Category: Telugu Worship Songs Lyrics

  • Ee Sthuthi Neeke ఈ స్తుతి నీకే

    ఈ స్తుతి నీకే మా యేసు దేవా(మా) మనసారా నిన్నే సేవింతుము – (2)పరలోక దూతాలి స్తోత్రాలతోనే`మా స్తోత్ర గానాలు గైకొనుమా (2) ||ఈ స్తుతి|| జగతికి పునాది నీవనిమాలోన ఊపిరి నీదేనని (2)మా పోషకుడవు నీవేననిమా కాపరివి నీవేనని (2)మా హృదయాలలో ఉండాలనినీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి|| మనసారా నీ దరి చేరగామాకెంతో సంతోషమాయెగా (2)హల్లెలూయా స్తుతి మధుర గీతాలతోమా హృది ప్రవహించే సెలయేరులా (2)నీ మధుర ప్రేమను చాటాలనినీ జీవ బాటలో…

  • Ee Lokamlo Jeevinchedanu ఈ లోకంలో జీవించెదను

    ఈ లోకంలో జీవించెదనునీ కొరకే దేవా – (2)నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరునీలా ప్రేమించే వారునీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో|| (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినావిడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2)ఎంత లోతైనది నీ ప్రేమానిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| (నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివేనీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2)నీ దృష్టిలో నేనున్నాగాఇలలో నే జడియను (2) ||ఈ…

  • Ee Loka Yaathraalo
    ఈ లోక యాత్రాలో

    ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక|| జీవిత యాత్ర ఎంతో కఠినము (2)ఘోరాంధకార తుఫానులున్నవి (2)అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక|| నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)అనుదినము నన్ను ఆదరించెదవు (2)నీతో ఉన్నాను విడువలేదనెడు (2)నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక|| తోడై యుండెదవు అంతము వరకు (2)నీవు…

  • Eelaatidaa Yesu Prema ఈలాటిదా యేసు ప్రేమ

    ఈలాటిదా యేసు ప్రేమ -నన్నుతూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| ఎనలేని పాప కూపమున – నేనుతనికి మిణుకుచును నే దరి గానకుండన్కనికరము పెంచి నాయందు – వేగగొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేనుమునిగి కుములుచు నేడు పునగుండు నపుడునను నీచుడని త్రోయలేక – తనదునెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| నెమ్మి రవ్వంతైనా లేక – చింతక్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచిసమ్మతిని నను బ్రోవ దలచి –…

  • Ee Dinam Sadaa ఈ దినం సదా

    ఈ దినం సదా నా యేసుకే సొంతంనా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)రానున్న కాలము – కలత నివ్వదు (2)నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| ఎడారులు లోయలు ఎదురు నిలచినాఎన్నడెవరు నడువని బాటయైనను (2)వెరవదెన్నడైనను నాదు హృదయము (2)గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినాయుద్ధకేక నా నోట యేసు నామమేవిరోదమైన ఆయుధాలు యేవి ఫలించవుయెహోవా నిస్సియే నాదు…

  • Ee Dinam ఈ దినం

    ఈ దినం క్రీస్తు జన్మ దినంశుభకరం లోక కళ్యాణంపరమును విడచి ఇలకు చేరినమహిమ అవతారం (2)ఆడుము పాడుము ప్రభుని నామమునూతన గీతముతోరక్షణ పొందుము ఈ సమయమునూతన హృదయముతో (2) ||ఈ దినం|| దేవ దూతలు పలికిన ప్రవచనంజ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)ధన్యత కలిగిన దావీదు పురముకన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము|| పాప దుఃఖములన్నియు పారద్రోలునుకృపయు క్షేమము కలుగజేయును (2)రక్షణ నొసగెడి పరమ సుతునికిఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం|| Ee Dinam Kreesthu Janma DinamShubhakaram Loka…

  • Ee Dinamentho ఈ దినమెంతో

    ఈ దినమెంతో శుభ దినమునూతన జీవితం అతి మధురంఆగదు కాలం మన కోసంగతించిపోయెను చెడు కాలంవచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| నీ హృదయం ఆశలమయముకావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)యేసుని కొరకై తెరచిన హృదయంఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో|| జీవితమే దేవుని వరముతెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)నూతన జీవము నింపుకొనినిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో|| Ee Dinamentho Shubha DinamuNoothana Jeevitham Athi MadhuramAagadu…

  • Ee Tharam Yuvatharam ఈ తరం యువతరం

    ఈ తరం యువతరంప్రభు యేసుకే అంకితంనా బలం యవ్వనంప్రభు యేసుకే సొంతమురా సోదరీ రారా సోదరాప్రభు యేసు వార్త చాటుదాంరా సోదరీ రారా సోదరాప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగాఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగాదేవుని సేవ వ్యాపారమాయేఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయేనీవు కాకపోతే ఇంకెవ్వరునేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగాయేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగాయేసయ్య రాకడ సామీపమాయేఆ వార్త చాటను వేగిర…

  • Ee Jeevitham Viluvainadi
    ఈ జీవితం విలువైనది

    ఈ జీవితం విలువైనదినరులారా రండని సెలవైనది (2)సిద్ధపడినావా చివరి యాత్రకుయుగయుగాలు దేవునితో ఉండుటకునీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవుపోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)పోతున్నవారిని నువు చుచుటలేదా (2)బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడుకలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందుఅందుకే…

  • Ee Udayam Shubha Udayam ఈ ఉదయం – శుభ ఉదయం

    ఈ ఉదయం – శుభ ఉదయంప్రభువే నాకొసగిన – ఆనంద సమయంఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం|| బలహీనమైతి నేను – బలపరచుము తండ్రిఫలహీనమైతి నేను – ఫలియింపజేయుమువాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనముపరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం|| అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రిఅల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుమునీ పాదసన్నిధే – నాకు శరణముఅభయంబునిచ్చెడి – ఆశ్రయపురము ||ఈ ఉదయం|| Ee…