Category: Telugu Worship Songs Lyrics
-
Aascharyakarudu Aalochanakartha ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలోతన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు|| తన చేతిలో రోగాలు లయమైపోయెనుతన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు|| మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడుమనకోసం సజీవుడై లేచినవాడతడు (2)తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు|| Aascharyakarudu AalochanakarthaNithyudagu Thandri Samaadhaana Kartha (2)Thanavanti…
-
Aascharyakarudaa Sthothram ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచన కర్తా స్తోత్రం (2)బలమైన దేవా నిత్యుడగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం (2)ఆహాహా.. హల్లెలూయా (7)ఆహా ఆమెన్ కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రంకృపతో రక్షించితివి స్తోత్రం (2)నీ రక్తమిచ్చి విమోచించినావేనా రక్షణ కర్తా స్తోత్రం (2)ఆహాహా.. హల్లెలూయా (7)ఆహా ఆమెన్ Aascharyakarudaa SthothramAalochana Karthaa Sthothram (2)Balamaina Devaa Nithyudavagu ThandriSamaadhaana Adhipathi Sthothram (2)Aahaahaa.. Hallelooyaa (7)Aahaa Aamen Krupaa Sathya Sampoornudaa SthothramKrupatho Rakshinchithivi Sthothram (2)Nee Rakthamichchi VimochiAnchinaaveNaa Rakshana Karthaa…
-
Aascharyakarudaa (Yesanna) ఆశ్చర్యాకరుడా
ఆశ్చర్యాకరుడానా ఆలోచన కర్తవు (2)నిత్యుడగు తండ్రివినా షాలేము రాజువు (2) సింహపు పిల్లలైనాకొదువ కలిగి ఆకలిగొనినా (2)నీ పిల్లలు – ఆకలితో అలమటింతురానీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| విత్తని పక్షులనునిత్యము పోషించుచున్నావు (2)నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదానీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| చీకటి తొలగేనీతి సూర్యుడు నాలో ఉదయించె (2)నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదనునీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| AascharyakarudaaNaa Aalochanakarthavu (2)Nithyudagu ThandriviNaa Shaalemu Raajuvu (2) Simhapu PillalainaaKoduva Kaligi Aakaligoninaa (2)Nee Pillalu…
-
Aascharyakarudaa Aalochanakartha ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తబలవంతుడైన దేవుడానిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతిమనకై జన్మించెను (2)వి విష్ యు హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)హోసన్నా హల్లలూయాక్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హైస్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లైఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకుదరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)దొంగలను మార్చి దయచూపినావు (2)ధవళ వస్త్రములు ధరింప చేసిధన్యుని చేసావు…
-
Aascharya Kaaryamul Cheyunu Yesu ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యమునీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య|| రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగాయేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెనుజాలరుల మదిలో ఆనందమేయేసుతో పనిలో ఆశ్చర్యమే (2)హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య|| కనులతో చూసేవి ఉండలేవు చిరకాలంయేసు మాట నిలుచును తరతరాలుతండ్రిలా పోషించి దీవించునుతల్లిలా ఆదరించి ప్రేమించును (2)హోసన్నా జయము నీకే – రాజువు…
-
Aashapadaku Ee Lokam Kosam ఆశపడకు ఈ లోకం కోసం
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మాఆశించేది ఏదైనా అది మట్టేనమ్మామనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు|| ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మాదేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2)వెండి బంగారు వెలగల వస్త్రంపరిమళ పుష్ప సుగంధములు (2)మట్టిలోనుండి వచ్చినవేననిమరువబోకు నా చెల్లెమ్మా (2) ||ఆశపడకు|| అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మాపంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2)అందమైన ఆ…
-
Aashatho Nee Koraku ఆశతో నీ కొరకు
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .నూతన బలముతో నను నింపినావు (2)బలహీనులను బలపరచువాడాకృంగిన వారిని లేవనెత్తువాడా (2)యేసయ్యా నా ఆశ్రయమాయేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో|| సొమ్మసిల్లక అడుగులు తడబడకనడిచెద నీ వెంట జీవితమంతా (2)లోకము నన్ను ఆకర్షించినావెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా|| అలయక నేను పరుగెత్తెదనుఅంతము వరకు ఆత్మల రక్షణకై (2)సిద్ధము చేసిన బహుమానముకైగురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా|| రెక్కలు చాపి పక్షి రాజువలెనేపైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)పరవశించెదను నీ…
-
Aalayamlo Praveshinchandi ఆలయంలో ప్రవేశించండి
ఆలయంలో ప్రవేశించండి అందరుస్వాగతం సుస్వాగతం యేసు నామంలోమీ బ్రతుకులో పాపమా కలతలామీ హృదయంలో బాధలా కన్నీరామీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో|| దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమైవెదికే వారికంతా కనబడు దీపముయేసు రాజు మాటలే వినుట ధన్యమువినుట వలన విశ్వాసం అధికమధికమైఆత్మలో దాహము తీరెను రారండిఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో|| ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలైజీవ వృక్షంబుగా ఫలియించాలనిపెదవితో పలికెదం మంచి మాటలేహృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలైనింపెదం నిండెదం కోరెదం పొందెదంఆనందమానందం…
-
Aasha Theera Naa Yesu Swaamini
ఆశ తీర నా యేసు స్వామినిఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదనుఆత్మతో సత్యముతో స్తుతించెదనుఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యముఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగాదేవుని కొరకై ఆశ పడుచున్నానుదేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవునులోకులెవ్వరు కాపాడలేరులోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత|| Aasha Theera Naa Yesu Swaamini KolichedanuAathmatho Sathyamutho SthuthinchedanuEntha Dhanyamu Yesuni Vedakuta Entha…
-
Aao Khushi Se ఆవో ఖుషీ సే
ఆవో ఖుషీ సే హమ్ సబ్ గాయే – ఏక్ మధుర్థం గీత్ప్రభు యేషు నే జనమ్ లియా – ఝుమ్ ఉఠా సంగీత్ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు ఈషూ కే గీత్పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయాస స ని ద ప – గ ప ద ని గ ప ద (2)గ ప గ స ని ని…