Category: Telugu Worship Songs Lyrics
-
O Praardhanaa Supraardhanaa ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
ఓ ప్రార్ధనా సుప్రార్ధనానీ ప్రాభావంబున్ మరతునానా ప్రభువున్ ముఖా ముఖిన్నే బ్రణుతింతు నీ ప్రభన్నా ప్రాణమా సు ప్రార్ధనానీ ప్రేరణంబుచే గదానీ ప్రేమధార గ్రోలుదునో ప్రార్ధనా సుప్రార్ధనా పిశాచి నన్ను యుక్తితోవశంబు చేయ జూచుచోనీ శాంతమైన దీప్తియేనా శంక లెల్ల మానుపున్నీ శక్తి నేను మరతునానా శైలమున ప్రార్ధనానా శోక మెల్ల దీర్చెడువిశేషమైన ప్రార్ధనా నీ దివ్యమైన రెక్కలేనా దుఃఖ భార మెల్లనునా దేవుడేసు చెంతకుమోదంబు గొంచు బోవునుసదా శుభంబు లొందనువిధంబు జూప నీవెగానా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనాసుధా…
-
O Prabhuvaa O Prabhuvaa ఓ ప్రభువా… ఓ ప్రభువా…
ఓ ప్రభువా… ఓ ప్రభువా…నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవువెదకి వచ్చి రక్షించితివి (2)నిత్య జీవము నిచ్చిన దేవా (2)నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినిఎల్లపుడు చేయి విడువక (2)అంతము వరకు కాపాడు దేవా (2)నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకైప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)నన్ను నీవు మరువని దేవా (2)నీవే నా…
-
O Naavikaa ఓ నావికా
ఓ నావికా.. ఓ నావికా..ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా.. ఓ నావికా…. ఓ నావికా….శ్రమలలో శ్రామికా… (2)ఊసు వింటివా వింత గంటివాయేసు సామి ఊసు నీవు వింటివా (2)హైలెస్సో హైలెస్సాహైలెస్సో హైలెస్సా (2) వలేసావు రాతిరంతాధార పోసావు కష్టమంతా (2)చిక్కలేదు చేప ఒక్కటైనాదక్కలేదు ఫలము కొంతైనా (2)అడుగడుగో యేసు వచ్చెనయ్యావరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2)నింపాడు నీ నావ అద్భుత రీతితోతృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో (2)వెంబడించు యేసును పూర్ణ శక్తితోయేసే ఈ జగతికి…
-
O Kraisthava Yuvakaa ఓ క్రైస్తవ యువకా
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2)నీ బ్రతుకంతా మారుటే మేలుకోరుము జీవమునే ||ఓ క్రైస్తవ|| పాపపు చీకటి బ్రతుకేలాశాపము భారము నీకేలా (2)పావన యేసుని పాదము చేరినజీవము నీదగురా ||ఓ క్రైస్తవ|| మారిన జీవిత తీరులలోమానక నీప్రభు సేవకురా (2)మహిమ కిరీటము మనకొసగునుఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ|| భయపడి వెనుకకు పరుగిడకబలమగు వైరిని గెలిచెదవా (2)బలుడగు ప్రభుని వాక్యము నమ్మినగెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ|| O Kraisthava Yuvakaa – Nijamanthayu Ganumaa (2)Nee…
-
O Kreesthu Sanghamaa ఓ క్రీస్తు సంఘమా
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమాప్రభువు నామములో సాగే అనుబంధమాఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమాఓ కంట కన్నీరు తగదు సహవాసమా ప్రతి కష్టము మనము పంచుకుందాముకలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు|| మనమంతా కలిసి ఆ దేవుని దేహముతండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదనఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము|| సాటి సోదరులు శ్రమల పాలైనపుడుసాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలిఎడతెగక…
-
O Ishraayelu ఓ ఇశ్రాయేలు
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పదియెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2) ||ఓ ఇశ్రాయేలు|| భయపడకు నేను నీకేడెమును బహుమానమున్ (2)అత్యధికముగా చేతునని (2)యెహోవా దేవుడే పల్కెన్ (2) ||ఓ ఇశ్రాయేలు|| సర్వోన్నతుని రాజ్యముశాశ్వతంబు నిక్కము (2)తొలగిపోదు ఎన్నడూ (2)లయము కాదు ఎన్నడూ (2) ||ఓ ఇశ్రాయేలు|| నీవు భయపడకుముబాధించువారు రాకుండను (2)దూరముగా నుంచి యున్నాను (2)నీకు తోడైయున్నాను (2) ||ఓ ఇశ్రాయేలు|| O Ishraayelu Needu Bhaagyamentho GoppadiYehovaa Rakshinchina Ninnu Polinavaadu…
-
Ontarivi Kaavu ఒంటరివి కావు
ఒంటరివి కావు ఏనాడు నీవునీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)ఆలకించవా ఆలోచించావాఆనందించవా (2) ||ఒంటరివి|| వెలివేసారని చింతపడకుమాఎవరూ లేరని కృంగిపోకుమాఒంటరితనమున మదనపడకుమామంచి దేవుడు తోడుండగా (2)ఆత్మహత్యలు వలదుఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా|| బలము లేదని భంగపడకుమాబలహీనుడనని బాధపడకుమాఓటమి చూచి వ్యసనపడకుమాబలమైన దేవుడు తోడుండగా (2)నిరాశ నిస్పృహ వద్దుసాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా|| Ontarivi Kaavu Aenaadu NeevuNee Thodu Yesu Unnaadu Choodu (2)Aalakinchavaa AalochinchavaaAanandinchavaa (2) ||Ontarivi|| Velivesaarani ChinthapadakumaaEvaru Lerani KrungipokumaaOntarithanamuna…
-
Ontarithanamulo Thoduvai ఒంటరితనములో తోడువై
ఒంటరితనములో తోడువైనాతో నడచిన నా స్నేహమైఎడారిలో మార్గమైచీకటి బ్రతుకులో వెలుగువైమరువగలనా నీ ప్రేమ నేనువిడువగలనా నీ తోడు నేనులోకముతోనే ఆనందించిననూనీ ప్రేమతో నను మార్చినావునా యేసయ్యా.. నా రక్షకానను కాచిన వాడా నీవేనయ్యా (2) ఓటమిలో నా విజయమైకృంగిన వేళలో ఓదార్పువైకొదువలో సమృద్ధివైనా అడుగులో అడుగువై ||మరువగలనా|| Ontarithanamulo ThoduvaiNaatho Nadachina Naa SnehamaiEdaarilo MaargamaiCheekati Brathukulo VeluguvaiMaruvagalanaa Nee Prema NenuViduvagalanaa Nee Thodu NenuLokamuthone AanandinchinanuNee Prematho Nanu MaarchinaavuNaa Yesayyaa.. Naa RakshakaaNanu…
-
Oke Oka Maargamu ఒకే ఒక మార్గము
ఒకే ఒక మార్గముఒకే ఆధారముఒకే పరిహారములేదు వేరే మార్గంక్రీస్తేసే మార్గం (2)విడువుము నీ మార్గం ||ఒకే ఒక|| లోకం మాయరాపాపం వీడరా (2)నీ హృదయమెంతో బలహీనమంతాపెడ దారి చూపురా (2)పరికించి చూడుమా ||ఒకే ఒక|| Oke Oka MaargamuOke AadhaaramuOke ParihaaramuLedu Vere MaargamKreesthese Maargam (2)Viduvumu Nee Maargam ||Oke Oka|| Lokam MaayaraaPaapam Veedaraa (2)Nee Hrudayamentho BalaheenamanthaaPeda Daari Choopuraa (2)Parikinchi Choodumaa ||Oke Oka||
-
Okkade Yesu Okkade ఒక్కడే యేసు ఒక్కడే
ఒక్కడే యేసు ఒక్కడేఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2)మహాదేవుడు మహిమోన్నతుడులోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| పాపిని రక్షించువాడు యేసు ఒక్కడేపాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2)జీవమార్గమై సత్యదైవమైమోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| అద్వితీయ దేవుడు యేసు ఒక్కడేఅద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2)ఆదరించి ఆశ్రయమిచ్చిఅనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే|| నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడేనిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2)నీ వేదనలో నీ బాధలలోనీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే…