Category: Telugu Worship Songs Lyrics

  • Evaro Thelusaa Yesayyaa ఎవరో తెలుసా యేసయ్యా

    ఎవరో తెలుసా యేసయ్యాచెబుతా నేడు వినవయ్యాపెడచెవి పెట్టక త్వరపడి వచ్చిరక్షణ పొందయ్యా (2) దేవాది దేవుడు యేసయ్యామానవ జన్మతో వచ్చాడయ్యా (2)మరణించాడు మరి లేచాడునీ నా పాప విమోచనకై (2) ||ఎవరో|| ధనవంతుడై యుండి యేసయ్యాదరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)రూపు రేఖలు కోల్పోయాడునీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో|| పాపుల రక్షకుడేసయ్యాకార్చెను రక్తము పాపులకై (2)తన దరి చేరిన పాపులనెల్లకడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో|| యేసే దేవుడు ఎరుగవయ్యారాజుల రాజుగా వస్తాడయ్యా (2)నమ్మినవారిని చేర్చును పరముననమ్మని…

  • Evaru Sameepinchaleni ఎవరూ సమీపించలేని

    ఎవరూ సమీపించలేనితేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)నీ మహిమను ధరించిన పరిశుద్ధులునా కంటబడగానే (2)ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచినీ యెదుటే నేను నిలిచి (2)నీవీచుచు బహుమతులు నే స్వీకరించినిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచినీ పాద పద్మములపై ఒరిగి (2)పరలోక సైన్య సమూహాలతో కలసినిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసినీ సింహాసనము నే చేరగా (2)ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతోనిత్య మహిమలో…

  • Evaru Leka Ontarinai ఎవరూ లేక ఒంటరినై

    ఎవరూ లేక ఒంటరినైఅందరికి నే దూరమై (2)అనాథగా నిలిచానునువ్వు రావాలేసయ్యా (4) స్నేహితులని నమ్మాను మోసం చేసారుబంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| నేనున్నాను నేనున్నానని అందరు అంటారుకష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలిశాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా…

  • Evarunnaaru Naakilalo ఎవరున్నారు నాకిలలో

    నీవున్నావని ఒకే ఆశనడిపిస్తావని ఒకే ఆశ ఎవరున్నారు నాకిలలో (2)నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలోఎవరున్నారు నాకు యేసయ్యాఎవరున్నారయ్యానీవున్నావని ఒకే ఆశతోనడిపిస్తావని ఒకే ఆశలో (2)ఆదరిస్తావని ఆదుకుంటావని (2)అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా ఆశలే అడి ఆశలైబ్రతుకెంతో భారమై (2)కలలన్ని కన్నీటి వ్యధలైగుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| ఆప్తులే దూరమైబంధు మిత్రులకు భారమై (2)నా అన్న వారే నాకు కరువైగుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| యాత్రలో తుఫానులేనా నావనే ముంచేసినా (2)అద్దరి చేరే ఆశలే అనగారినాగుండెను పిండే…

  • Evarunnaarayyaa ఎవరున్నారయ్యా

    ఎవరున్నారయ్యా నాకు నీవు తప్పఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2)నా యేసయ్యా హల్లెలూయానా యేసయ్యా హల్లెలూయా (2) నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2)నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా|| ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2)అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా|| Evarunnaarayyaa Naaku Neevu ThappaEmunnadayyaa Bhuvilo Neevu Leka (2)Naa Yesayyaa HallelooyaaNaa Yesayyaa Hallelooyaa (2) Naa…

  • Evaru Nannu Cheyi Vidachinan ఎవరు నన్ను చేయి విడచినన్‌

    ఎవరు నన్ను చేయి విడచినన్‌యేసు చేయి విడువడు (2)చేయి విడువడు (3)నిన్ను చేయి విడువడు ||ఎవరు || తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)లాలించును పాలించును (2) ||ఎవరు|| వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు|| రక్తము తోడ కడిగి వేసాడే (2)రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| ఆత్మ చేత అభిషేకించి (2)వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు|| Evaru Nannu Cheyi VidachinanYesu Cheyi Viduvadu (2)Cheyi Viduvadu (3)Ninnu Cheyi…

  • Evaru Unnaa Lekunnaa ఎవరు ఉన్నా లేకున్నా

    ఎవరు ఉన్నా లేకున్నాయేసయ్య ఉంటే నాకు చాలు (2)అందరి ప్రేమ అంతంత వరకేయేసయ్య ప్రేమ అంతము వరకు (2) ||ఎవరు|| కునుకడు నిదురపోడుకాపాడుతాడు నన్నెప్పుడు (2)ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2)రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) ||అందరి|| తల్లి మరచినా తండ్రి విడచినానాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2)ముదిమి వచ్చినా తల నెరిసినా (2)చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2) ||అందరి|| అలసిన కృషించినాతృప్తి పరచును నన్నెల్లప్పుడు (2)శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2)రెక్కలు చాపి నన్ను కాపాడును (2) ||అందరి||…

  • Evaritho Nee Jeevitham ఎవరితో నీ జీవితం

    ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనంఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2) దేవుడే నీ జీవిత గమ్యందేవ రాజ్యం నీకే సొంతంగురి తప్పక దరి చేరుమురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| కష్టాలకు కృంగిపోకురానష్టాలకు కుమిలిపోకురాఅశాంతిని చేరనీకురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| గెలుపోటమి సహజమురాదివ్య శక్తితో కదులుమురాఘన దైవం తోడుండునురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| Evaritho Nee Jeevitham – Endaaka Nee…

  • Evariki Evaru Ee Lokamlo ఎవరికి ఎవరు ఈ లోకంలో

    ఎవరికి ఎవరు ఈ లోకంలోచివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారుప్రాణానికి నా ప్రాణం అంటారు (2)కష్టాలలో వారు కదిలి పోతారుకరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారుదరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)ఎవరిని నమ్మిన ఫలితము లేదురాయేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురారాజుల నమ్మిన వ్యర్ధమురా (2)యెహోవాను ఆశ్రయించుటఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి|| Evariki Evaru Ee LokamloChivariki Yese Paralokamlo…

  • Evari Kosamo Ee Praana Thyaagamu ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము

    ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)నీ కోసమే నా కోసమేకలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి|| ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందాఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతోనడువలేని నడకలతో తడబడుతూ పోయావాసోలి వాలి పోయావా…. ||ఎవరి|| జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాముజీవ జలములు మాకు ఇచ్చావు –…