Category: Telugu Worship Songs Lyrics

  • Idiye Samayambu Randi ఇదియే సమయంబు రండి

    ఇదియే సమయంబు రండి యేసుని జేరండిఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి పాపులనందరిని – తన దాపున చేర్చుటకైప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగామరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక|| రాజుల రాజైన యేసు రానై యుండెనుగాగురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండితరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక|| బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటేసిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతేతలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక||…

  • Idigo Devuni Gorrepillaa ఇదిగో దేవుని గొర్రెపిల్లా

    ఇదిగో దేవుని గొర్రెపిల్లాఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవుగొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవురక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చినీదు ప్రజలను కొనినావుఅర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవుగొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవుమహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయునీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)సిలువ శక్తితోనే – నూతన జీవులుగా…

  • Idigo Devaa Naa Jeevitham ఇదిగో దేవా నా జీవితం

    ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం (2)శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి (2)అయినా నీ ప్రేమతోనన్ను దరిచేర్చినావుఅందుకే గైకొనుము దేవాఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరినీ చిత్తంబు నేనెరుగ నేర్పునీ హృదయ భారంబు నొసగిప్రార్థించి పనిచేయనిమ్ము (2)ఆగిపోక సాగిపోవుప్రియసుతునిగా పనిచేయనిమ్ముప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండికష్టించి పని చేయ నేర్పుకన్నీటితో విత్తు…

  • Idigo Devaa Ee Hrudayam ఇదిగో దేవా ఈ హృదయం

    ఇదిగో దేవా ఈ హృదయంఇదిగో దేవా ఈ మనసుఇదిగో దేవా ఈ దేహంఈ నీ అగ్నితో కాల్చుమాపరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) పనికిరాని తీగలున్నవిఫలమివ్వ అడ్డుచున్నవి (2)ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ|| ఓ నా తోటమాలిఇంకో ఏడాది గడువు కావాలి (2)ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ|| Idigo Devaa Ee HrudayamIdigo Devaa Ee ManasuIdigo Devaa Ee DhehamEe Nee Agnitho KaalchumaaParishuddha Agnitho Kaalchumaa (2) Panikiraani TheegalunnaviPhalamivva Adduchunnavi (2)Phaliyinche…

  • Idi Shubhodayam
    ఇది శుభోదయం

    ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినంఇది లోక కళ్యాణంమేరి పుణ్యదినం – (2) రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలోపాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలోభయము లేదు మనకిలలోజయము జయము జయమహో ||ఇది|| గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితోపిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితోజయనాదమే ఈ భువిలోప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది|| Idi Shubhodayam – Kreesthu JanmadinamIdi Loka KalyaanamMary Punyadinam – (2) Raajulanele Raaraaju Velase Pashuvula…

  • Idhi Devuni Nirnayamu ఇది దేవుని నిర్ణయము

    ఇది దేవుని నిర్ణయముమనుష్యులకిది అసాధ్యము (2)ఏదేను వనమందుప్రభు స్థిరపరచిన కార్యము (2)ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది|| ఈ జగతి కన్నా మునుపేప్రభు చేసెను ఈ కార్యము (2)ఈ ఇరువురి హృదయాలలోకలగాలి ఈ భావము (2)నిండాలి సంతోషము ||ఇది|| వరుడైన క్రీస్తు ప్రభువుఅతి త్వరలో రానుండెను (2)పరలోక పరిణయమేమనమెల్లరము భాగమే (2)మనమెల్లరము భాగమే ||ఇది|| Idhi Devuni NirnayamuManushyulakidhi Asaadhyamu (2)Aedenu VanamandhuPrabhu Sthiraparachina Kaaryamu (2)Prabhu Sthiraparachina Kaaryamu ||Idhi|| Ee Jagathi Kanna MunupePrabhu Chesenu…

  • Idi Kothaku Samayam ఇది కోతకు సమయం

    ఇది కోతకు సమయంపనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు|| కోతెంతో విస్తారమాయెనేకోతకు పనివారు కొదువాయెనే (2)ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు|| సంఘమా మౌనము దాల్చకుమాకోసెడి పనిలోన పాల్గొందుమా (2)యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు|| శ్రమలేని ఫలితంబు మీకీయగాకోసెడి పనిలోన పాల్గొందుమా (2)జీవార్ధ ఫలములను భుజియింతమా (2) ||ఇది కోతకు|| Idi Kothaku SamayamPanivaari Tharunam Praarthana Cheyudamaa (2)Pairunu…

  • Iddarokkatiga Maareti ఇద్దరొక్కటిగ మారేటి

    ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణముదేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)వివాహమన్నది అన్నింట ఘనమైనదిఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2) ఒంటరైన ఆదామును చూసిజంట కావాలని మది తలచి (2)హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెనుసృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది|| ఏక మనసుతో ముందుకు సాగిజీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొనిసాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం…

  • Ikanaina Kaani ఇకనైన కానీ

    ఇకనైన కానీ ఇప్పుడైన కానీదర్శించగా రావాఅభిషేకం లేక దర్శనము రాకనశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసంమెలుకువ కలిగి చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసంనేలను విరచి చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకుఇలలో ఎదురు చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా(4) Ikanaina Kaani Ippudaina…

  • Aahaa Yemaanandam
    ఆహా యేమానందం

    ఆహా యేమానందం ఆహా యేమానందముచెప్ప శక్యమా (2)ఆహా మా రాజగు యేసు మా వృజినములమన్నించి వేసెను (2) ||ఆహా|| ముదముతో నాడుచు కూడుచు పాడుచుఆర్భాటించెదము (2)వెదకుచు వచ్చిన యేసును హృదయానకోరి స్తుతింతుము (2) ||ఆహా|| అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకానుగ్రహించినందున (2)రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యమునిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా|| తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటముమేడపై జయ జెండాల్ (2)ఉల్లాసించి మంటి నుండి మింట కేగినరాజున్ స్తుతింతుము (2) ||ఆహా|| Aahaa Yemaanandam Aahaa YemaanandamuCheppa…