Category: Telugu Worship Songs Lyrics

  • Aadhaaram Neevenayyaa ఆధారం నీవేనయ్యా

    ఆధారం నీవేనయ్యా (2)కాలం మారినా కష్టాలు తీరినాకారణం నీవేనయ్యాయేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| లోకంలో ఎన్నో జయాలుచూసాను నేనింత కాలం (2)అయినను ఎందుకో నెమ్మది లేదు (2)సమాధానం కొదువైనదియేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| ఐశ్వర్యం కొదువేమి లేదుకుటుంబములో కలతేమి లేదు (2)అయినను ఎందుకో నెమ్మది లేదు (2)సమాధానం కొదువైనదియేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| నీ సేవకునిగా జీవింపహృదయంలో ఉన్నకోర్కెలను (2)హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)సాక్షిగా జీవింతునుహల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం|| Aadhaaram Neevenayyaa (2)Kaalam Maarinaa…

  • Aadhaaram Naaku Aadhaaram ఆధారం నాకు ఆధారం

    ఆధారం నాకు ఆధారంనాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారంఆశ్రయమూ నాకు ఆశ్రయమూఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూతల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నాలోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం|| భక్తిహీన బంధంలో నేనుండగాశ్రమల సంద్రంలో పడియుండగా (2)ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికినీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)నీ…

  • Aathmeeya Gaanaalatho ఆత్మీయ గానాలతో

    ఆత్మీయ గానాలతోనిన్నే ఆరాధన చేయనాస్తుతి స్తోత్ర గీతాలతోనీ నామము పూజించనా (2)మహిమ ఘనత ప్రభావములునీకే చెల్లించుచున్నానయ్యా (2)ఆరాధించనా నీ పాద సన్నిధి (2)స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడాఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| సమీపించరాని తేజస్సులోవసియించుచున్న పరిశుద్ధుడా (2)కెరూబులు సెరాపులు (2)దీవా రాత్రులు నీ సన్నిధిలో (2)స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా|| అందరిలోను అతి శ్రేష్టుడావేల్పులలోన మహనీయుడా (2)పూజార్హుడా స్తోత్రార్హుడా (2)అతి సుందరుడా మనోహరుడా (2)చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2)…

  • Aathma Vishayamai
    ఆత్మ విషయమై

    ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులుపరలోక రాజ్యము వారిది (2) దుఃఖ పడు వారలు ధన్యులువారు ఓదార్చబడుదురు (2)సాత్వికులైన వారు ధన్యులువారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2) ||ఆత్మ|| నీతిని ఆశించువారు ధన్యులువారు తృప్తిపరచబడుదురు (2)కనికరము గలవారు ధన్యులువారు దేవుని కనికరము పొందుదురు (2) ||ఆత్మ|| హృదయ శుద్ధి గలవారు ధన్యులువారు దేవుని చూచెదరు (2)సమాధాన పరచువారు ధన్యులువారు దేవుని కుమారులనబడుదురు (2) ||ఆత్మ|| Aathma Vishayamai Deenulaina Vaaru DhanyuluParaloka Raajyamu Vaaridi (2) Dukha Padu…

  • Aathma Varshamunu
    ఆత్మ వర్షమును

    ఆత్మ వర్షమును కుమ్మరించయ్యాఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2)నీ ఆత్మ చేత అభిషేకించి (2)నీ కృప చేత బలపరచయ్యా (2)నే ఉన్నది నీ కోసమే యేసయ్యానీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ|| బలహీనతతో నన్ను బలపరచుముఒంటరైన వేళలో ధైర్యపరచుము (2)కృంగిన వేళ నీ దరి చేర్చి (2)నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2) ||నే ఉన్నది|| ఆత్మీయుడవై నన్ను ఆదరించుముఅలసిన వేళ దర్శించుము (2)అవమానములో నీ దరి చేర్చి (2)నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా (2) ||నే ఉన్నది|| Aathma…

  • Aathma Varshamu Maapai ఆత్మ వర్షము మాపై

    ఆత్మ వర్షము మాపై కురిపించుముకడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)నీ ఆత్మతో సంధించుముఅభిషేకంతో నింపుమునీ అగ్నిలో మండించుమువరాలతో నింపుము (2) ||ఆత్మ|| యెషయా పెదవులు కాల్చితివిసేవకు నీవు పిలచితివి (4)సౌలును పౌలుగా మార్చితివిఆత్మ నేత్రములు తెరచితివి (2)మమునూ వెలిగించుముమా పెదవులు కాల్చుము (2) ||ఆత్మ|| పాత్మజు దీవిలో పరవశుడైశక్తిని చూచెను యోహాను (2)షడ్రకు మేషకు అబేద్నగోధైర్యముతో నిను సేవించిరి (2)మామునూ రగిలించుముమాకు దర్శనమిమ్ము (2) ||ఆత్మ|| Aathma Varshamu Maapai KuripinchumuKadavari Ujjeevam Maalo Ragilinchumu (2)Nee…

  • Aathma Deepamunu
    ఆత్మ దీపమును

    ఆత్మ దీపమును (2)వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ|| మార్గంబంతయు చీకటిమయము (2)స్వర్గ నగరికి మార్గంబెటులో (2) సదయా నీవే నను పట్టుకొని (2)సరిగా నడుపుము ప్రేమ పథమున (2) ||ఆత్మ|| వసియించుము నా హృదయమునందు (2)వసియించు నా నయనములందు (2)అన్నియు నిర్వహించుచున్నావు (2)నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ|| కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)కష్టములంతరింప జేసి (2)కల్వరి సిలువలో కార్చిన రక్త (2)కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ|| Aathma Deepamunu (2)Veliginchu Yesu…

  • Aadedhan Paadedhan ఆడెదన్ పాడెదన్

    ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలోనను బలపరచిన దేవుని సన్నిధిలోస్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలోఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలోనను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2)ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలోస్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలోపరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2)ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలోస్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| Aadedhan Paadedhan.. Yesuni SannidhiloNanu Balaparachina Devuni…

  • Aagaka Saagumaa ఆగక సాగుమా

    ఆగక సాగుమాసేవలో ఓ.. సేవకా ఆగక సాగుమాసేవలో సేవకా (2)ప్రభువిచ్చిన పిలుపునుమరువక మానక (2) ||ఆగక|| పిలిచినవాడు ప్రభు యేసుడుఎంతైనా నమ్మదగినవాడు (2)విడువడు నిన్ను ఎడబాయడునాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక|| తెల్లబారిన పొలములు చూడుకోత కోయను సిద్ధపడుము (2)ఆత్మల రక్షణ భారముతోసిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక|| Aagaka SaagumaaSevalo O.. Sevakaa Aagaka SaagumaaSevalo Sevakaa (2)Prabhuvichchina PilupunuMaruvaka Maanaka (2) ||Aagaka|| Pilichinavaadu Prabhu YesuduEnthainaa Nammadaginavaadu (2)Viduvadu Ninnu EdabaayaduNaayakudugaa Nadipisthaadu (2) ||Aagaka||…

  • Aakaashambun Doothalu ఆకాశంబున్ దూతలు

    ఆకాశంబున్ దూతలుఉత్సాహించి పాడిరిపుట్టె రక్షకుండనిసంతసించి ఆడిరి సర్వోన్నతమైన స్థలములలోప్రభుకే మహిమలు కలుగును గాకభూమి పై సమాధానం (2) బెత్లెహేము నందునక్రీస్తు రాజున్ చుడుడిదేవుని కుమారునిమోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన|| Aakaashambun DoothaluUthsaahinchi PaadiriPutte RakshakundaniSanthasinchi Aadiri Sarvonnathamaina SthalamulaloPrabhuke Mahimalu Kalugunu GaakaBhoomipai Samaadhaanam (2) Bethlehemu NandunaKreesthu Raajun ChoodudiDevuni KumaaruniMokarinchi Mrokkudi ||Sarvonnathamaina||