడిరక్షకుండైన యేసున్ స్తుతించుడిపరాత్పరుండా – నీకు స్తోత్రమంచునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మఈ వేల…

  • O Yesu Nee Prema ఓ యేసు నీ ప్రేమ

    ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయముఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెనుప్రభుని కార్యములు గంభీరమైనవిప్రతి ఉదయ సాయంత్రములుస్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నానుదయచూపు నా మీదా అని నేను మెరపెట్టగావింటినంటివి నా మొర్రకు ముందేతోడునుందునంటివి (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడుపచ్చిక బయలులో పరుండ జేయునుభోజన జలములతో తృప్తి పరచునాతో నుండునేసు (2) ||ఓ యేసు|| దేవుని గృహములో…

  • O Yaathrikudaa ఓ యాత్రికుడా

    ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడాబ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా..ఓ బాటసారి ఓహో బాటసారిజీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసాగుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుందినాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2)అంతా ఆ దైవ నిర్ణయంమనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| పుట్టగానే తొట్టెలో వేస్తారుగిట్టగానే పెట్టెలో మూస్తారుజాగు చేయక కాటికి మోస్తారుఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2)బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2)అంతా ఆ దైవ నిర్ణయంమనిషి…

  • O Maanavaa Nee Paapam ఓ మానవా.. నీ పాపం మానవా

    ఓ మానవా.. నీ పాపం మానవాయేసయ్య చెంత చేరినీ బ్రతుకు మార్చవా (2)పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహముపాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ మానవా|| ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువుఎంత కాలము శాపములోనే కొట్టబడుదువుఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువుఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువుయేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుముయేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ మానవా|| ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువుఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువుఎంత…

  • O Maanavaa ఓ మానవా

    ఓ మానవా.. నిజమేదో ఎరుగవాఓ మానవా.. ఇకనైనా మారవామన పాపములను క్షమియించుటకేసిలువ మరణము పొందెనని (2)గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)ఈ దినమే అనుకూలం…లేదిక వేరే ఏ సమయం (2)నిజమేదో తెలియకనేచనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| సిలువను గూర్చిన శుభ వార్తవెర్రితనముగా ఉన్నదా?దేవుని శక్తని తెలుసుకొనిప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| ప్రయాసముతో భారము మోసేనిన్నే దేవుడు పిలిచెనుగాప్రయత్నము వీడి విశ్రాంతిని పొందవేగిరమే పరుగిడి రావా (2)…