Category: Telugu Worship Songs Lyrics
-
Entha Premo Naapai
ఎంత ప్రేమో నాపైఎంత ప్రేమో నాపై యేసయ్యానేను ఎలాగ వివరించగలనయ్యా (2)పెంట కుప్పలలో పడి ఉన్ననూనా మెడ మీద పడి ముద్దు పెట్టితివాజిగట ఊబిలో నేను దిగి ఉన్ననూనా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత|| దాహం తీర్చగలేని బావి అయిననూనేను పాపపు కుండను విడువకుంటిని (2)నా పాపమంత క్షమించితివి (2)జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి (2) ||ఎంత|| పందులున్న చోట నలిగి పడి ఉంటినినా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది (2)బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా…
-
Entha Prema Yesayyaa
ఎంత ప్రేమ యేసయ్యాఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకుసిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావుఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకుసిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందనుసురూపమైనా సొగసైనా లేకపోయెను (2)యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2)నలిగిపోయెను – విరిగిపోయెను ఎంత శ్రమను ఎంత బాధనుఅనుభవించినాడే విభుడు (2)మనకు క్షమాపణ ఇచ్చెనుభయము కలుగజేసెనుహింసింపబడి దూషింపబడిహింసింపబడి దూషింపబడెనుకరుణతో నను రక్షింపనా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ|| సమస్తము సంపూర్ణమాయెనుజీవముకై…
-
Entha Pedda Poraatamo ఎంత పెద్ద పోరాటమో
ఎంత పెద్ద పోరాటమోఅంత పెద్ద విజయమో (2)పోరాడతాను నిత్యమువిజయమనేది తథ్యము (2) వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టివిశ్వాసమనే డాలుని చేత పట్టి (2)ముందుకే దూసుకెళ్లెదన్యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత|| ప్రార్థన యుద్ధములో కనిపెట్టిసాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)ముందుకే దూసుకెళ్లెదన్యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత|| యేసు కాడిని భుజమున పెట్టివాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)ముందుకే దూసుకెళ్లెదన్సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత|| Entha Pedda PoraatamoAntha Pedda Vijayamo (2)Poraadathaanu NithyamuVijayamanedi Thathyamu (2) Vaakyamane…
-
Entha Paapinainanu ఎంత పాపినైనను
ఎంత పాపినైననుయేసు చేర్చుకొనునుఅంచు నీ సువార్తనుఅంత జాటించుడి హల్లెలూయ హల్లెలూయఎంత పాపినైననుయేసు చేర్చుకొనునటంచు బ్రకటించుడి మెండుగా క్షమాపణన్పూర్ణ సమాధానమునెంత పాపి కైన దానిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ|| తన దివ్య సిల్వచేదీసి పాప శాపమున్నను బవిత్రపర్చెనునాకు హాయి నిచ్చెను ||హల్లెలూయ|| ఘోర పాపినైననునన్ను జేర్చుకొనునుపూర్ణ శుద్ధి నిచ్చునుస్వర్గమందు జేర్చును ||హల్లెలూయ|| Entha PaapinainanuYesu CherchukonunuAncu Nee SuvaarthanuAntha Jaatinchudi Halleluya HalleluyaYentha PaapinainanuYesu CherchukonunaTanchu Brakatinchudi Mendugaa KshamaapananPoorna SamaadhaanamuNentha Paapi Kaina DaaNichchi Cherchukonunu ||Halleluya|| Thana…
-
Entha Dooramainaa ఎంత దూరమైనా
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2)తీరానికి చేరు (2) ||ఎంత|| నడచి నడచి అలసిపోయినావానడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)కలువరి గిరి దనుక సిలువ మోసిననజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు|| తెలిసి తెలిసి జారిపోయినావాతెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడేపరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు|| Entha Dooramainaa Adi Entha Bhaaramainaa (2)Yesu Vaipu Choodu Nee Bhaaramantha Theeru…
-
Entha Jaali Yesuvaa ఎంత జాలి యేసువా
ఎంత జాలి యేసువాయింతయని యూహించలేను ||ఎంత|| హానికరుడ హింసకుడనుదేవదూషకుడను నేను (2)అవిశ్వాసినైన నన్ను (2)ఆదరించినావుగా ||ఎంత|| రక్షకుండ నాకు బదులుశిక్ష ననుభవించినావు (2)సిలువయందు సొమ్మసిల్లి (2)చావొందితివి నాకై ||ఎంత|| ఏమి నీ కర్పించగలనుఏమి లేమి వాడనయ్యా (2)రక్షణంపు పాత్రనెత్తి (2)స్తొత్రమంచు పాడెద ||ఎంత|| నీదు నామమునకు యిలలోభయపడెడు వారి కొరకై (2)నాథుడా నీ విచ్చు మేలు (2)ఎంత గొప్పదేసువా ||ఎంత|| నేను బ్రతుకు దినములన్నిక్షేమమెల్ల వేళలందు (2)నిశ్చయముగ నీవు నాకు (2)ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| నాదు ప్రాణమునకు…
-
Entha Cheppina Vaakyaminaka Pothivi ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
ఎంత చెప్పిన వాక్యమినక పోతివిసాగిపోతివా చింతతో సమాధికివాదమాడి.. పంతమాడి (2)అంతలోనే కన్ను మూసి పోతివా (2) ధనము ధాన్యము కూడబెట్టిమేడ మిద్దెలు కట్టబెట్టి (2)అంత విడచి ఒంటిగానే పోతివాఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2) ||ఎంత|| కొండలాంటి అండ బలమునుచూచి ఎంతో అదిరి పడితిని (2)కండ బలము కరిగిపోయేనీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2) ||ఎంత|| Entha Cheppina Vaakyaminaka PothiviSaagipothiva Chinthatho SamaadhikiVaadamaadi.. Panthamaadi (2)Anthalone Kannu Moosi Pothivaa (2) Dhanamu…
-
Entha Krupaamayudavu ఎంత కృపామయుడవు
ఎంత కృపామయుడవు యేసయ్యా(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)నలిగితివి వేసారితివి (2)నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయంఎండిపోయిన నాదు పాత జీవితం (2)మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూఈ లోకము నన్ను విడచిననూ (2)మరువలేదు నన్ను విడువలేదు (2)ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత|| కరువులు కలతలు కలిగిననూలోకమంతా ఎదురై నిలచిననూ (2)వీడను ఎన్నడు నీ సన్నిధి…
-
Entha Adbhuthamaina Krupa ఎంత అధ్బుతమైన కృప
కృప… కృప… కృప… (2)ఎంత అధ్బుతమైన కృపఎంతో మధురమైన స్వరం (2)నా వంటి పాపిని ప్రేమించెనునా వంటి నీచుని రక్షించెను (2)కృప – కృప – కృప – కృప (2) ||ఎంత|| నా హృదయమునకు భయమును నేర్పినది కృపయేనా కలవరములను తొలగించినది కృపయే (2)కృప… కృప… కృప… (2)నీ కృప, నీ కృప ||ఎంత|| నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయేనిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2)కృప… కృప… కృప… (2)నీ కృప, నీ…
-
Endina Edaari Brathukulo ఎండిన ఎడారి బ్రతుకులో
ఎండిన ఎడారి బ్రతుకులోనిండైన ఆశ నీవేగాయేసు.. నిండైన ఆశ నీవేగాతడబడెడు నా పాదములకుతోడు నీవే గదాయేసు.. తోడు నీవే సదా ||ఎండిన|| ఎండమావులు చూచి నేనుఅలసి వేసారితి (2)జీవ జలముల ఊట నీవైసేద దీర్చితివినా బలము నీవైతివేయేసు.. బలము నీవైతివే నిత్య మహిమకు నిలయుడా నీదివ్య కాంతిలోన (2)నీదు ఆత్మతో నన్ను నింపిఫలింప జేసితివేనా సారధి నీవైతివేయేసు.. సారధి నీవైతివే అంధకార లోయలెన్నోఎదురు నిలచినను (2)గాయపడిన నీ హస్తమే నన్నుగమ్యము చేర్చునునా శరణు నీవే గదాయేసు.. శరణు…