Category: Telugu Worship Songs Lyrics

  • Aakaasham Amrutha Jallulu ఆకాశం అమృత జల్లులు

    ఆకాశం అమృత జల్లులు కురిపించిందిఈ లోకం ఆనందమయమై మురిసింది (2) అంతు లేని ఈ అనంత జగతిలోశాంతి కొరవడి మసలుచుండగా (2)రక్షణకై నిరీక్షణతో (2)వీక్షించే ఈ అవనిలో (2)శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం|| పొంతన లేని వింత జగతిలోపాపాంధకారం ప్రబలి యుండగా (2)సమ్మతిని మమతలను (2)పెంచుటకై ఈ పృథివిపై (2)ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ ||ఆకాశం|| Aakaasham Amrutha Jallulu KurpinchindiEe Lokam Aanandamayamai Murisindi (2) Anthu Leni Ee Anantha JagathiloShaanthi…

  • Aakaashamaa Aalakinchumaa ఆకాశమా ఆలకించుమా

    ఆకాశమా ఆలకించుమాభూమీ చెవియొగ్గుమా (2)అని దేవుడు మాటలడుచున్నాడుతన వేదన నీతో చెబుతున్నాడు (2) ||ఆకాశమా|| నేను పెంచిన నా పిల్లలేనా మీదనే తిరగబడిరనీ (2)అరచేతిలో చెక్కుకున్నవారేనా అరచేతిపై మేకులు కొడుతూ (2)నను దూరంగా ఉంచారనినా పిల్లలు బహు చెడిపోతున్నారని (2) ||దేవుడు|| విస్తారమైన బలులు నాకేలక్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే (2)కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తంమేకల రక్తం నాకిష్టము లేదు (2)కీడు చేయ మానాలనిబహు మేలు చేయ నేర్వాలని (2) ||దేవుడు|| పాపిష్టి జనమా, దుష్టసంతానమాచెరుపు…

  • Aakaashamandunna Aaseenudaa
    ఆకాశమందున్న ఆసీనుడా

    ఆకాశమందున్న ఆసీనుడానీ తట్టు కనులెత్తుచున్నానునేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| దారి తప్పిన గొర్రెను నేనుదారి కానక తిరుగుచున్నాను (2)కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| గాయపడిన గొర్రెను నేనుబాగు చేయుమా పరమ వైద్యుడా (2)కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| పాప ఊభిలో పడియున్నానులేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| Aakaashamandunna AaseenudaaNee Thattu KanuleththuchunnaanuNenu Nee Thattu Kanuleththuchunnaanu ||Aakaasha|| Daari Thappina Gorrenu NenuDaari Kaanaka Thiruguchunnaanu…

  • Aakaasha Vaasulaaraa
    ఆకాశ వాసులారా

    ఆకాశ వాసులారాయెహోవాను స్తుతియించుడి (2)ఉన్నత స్థలముల నివాసులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| ఆయన దూతలారా మరియుఆయన సైన్యములారా (2)సూర్య చంద్ర తారలారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| సమస్త భుజనులారా మరియుజనముల అధిపతులారా (2)వృద్దులు బాలురు, యవ్వనులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| క్రీస్తుకు సాక్షులారా మరియురక్షణ సైనికులారా (2)యేసు క్రీస్తు పావన నామంఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| Aakaasha VaasulaaraaYehovaanu Sthuthiyinchudi (2)Unnatha Sthalamula NivaasulaaraaYehovaanu Sthuthiyinchudi…

  • Aakaasha Mahaakaashambulu ఆకాశ మహా-కాశంబులు

    ఆకాశ మహా-కాశంబులుపట్టని ఆశ్చర్యకరుడా (2)కృప జూపి నిబంధననునెరవేర్చిన ఉపకారి (2)కాపాడితివి నడిపితివి (2)నీ యింటికి మమ్ములను (2) ||ఆకాశ|| నీ దాసునికి నీ ప్రజలకునీ క్షమను కనుపరచు (2)నీదు కల్వరి రక్తమున (2)నీవే కడుగు కరుణామయా (2) ||ఆకాశ|| నీతి న్యాయముల కర్తప్రీతి తోడ నీ ప్రజలకు (2)నీతి న్యాయముల నిమ్ము (2)స్తుతియింప నిరతంబు (2) ||ఆకాశ|| రాజులనుగా యాజకులనుగామమ్ము చేసిన మహారాజ (2)విజయమిమ్ము మా విజయుండా (2)నిజమైన నీ ప్రజలకు (2) ||ఆకాశ|| బలపరచు నీ…

  • Aakaasha Pakshulanu Choodandi
    ఆకాశ పక్షులను చూడండి

    ఆకాశ పక్షులను చూడండిఅవి విత్తవు అవి కోయవుగరిసెలలో దాచుకోవూకొట్లలో కూర్చుకోవు ||ఆకాశ|| అనుదినము కావలసిన ఆహారముఅందజేయును వాటికి ఆ దేవుడుకలసికట్టుగా అవి ఎగిరి పోతాయికడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ|| స్వార్ధము వంచన వాటికుండదుసాటివాని దోచుకొనే మనసు ఉండదురేపటిని గూర్చిన చింత ఉండదుపూట ఎలా గడపాలని బాధ ఉండదు ||ఆకాశ|| పక్షులను పోషించే ఆ దేవుడుమనుష్యులను పోషించుట మానివేయునాసృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదాప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ||ఆకాశ|| Aakaasha Pakshulanu…

  • Aakashaana Thaara Okati ఆకశాన తార ఒకటి

    ఆకశాన తార ఒకటి వెలసిందిఉదయించెను రక్షకుడని తెలిపింది (2)ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| యూద దేశపు బెత్లెహేములోకన్య మరియ గర్బమున జన్మించెతూర్పు దేశపు గొప్ప జ్ఞానులుయూదుల రాజు ఎక్కడని వెతికారుతూరుపు దిక్కున చుక్కను కనుగొనిఆనందభరితులై యేసుని చేరిరికానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే|| రాత్రివేళలో మంద కాసెడికాపరులకు ప్రభువు దూత ప్రకటించేలోక ప్రజలకు మిగుల సంతసంకలిగించెడి వర్తమానమందించేక్రీస్తే శిశువుగా యేసుని పేరటముక్తిని గూర్చెడి రక్షకుడాయెగాసంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే|| Aakashaana…

  • Aakarshinche Priyudaa ఆకర్షించే ప్రియుడా

    ఆకర్షించే ప్రియుడా…అందమైన దైవమా… ఆకర్షించే ప్రియుడాఅందమైన దైవమాపరిపూర్ణమైనవాడా (4) నీదు తలపై ఉన్న అభిషేకంఅధికంగా సువాసన వీచుచున్నది (2)నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే|| నీ నోట నుండి తేనె ఒలుకుచున్నదినీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే|| నిన్ను పాడి హృదయం ఆనందించునునాట్యంతో పాటలు పాడెదను (2)దేవాది దేవుడని…

  • Aa Raaje Naa Raaju
    ఆ రాజే నా రాజు

    ఆ రాజే నా రాజు – నా రాజే రారాజునా రాజు రాజులకు రాజు (2)యేసు పుట్టెను ఈ లోకంలోఆనందమే గొప్ప ఆనందమే (2)ఆనందమే గొప్ప ఆనందమేసంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే|| యెష్షయి మొద్దున – దావీదు చిగురుగాలోక రక్షకుడు జన్మించెనులోక పాపాలను కడిగి వేయగాభువిలో బాలుడిగా అరుదించెను (2)పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెనుమన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే|| వీనుల విందుగా – దీనుల అండగాకరుణా కారకుడు కడలివచ్చెనుపాపుల శాపాలను…

  • Aa Bhojana Pankthilo
    ఆ భోజన పంక్తిలో

    ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలోఅభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2)కన్నీళ్లతో పాదాలు కడిగిందితన కురులతో పాదాలు తుడిచింది (2)సువాసన సువాసన ఇల్లంత సువాసనాఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యంఆ వాక్యమే నన్ను బ్రతికించెను (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన|| సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యందానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా…