Category: Telugu Worship Songs Lyrics
-
Elohim Elohim ఎలోహిం ఎలోహిం
హోలీ హోలీ హోలీహి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీహూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహింబలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2)శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారముసృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2)హల్లెలూయా హల్లెలూయా – (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలంఅల్ఫా ఒమేగవు –…
-
Elaa Maruvagalanayyaa ఎలా మరువగలనయ్యా
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమనుఎలా విడువగలనయ్యా నీ సేవను (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా|| ఆత్మీయులే నన్ను ఆదరించలేదుప్రేమించువారే ప్రేమించలేదు (2)ఆదరించావు ప్రేమించావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| బంధువులే నన్ను ద్వేషించినారుసొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2)చేరదీసావు సేదదీర్చావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| అనాథగా నేను తిరుగుచున్నప్పుడుఆకలితో నేను అలమటించినప్పుడు (2)ఆదరించావు ఆకలి తీర్చావు (2)అన్ని వేళలా నాకు తోడు…
-
Ella Velalandu ఎల్లవేళలందు
ఎల్లవేళలందు – కష్టకాలమందువల్లభుండా యేసున్ స్తుతింతున్‌ఎల్లను నీవే నా కెల్లెడలవల్లపడదే వివరింపన్ (2) విమోచకుడా – విమోచన నీవేరక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు|| సృష్టికర్తవు – సహాయము నీవేఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు|| జ్ఞానము నీవే – నా పానము నీవేదానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు|| జ్యోతివి నీవే – నా నీతివి నీవేఆదియు నీవే – నా అంతము నీవే (2)…
-
Ellalu Lenidi ఎల్లలు లేనిది
ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిదిఅవధులు లేనిది – యేసుని ప్రేమనిశ్చలమైనది ఎన్నడు మారనిదిమాటే తప్పనిది – యేసుని ప్రేమప్రేమా.. యేసుని ప్రేమాప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు|| జీవిత యాత్రలో నీ కలలో చెదరినాజీవన పయనంలో అందరు విడచినా (2)విడువనిది మరువనిది (2)యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)ప్రేమా.. యేసుని ప్రేమాప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు|| కల్వరి పయనంలో రక్తపు ధరలుదేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)తరగనిది చెదరనిది (2)యేసుని ప్రేమ.. శ్రీ యేసుని…
-
Eruganayyaa Ninneppudu ఎరుగనయ్యా నిన్నెప్పుడు
ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| నీ ప్రేమ శాశ్వతమేగా (2)నీ కరుణ సాగరమేగా (2)నిను కొలువ భాగ్యమే కదా (2)నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| నీ పలుకే తీర్చునాకలి (2)నీ స్మరణము కూర్చు బలిమిని (2)నీ బ్రతుకే వెలుగు బాట (2)నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| వలదయ్యా లోక భ్రాంతి (2)కడు భారము ఘోర వ్యాధి (2)నిను చేరిన నాకు మేలు (2)నీ…
-
Enno Enno Melulu Chesaavayyaa ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యానిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావువ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)చీకటి బ్రతుకులో దీపము నీవైపాపములన్నియు కడిగిన దేవా (2)నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడానే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావుశ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)హృదయ వేదన తొలగించినావుకృపా క్షేమముతో నడిపించినావు (2)నా కోసం భువికొచ్చిన దైవ మానవానా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)…
-
Ennika Leni Naapai ఎన్నిక లేని నాపై
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావుఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2)నీకే నీకే నీకే పాదాభివందనమునీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక|| బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావుఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2)ఏమిచ్చి నీ ఋణము నే తీర్చనుఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే|| పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావుఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2)ఏమిచ్చి నీ ఋణము నే…
-
Enni Maarlu ఎన్ని మార్లు
ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును వినితిన్ననైన మార్గములో నడువకుందువు?చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవనినులివెచ్చని జీవితమును విడువనందువు? (2)విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?దేనిపై ఉన్నది నీ లక్ష్యము? (2)యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ…ఇంకెందుకు నీకు ఈ రక్షణ? – (2) ||ఎన్ని మార్లు|| యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినాలోకమెప్పు కోసమే వెరచియున్నావాక్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితేఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా (2)పాపమే వేరు చేసెనుదేవుని నుండి మనలనూసిలువ యాగమే దారి చూపెనుఇకనైనా మార్చుకో…
-
Enni Thalachinaa ఎన్ని తలచినా
ఎన్ని తలచినా ఏది అడిగినాజరిగేది నీ చిత్తమే (2) ప్రభువానీ వాక్కుకై వేచియుంటినినా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేకఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసినా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)ఆరిపోయిన నా వెలుగు దీపము (2)వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు…
-
Enaleni Prema naa paina ఎనలేని ప్రేమ నాపైన
ఎనలేని ప్రేమ నాపైన చూపినరునిగా వచ్చిన నా దేవానా పాపము కొరకు రక్తమును కార్చిప్రాణమునర్పించిన నా దేవా (2)ఊహించగలనా వర్ణింప తగునాఆ గొప్ప సిల్వ త్యాగము (2)ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని|| కొరడాలతో హింసించినామోముపై ఉమ్మి వేసినా (2)చెమట రక్తముగా మారినా (2) ||ఊహించగలనా|| ముళ్ల కిరీటముతో మొత్తినాబల్లెముతో ప్రక్క పొడచినా (2)పరలోక తండ్రియే చేయి విడచినా (2) ||ఊహించగలనా|| Enaleni Prema Naapaina ChoopiNarunigaa Vachchina Naa DevaaNaa Paapamu Koraku Rakthamunu kaarchiPraanamunarpinchina…