Category: Telugu Worship Songs Lyrics

  • Inthalone Kanabadi ఇంతలోనే కనబడి

    ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యేఅల్పమైన దానికా ఆరాటంత్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటిస్వల్పమైనదానికా పోరాటంకాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతందాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నాఅంతరించిపోయెను భువినేలిన రాజులు (2)నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావాచచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరోఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)ఆశ్రయించు యేసుని అనుకూల సమయమునచేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే|| Inthalone…

  • Intha Kaalam ఇంత కాలం

    ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)మారని వీడని ప్రేమే నీదయ్యామార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం|| నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యావేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం|| దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా…

  • Inti Meeda Nunna ఇంటి మీద నున్న

    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేనుకన్నీటితో కృంగి పోతున్నాను (2)నా యేసయ్యా నా బలమా (2)నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములుఅపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2)నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద|| తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములుతరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2)నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)ఆలకించుమా ఆదరించుమా…

  • Illalona Panduganta ఇళ్లలోన పండుగంట

    ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంటఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలామల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడుఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలాఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహాఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)జన్మించినాడంట వెన్నెలాఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన|| హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహాబెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)రాజులకు రాజంట వెన్నెలాఆ రాజు యేసంట వెన్నెల (2)…

  • Ihaloka Paapi Koraku ఇహలోక పాపి కొరకు

    ఇహలోక పాపి కొరకుఎనలేని ప్రేమను చూపిగెలిచావుగా నా ప్రేమనునా ప్రేమ నీవే యేసునీ కృప నాకు చాలునేనెలా నిను మరతును ||ఇహలోక || నీ శక్తియే అద్భుతంనీ సృష్టియే అద్భుతం (2)యేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక || Ihaloka Paapi KorakuEnaleni Premanu ChoopiGelichaavugaa Naa PremanuNaa Prema Neeve YesuNee Krupa Naaku ChaaluNenelaa Ninu Marathunu ||Ihaloka|| Nee Shakthiye AdbhuthamNee Srushtiye Adbhutham (2)Yesayyaa YesayyaaYesayyaa Yesayyaa (2) ||Ihaloka||

  • Isuka Meeda Illu Kattaku ఇసుక మీద ఇల్లు కట్టకు

    ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుందిబండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2)వాన కురిసి వరద వస్తేగాలి తోడై విసిరి కొడితే (2)మాట వినని వాని ఇల్లు కూలిపోయెనులోబడని వాని ఇల్లు కూలిపోయెనువాని సొగసైన ఇల్లు కూలిపోయెను (2) బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2)వాన కురిసి వరద వస్తేగాలి తోడై విసిరి కొడితే (2)మాట వినిన వాని ఇల్లు…

  • Ishraayelu Sainyamulaku ఇశ్రాయేలు సైన్యములకు

    ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2)నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా (2) సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే (2)యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి (2) పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2)నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి (2) నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి (2)సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి (2) ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి (2)నట్లు…

  • Ishraayelu Raajuve ఇశ్రాయేలు రాజువే

    ఇశ్రాయేలు రాజువేనా దేవా నా కర్తవేనే నిన్ను కీర్తింతునుమేలులన్ తలంచుచు (2) యేసయ్యా… యేసయ్యా… (2)వందనం యేసు నాథానీ గొప్ప మేలులకైవందనం యేసు నాథానీ గొప్ప ప్రేమకై ఎన్నెన్నో శ్రమలలోనీ చేతితో నన్నెత్తిముందుకు సాగుటకుబలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా|| ఏమివ్వగలను నేనువిరిగి నలిగిన మనస్సునేరక్షణలో సాగెదనునా జీవితాంతము (2) ||యేసయ్యా|| Ishraayelu RaajuveNaa Devaa Naa KarthaveNe Ninnu KeerthinthunuMelulan Thalanchuchu (2) Yesayyaa… Yesayyaa… (2)Vandanam Yesu NaathaaNee Goppa MelulakaiVandanam Yesu NaathaaNee Goppa…

  • Ishraayelu Devaa
    ఇశ్రాయేలు దేవా

    ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడానిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2)ఏమని నిన్ను నేను కీర్తింతునుఏమని నిన్ను నేను పూజింతును (2)ఏమని నిన్ను నేను ఆరాధింతును (2)ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనాఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనాఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు|| నా పితరులెందరో నిన్ను ఘనపరచిదహనబలులు నీకు అర్పించగా (2)ఇంపైన సువాసనగా అంగీకరించిదీవెన వర్షము కురిపించితివే (2) ||ఆరాధనా|| నా హృదయ క్షేత్రములో నిన్నారాధించిస్తుతుల…

  • Iruvadi Naluguru Peddalatho ఇరువది నలుగురు పెద్దలతో

    ఇరువది నలుగురు పెద్దలతోపరిశుద్ధ దూతల సమూహముతో (2)నాలుగు జీవుల గానముతో (2)స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది|| భూమ్యాకాశములన్నియునుపర్వత సముద్ర జల చరముల్ (2)ఆకాశ పక్షులు అనుదినము (2)గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది|| కరుణారసమగు హృదయుడవుపరిశుద్ధ దేవ తనయుడవు (2)మనుజుల రక్షణ కారకుడా (2)మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది|| గుప్పిలి విప్పి కూర్మితోనుగొప్పగ దీవెనలిచ్చెదవు (2)గొర్రెల కాపరి దావీదు (2)అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది|| Iruvadi Naluguru PeddalathoParishuddha Doothala Samoohamutho (2)Naalugu Jeevula Gaanamutho (2)Sthuthiyimpabaduchunna…