Category: Telugu Worship Songs Lyrics
-
Iyyaala Intla Repu Mantla ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2)ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉందిజేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2)గుండు సూదికి గ్యారెంటి ఉందినీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| ఎం ఏ చదువులు చదివే అన్నబి ఏ చదువులు చదివే అన్న (2)ఎం ఏ చదువులు ఏటి పాలురాబి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నాఅందం చందం ఎంత…
-
Immaanuyelu Rakthamu ఇమ్మానుయేలు రక్తము
ఇమ్మానుయేలు రక్తముఇంపైన యూటగుఓ పాపి! యందు మున్గుముపాపంబు పోవును యేసుండు నాకు మారుగాఆ సిల్వ జావగాశ్రీ యేసు రక్త మెప్పుడుస్రవించు నాకుగా ఆ యూట మున్గి దొంగయుహా! శుద్ధు-డాయెనునేనట్టి పాపి నిప్పుడునేనందు మున్గుదు నీ యొక్క పాప మట్టిదేనిర్మూల మౌటకురక్షించు గొర్రె పిల్ల? నీరక్తంబే చాలును నా నాదు రక్తమందుననే నమ్మి యుండినన్నా దేవుని నిండు ప్రేమనే నిందు జూచెదన్ నా ఆయుష్కాల మంతటానా సంతసం-బిదేనా క్రీస్తు యొక్క రొమ్మునన్నా గాన-మిద్దియే Immaanuyelu RakthamuImpaina YootaguO Paapi!…
-
Immaanuyelu Devudaa ఇమ్మానుయేలు దేవుడా
ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా (2)ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా (4)మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా (2)లాలి లాలి లాలమ్మ లాలి (2) మా పాపము బాపి పరమును మము చేర్చగదివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2) ||ఇస్సాకు|| అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2) ||ఇస్సాకు|| Immaanuyelu Devudaa – Mamu Kanna Devudaa (2)Issaaku Devudaa Ishraayelu Devudaa (4)Maatho Undaga…
-
Ibaadath Karo ఇబాదత్ కరో
హే దునియా కే లోగో ఉంఛీ ఆవాజ్ కరోగావో ఖుషీ కే గీత్ఉస్-కా గున్-గాన్ కరోఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరోఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో (2) యాద్ రకో కీ వహీ ఇక్ ఖుదా హైహమ్ కో యే జీవన్ ఉసీనే దియా హైఉస్ ఛారగాహ్ సే హమ్ సబ్ హై ఆయేహమ్-దో సనా కే హమ్ గీత్ గాయేరబ్ క తుమ్ శుక్ర్ కరోఉంఛీ ఆవాజ్ కరోగావో ఖుషీ కే గీత్ఉస్-కా గున్-గాన్…
-
Innellu Ilalo ఇన్నేళ్లు ఇలలో
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనముచల్లని దేవుని నీడలోగతించిపోయే కాలం – స్మరించు యేసు నామంసంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| లోకమే నటనాలయంజీవితమే రంగుల వలయం (2)పరలోకమే మనకు శాశ్వతంపరలోక దేవుని నిత్య జీవంప్రేమామయుడే ఆ పరమాత్ముడేపదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| మారు మనస్సు మనిషికి మార్గంపశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమానీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమాపరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడేకరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు|| Innellu Ilalo Unnaamu ManamuChallani Devuni NeedaloGathinchipoye Kaalam – Smarinchu Yesu…
-
Innaallu Thodugaa ఇన్నాళ్లు తోడుగా
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావుఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రమునిన్నే అనుసరింతుము జీవితాంతము (2) ఘనులైన వారే గతియించగాధనమున్నవారే మరణించగా (2)ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావుమా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు|| మా కంట కన్నీరు జారకుండగాఏ కీడు మా దరికి చేరకుండగా (2)కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావుదుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు|| Innaallu Thodugaa Maatho NadichaavuImmaanuyelugaa Vennanti Nilichaavu (2)Ishraayelu Kaapari Neeku SthothramuNinne Anusarinthumu Jeevithaanthamu…
-
Idenaa Nyaayamidiyenaa ఇదేనా న్యాయమిదియేనా
ఇదేనా న్యాయమిదియేనాకరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా|| కుంటి వారికి కాళ్ళ నొసగేగ్రుడ్డి వారికి కళ్ళ నొసగేరోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా|| చెడుగు యూదులు చెరను బట్టికొరడా దెబ్బలు కసిగా గొట్టివీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ ||ఇదేనా|| మోయలేని సిలువ మోపిగాయములను ఎన్నో చేసినడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ||ఇదేనా|| ప్రాణముండగానే సిలువ కొయ్యకుమేకులెన్నో కొట్టిరయ్యోప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ||ఇదేనా|| ఎన్ని బాధలు పెట్టిన…
-
Idhe Naa Hrudhaya Vaanchana ఇదే నా హృదయ వాంఛన
ఇదే నా హృదయ వాంఛననీవే నా హృదయ స్పందన (2)నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2)నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలనినీ అడుగు జాడలోనే నడవాలని (2)ఈ లోక ఆశలన్ని విడవాలని (2)నీ సువార్తను ఇలలో చాటాలనిఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యానీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా|| ప్రతి వారు నీవైపు తిరగాలనిప్రతి వారి…
-
Ide Naa Korika ఇదే నా కోరిక
ఇదే నా కోరికనవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక|| యేసు లాగ ఉండాలనియేసుతోనే నడవాలని (2)నిలవాలని గెలవాలనియేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక|| ఈ లోకంలో పరలోకమునాలోనే నివసించాలని (2)ఇంటా బయట యేసునాథునికేకంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక|| యాత్రను ముగించిన వేళఆరోహనమై పోవాలని (2)క్రీస్తు యేసుతో సింహాసనముపైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక|| Ide Naa KorikaNava Jeevana Raagamaalika (2) ||Ide Naa Korika|| Yesu Laaga…
-
Idiyenayya Maa Praarthana ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియేనయ్య మా ప్రార్థనఇదియే మా విజ్ఞాపనఆలకించే దేవామము నీ ఆత్మతో నింపగ రావా (2) నీ వాక్యములో దాగియున్నఆంతర్యమును మాకు చూపించయ్యానీ మాటలలో పొంచియున్నమర్మాలను మాకు నేర్పించయ్యా (2)నీ జ్ఞానమే మా వెండి పసిడినీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| నీ దృష్టిలో సరిగా జీవించేమాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యానీ సృష్టిని మరిగా ప్రేమించేలోబడని మా మనసులు సరిచేయయ్యా (2)నీ జ్ఞానమే మా వెండి పసిడినీ ధ్యానమే మా జీవిత మజిలి (2)…