Category: Telugu Worship Songs Lyrics

  • Entho Sundarudamma Thaanu ఎంతో సుందరుడమ్మ తాను

    ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడుఅవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2)ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడుమరులు మనసున నింపు మహనీయుడాతండు – (2)సిరులు…

  • Entho Vintha ఎంతో వింత

    ఎంతో వింత యెంతో చింతయేసునాధు మరణ మంత (2)పంతము తో జేసి రంతసొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టితిట్టి రేసు నాధు నకటా (2)అట్టి శ్రమల నొంది పలుకడాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటిమోపి రేసు వీపు పైని (2)మొయ్యలేక మ్రాని తోడమూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టికాలు సేతులలో జీలల్ (2)కఠిను లంత గూడి కొట్టిరిఘోరముగ క్రీస్తేసున్ బట్టి…

  • Entho Madhuram
    ఎంతో మధురం

    ఎంతో మధురం నా యేసు ప్రేమఎంతో క్షేమం నా తండ్రి చెంత (2)ఎనలేని ప్రేమను నాపైన చూపిప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ (2) ||ఎంతో|| నా నీతికి ఆధారమునా త్రోవకు వెలుగువై (2)దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గమున నిలువక (2) ||ఎంతో|| పరిశుద్ధులకు పరిశుద్ధుడవుప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా (2)ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించిపరలోకమునకు మార్గము చూపావు (2) ||ఎంతో|| Entho Madhuram Naa Yesu PremaEntho Kshemam Naa Thandri Chentha…

  • Entho Bhaagyambu
    ఎంతో భాగ్యంబు

    ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెనుమనకెంతో భాగ్యంబువింతైన తన మహిమనంత విడచిమన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| పరలోకమును విడచి మనుజ కుమారుడవయ్యెనరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యేఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో|| పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందుపరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో|| Entho Bhaagyambu Shree Yesu DorikenuManakentho BhaagyambuVinthaina Thana Mahimanantha VidachiMana Korakai Chinthalanniyu…

  • Enthentha Bhaaramaaye Aa Siluva ఎంతెంత భారమాయె ఆ సిలువ

    ఎంతెంత భారమాయె ఆ సిలువలోక పాపములన్ని నువ్వు గెలువ (2)కదిలినావు ఆ కల్వరికిమరణముని దరి చేర్చుకొని (2)యేసయ్యా… నా యేసయ్యా…అలసిపోతివ నా యేసయ్యా… (2) కొరడాలు నీ ఒళ్ళు చీల్చేనుపిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2)వడి ముళ్ళు తలలోన నాటేనునీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2) ||యేసయ్యా|| బరువైన సిలువను మోయలేకతడబడె నీ అడుగు అదిరిపడి (2)వడివడిగా నిన్ను నడువుమనిపడి పడి తన్నిరి ఆ పాపులు (2) ||యేసయ్యా|| చల్లని నీ దేహమల్లాడెనుఏ చోటు లేకుండ గాయాలతో…

  • Enthati Vaadanu Nenu ఎంతటి వాడను నేను

    ఎంతటి వాడను నేను యేసయ్యాకొంతైనా యోగ్యుడను కానయ్యా (2)ఇంతగ నను హెచ్చించుటకుఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి|| ఐశ్వర్యము గొప్పతనమునుకలిగించు దేవుడవీవేహెచ్చించువాడవునుబలమిచ్చువాడవు నీవే (2)అల్పుడను మంటి పురుగునునన్ను ప్రేమించినావుప్రాణమును నీ సర్వమునునా కొరకై అర్పించినావు ||ఎంతటి|| నిను వెంబడించువారినినిజముగ సేవించువారినినీవుండే స్థలములలోనిలిచే నీ సేవకుని (2)ఎంతో ఘనపరచెదవుఆశీర్వదించెదవుశత్రువుల కంటె ఎత్తుగాఅతని తలను పైకెత్తెదవు ||ఎంతటి|| వినయముగల మనుష్యులనువర్దిల్లజేసెదవుగర్విష్టుల గర్వమునణచిగద్దె నుండి దించెదవు (2)మాదు ఆశ్రయ దుర్గమామేమంతా నీ వారమేమా శైలము మా కేడెమామాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||…

  • Entha Manchi Devudavesayyaa ఎంత మంచి దేవుడవయ్యా

    ఎంత మంచి దేవుడవయ్యాఎంత మంచి దేవుడవేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిను చేరగాఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత|| ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)నీ ప్రేమతో నను క్షమియించినను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత|| నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూనను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత|| నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)నీతో కూడా ఈ లోకం నుండీపరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత|| Entha Manchi DevudavayyaaEntha…

  • Entha Manchi Devudavayyaa ఎంత మంచి దేవుడవయ్యా

    ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) సంతోషం ఎక్కడ ఉందనీసమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| ప్రేమనేది ఎక్కడ ఉందనీక్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| సత్యమనేది ఎక్కడ ఉందనీనిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)చివరికది నీలోనే…

  • Entha Manchi Kaapari
    ఎంత మంచి కాపరి

    ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)తప్పిపోయిన గొర్రె నేనువెదకి కనుగొన్నావయ్యానీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత|| సుఖములంటూ లోకమంటూనీదు భాగ్యం మరచితినీదు సన్నిధి విడచితి (2)యేసయ్యా ప్రేమ మూర్తివయ్యానా అతిక్రమములు క్షమియించిజాలి చూపితివి (2) ||ఎంత|| నా తలంపులు నా క్రియలునీకు తెలిసేయున్నవినీవే నిర్మాణకుడవు (2)యేసయ్యా ప్రేమ మూర్తివయ్యాకృతజ్ఞతా స్తుతులు నీకుసమర్పించెదను (2) ||ఎంత|| Entha Manchi Kaapari – Yese Naa Oopiri (2)Thappipoyina Gorre NenuVedaki KanugonnaavayyaaNee Prema Choopinaavayya…

  • Entha Madhuramu Yesuni Prema ఎంత మధురము యేసుని ప్రేమ

    ఎంత మధురము యేసుని ప్రేమఎంత మధురము నా యేసుని ప్రేమ (2)ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము|| అంధకార బంధము నన్నావరించగాఅంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)బంధము తెంచెనుబ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| రక్షించు వారు లేక పక్షినైతినిభక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)బంధము తెంచెనుబ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| Entha Madhuramu Yesuni PremaEntha Madhuramu Naa Yesuni Prema (2)Premaa Premaa Premaa Premaa (2) ||Entha Madhuramu|| Andhakaara Bandhamu NannaavarinchagaaAndhudanai…