Category: Telugu Worship Songs Lyrics
-
Enaleni Prema ఎనలేని ప్రేమ
ఎనలేని ప్రేమ నాపైన చూపినీ వారసునిగ చేసినావు (2)నీ ప్రేమ నేను చాటెదన్నా సర్వం నీవే యేసయ్యా (2) నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవానీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)నీ కృప చేత రక్షించినావేనీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని|| తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవైఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)కన్నీరు తుడచి నన్నాదరించినఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని||…
-
Edabaayani Needu Krupa ఎడబాయని నీదు కృప
ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2)నన్నెంతగానో బలపరచెనునన్నెంతగానో స్థిరపరచెను (2)నన్ను బలపరచెను – నన్ను వెంబడించెనునన్నెంతగానో స్థిరపరచెను (2) ||ఎడబాయని|| కన్నీటి లోయలలో నుండినన్ను దాటించిన దేవాసింహాల బోనులలో నుండినన్ను విడిపించిన ప్రభువా (2) ||నన్ను బలపరచెను|| నేనున్నతమైన స్థితిలోఉండాలని ఆశించితివాఏ అర్హత నాకు లేకున్నానా కృప నీకు చాలునంటివే (2) ||నన్ను బలపరచెను|| నేనెదుర్కొనలేని పరిస్థితులునా ఎదుట ఉన్నవి దేవానీ శక్తిని నేను కోరెదనునన్ను విడిపించు నా దేవా (2) ||నన్ను…
-
Edabaayani Nee Krupa ఎడబాయని నీ కృప
ఎడబాయని నీ కృపనను విడువదు ఎన్నటికీ (2)యేసయ్యా నీ ప్రేమానురాగంనను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలోకడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)అర్ధమేకాని ఈ జీవితంఇక వ్యర్థమని నేననుకొనగ (2)కృపా కనికరముగల దేవానా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలులోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)దుష్టుల క్షేమమునే చూచిఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)దీర్ఘశాంతముగల దేవానా చేయి విడువక నడిపించితివి (2)…
-
Etu Choochinaa ఎటు చూచినా
ఎటు చూచినా యుద్ధ సమాచారాలుఎటు చూచినా కరువూ భూకంపాలుఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలుఎటు చూచినా ఎన్నో అత్యాచారాలుఓ సోదరా ఓ సోదరీ (2)రాకడ గురుతులని తెలుసుకోవాతినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగయోవాబుని సేవకులు దండులో నుండగను (2)తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2)ఇది సమయమా.. ఇది సమయమా.. అనిఆనాడు ఊరియా దావీదునడిగాడుఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణముపాడైపోయెను పాడైపోయెను…
-
Etti Vaado Yesu ఎట్టి వాడో యేసు
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవివట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి|| గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2)హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి|| పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2)పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి|| పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2)కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2)…
-
Ekkado Manasu Vellipoyindi ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఎక్కడో మనసు వెళ్ళిపోయిందిఏమిటో ఇటు రానే రానందిఆహాహా.. ఓహోహో…నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుందిఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)అక్కడే చిక్కుకుపోయానంటుందిబయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో|| జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుందితన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)దేనికీ ఇక చోటే లేదందియేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో|| ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుందిఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)అక్కడే కరిగిపోతానంటుందిప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో|| Ekkado…
-
Ekkadekkado Putti ఎక్కడెక్కడో పుట్టి
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటోదేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2) ఒంటరి బ్రతుకును విడిచెదరుఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలిభార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని|| గత కాల కీడంతా మరచెదరువీనులతో సంతసించెదరు (2)పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరుఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని|| ఫలియించి భూమిని నింపెదరువిస్తరించి వృద్ధి పొందెదరు (2)పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని|| Ekkadekkado Putti Ekkadekkado Perigi…
-
Oohinchaleni Melulatho Nimpina ఊహించలేని మేలులతో నింపిన
ఊహించలేని మేలులతో నింపిననా యేసయ్యా నీకే నా వందనం (2)వర్ణించగలనా నీ కార్యముల్వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావురక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)ఇశ్రాయేలు దేవుడా నా రక్షకాస్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావునా జీవితానికి విలువనిచ్చినావు (2)నీ కృపకు నన్ను ఆహ్వానించినావునీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని|| Oohinchaleni Melulatho NimpinaNaa Yesayyaa Neeke Naa Vandanam (2)Varninchagalanaa Nee KaaryamulVivarinchagalanaa Nee…
-
Oohinchaleni Kaaryamulu ఊహించలేని కార్యములు
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడుకానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారుఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారుఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమేకళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధంఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)కలవాలి హృదయాలు ఒకటైపండాలి నూరేళ్లు ఇకపై (2)వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| దేవుని సముఖములో బ్రతకాలి మీరుమీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)లోబడి ఉండాలి వధువుప్రేమను…
-
Oohinchalenayyaa Vivarinchalenayyaa ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఊహించలేనయ్యా వివరించలేనయ్యాఎనలేని నీ ప్రేమను (2)నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ|| నా మనసు వేదనలో – నాకున్న శోధనలోఉల్లాసమే పంచెనుఓ మధుర భావనలో – తుదిలేని లాలనలోమధురామృతమునే నింపెను (2)అనాథయిన నను వెదకెనుప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ|| నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలోనీ ప్రేమ రుజువై నిలిచెనువెలలేని త్యాగముతో – అనురాగ బోధలతోనా హృదయమే కరిగెను (2)ఇది నీ ప్రేమకే సాధ్యమువివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||…