Category: Telugu Worship Songs Lyrics

  • Aaraadhanaku Yogyudaa ఆరాధనకు యోగ్యుడా

    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదనునీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)ఆరాధన ఆరాధన (2)నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)ఆరాధన ఆరాధన (2) దినమెల్ల నీ చేతులు చాపినీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)నీ ప్రేమ నీ జాలి నీ కరుణకైనా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)ఆరాధన ఆరాధన (2)నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2)ఆరాధన ఆరాధన (2) ధనవంతులుగా చేయుటకుదారిద్య్రత ననుభవించినావు (2)హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడాపూర్ణాత్మ మనస్సుతో…

  • Aaraadhana Sthuthi Aaraadhana ఆరాధన స్తుతి ఆరాధన

    ఆరాధన స్తుతి ఆరాధన (3)నీవంటి వారు ఒక్కరును లేరునీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచేనీవే పరిశుద్దుడానిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకునుబలి ఇచ్చినారాధనరాళ్ళతో చంపబడినస్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2)పదివేలలోన అతి సుందరుడానీకే ఆరాధనఇహ పరములోన ఆకాంక్షనీయుడానీకు సాటెవ్వరునిన్నా నేడు మారని ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులోచేసిన ఆరాధనవీధులలో నాట్యమాడినదావీదు ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2)నీవంటి వారు ఒక్కరును లేరునీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచేనీవే…

  • Aaraadhana Yesu Neeke ఆరాధన యేసు నీకే

    ఆరాధన యేసు నీకే (4)నీ చిత్తం నేను జరిపెదచూపించే మార్గంలో నడిచెదనీ సన్నిధిలో నే నిలిచెదనా ప్రియ యేసువే (2) ||ఆరాధన|| సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయముగాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకుమీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) ||ఆరాధన|| దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడుదారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరంఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడురక్షించె…

  • Aaraadhana Neeke ఆరాధన నీకే

    పరిశుద్ధుడా పావనుడాఅత్యున్నతుడా నీవే (2)నీ నామమునే స్తుతియించెదానీ నామమునే ఘనపరచెదా (2)నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణనీలోనే విజయము నీలోనే సంతోషంఆరాధన నీకే – ఆరాధన నీకేఆరాధన నీకే (2) నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసైనే నడచిన వేళలో ప్రతి అడుగై (2)నా ఊపిరి నా గానము నా సర్వము నీవేనా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యానీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన|| Parishuddhudaa PaavanudaaAthyunnathudaa…

  • Aaraadhana Aaraadhana ఆరాధన… ఆరాధన…

    ఆరాధన… ఆరాధన…ఆరాధన… ఆరాధన…ఆరాధన యోగ్యునికిఆరాధనను చెల్లించెదము సర్వము ఎరిగిన సర్వేశ్వరునికిసర్వ సంపదలు కురిపించు వానికిసత్య మార్గములో నడిపించు వానికిఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| చీకు చింతలు చుట్టూ ముట్టినబ్రతుకు గుండె బరువై పోయినఆదరించి ఓదార్చే వానికిఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| ఆత్మ ఫలములు ఫలించుటకుఆత్మ వారములు కురిపించువానికిఆత్మ అభిషేకం దయచేయువానికిఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| మార్గము నేనే సత్యము నేనేజీవము నేనే అని పలికిన యేసుతండ్రీ కుమారా పరిశుద్ధాత్మకుఆరాధన చెల్లించెదము ||ఆరాధన|| Aaraadhana… Aaraadhana…Aaraadhana… Aaraadhana…Aaraadhana YogyunikiAaraadhananu Chellinchedamu Sarvamu Erigina…

  • Aaraadhana Aaraadhana ఆరాధన ఆరాధన

    ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన (4)యేసయ్య ఆరాధన… ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన (4)మెస్సయ్య ఆరాధన… ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన (4)పరిశుద్ధుని ఆరాధన… ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన (4)పరలోక ఆరాధన… Aaraadhana Aaraadhana Yesayya Aaraadhana (4)Yesayya Aaraadhana… Aaraadhana Aaraadhana Messayya Aaraadhana (4)Messayya Aaraadhana… Aaraadhana Aaraadhana Parishuddhuni Aaraadhana (4)Parishuddhuni Aaraadhana… Aaraadhana Aaraadhana Paraloka Aaraadhana (4)Paraloka Aaraadhana…

  • Aaraadhana Anduko
    ఆరాధన అందుకో

    ఆరాధన అందుకో (2)పాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకో అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవామోషేతో అన్నావు ఉన్నానని (2)అల్ఫయు నీవే ఓమెగయును (2)ఆద్యంత రహితుండ నీవేననిఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకో పాపంబున జన్మించి నశియించితినిలోకంబు నాదనుచు ఆశించితిని (2)అయినా నీవు రక్షణ నివ్వ (2)వెలిగించి పంపితివి యేసు ప్రభునుఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకో తెలిసికొంటిని నా యేసు నిన్నుసర్వ శక్తి గల ప్రభువనియు…

  • Aaraadhana Adhika Sthothramu ఆరాధన అధిక స్తోత్రము

    ఆరాధన అధిక స్తోత్రము (2)నా యేసుకే నేనర్పింతును (2)నా యేసుకే నా సమస్తము (2) పరమ దూత సైన్యమునిన్ను కోరి స్తుతింపగా (2)వేనోళ్ళతో నే పాడెదన్ (2)నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన|| కరుణ ధార రుధిరమునన్ను తాకి ప్రవహింపగా (2)నా పాపమంతయు తొలగిపోయెను (2)నా జీవితం నీకే అంకితం ||ఆరాధన|| Aaraadhana Adhika Sthothramu (2)Naa Yesuke Nenarpinthunu (2)Naa Yesuke Naa Samasthamu (2) Parama Dootha SainyamuNinnu Kori Sthuthimpagaa (2)Venollatho Ne…

  • Aarambhamayyindi Restoration ఆరంభమయ్యింది రెస్టోరేషన్

    ఆరంభమయ్యింది రెస్టోరేషన్నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2)నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసంనా ప్రభువు సమకూర్చి దీవించులేమునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులుఇకముందు నా చేత చేయించులేమునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలునూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటిమునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది|| మేం శ్రమనొందిన దినముల కొలదిప్రభు…

  • Aayane Naa Sangeethamu ఆయనే నా సంగీతము

    ఆయనే నా సంగీతము బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనేజీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసిదూతలెల్ల పొగడే దేవుడాయనే (2)వేడుచుండు భక్తుల స్వరము వినిదిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమునఏకీభవించిన వారి మధ్యలోన (2)ఉండెదననిన మన దేవునికరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమునజీవిత కాలమెల్ల కీర్తించెదము (2)రాకడలో ప్రభుతో నిత్యముందుముమ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే|| Aayane Naa Sangeethamu Balamaina…