Category: Telugu Worship Songs Lyrics

  • Aa Ningilo Veligindi Oka Thaara
    ఆ నింగిలో వెలిగింది ఒక తార

    ఆ నింగిలో వెలిగింది ఒక తారమా గుండెలో ఆనందాల సితారనిజ ప్రేమను చూసాము కళ్ళారాఈ లోకంలో నీ జన్మము ద్వారాఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలహృదయంలోని యేసు పుట్టిన వేళఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలమా హృదయాల్లోన యేసు పుట్టిన వేళయేషు మేరా ప్రాణ్ హాయ్ తూయేషు మేరా ధ్యాన్ హాయ్ తూయేషు మేరా గాన్ హాయ్ తూయేషు మేరా ప్రాణ్ హాయ్ తూ లోకంలో యాడ చూసిన శోకాలేనటపరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులటఅంతట ఒక…

  • Aa Dari Chere Daare Kanaraadu
    ఆ దరి చేరే దారే కనరాదు

    ఆ దరి చేరే దారే కనరాదుసందె వెలుగు కనుమరుగై పోయేనా జీవితాన చీకటులై మ్రోగే (2)ఆ దరి చేరేహైలెస్సో హైలో హైలెస్సా (2) విద్య లేని పామరులను పిలిచాడుదివ్యమైన బోధలెన్నో చేసాడు (2)మానవులను పట్టే జాలరులుగా చేసిఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి|| సుడి గాలులేమో వీచెనుఅలలేమో పైపైకి లేచెను (2)ఆశలన్ని అడుగంటిపోయెనునా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి|| వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడుఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)దరి…

  • Ambaraanni Daate అంబరాన్ని దాటే

    అంబరాన్ని దాటే సంబరాలు నేడునింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| దేవుడు ఎంతగానో ప్రేమించి లోకముఏకైక తనయుని పంపెను ఈ దినము (2)పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| దేవాది దేవుడు మనిషిగా మారిన వేళశాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)మనిషి మరణము ఆయువు తీరెను…

  • Ambaraaniki Antelaa (Yesayya Puttaadani) అంబరానికి అంటేలా (యేసయ్య పుట్టాడని)

    అంబరానికి అంటేలాసంబరాలతో చాటాలా (2)యేసయ్య పుట్టాడనిరక్షింప వచ్చాడని (2) ప్రవచనాలు నెరవేరాయిశ్రమ దినాలు ఇక పోయాయి (2)విడుదల ప్రకటించేశిక్షను తప్పించే (2) ||యేసయ్య|| దివిజానాలు సమకూరాయిఘనస్వరాలు వినిపించాయి (2)పరముకు నడిపించేమార్గము చూపించే (2) ||యేసయ్య|| సుమ వనాలు పులకించాయిపరిమళాలు వెదజల్లాయి (2)ఇలలో నశియించేజనులను ప్రేమించే (2) ||యేసయ్య|| Ambaraaniki AntelaaSambaraalatho Chaataalaa (2)Yesayya PuttaadaniRakshimpa Vachchaadani (2) Pravachanaalu NeraveraayiShrama Dinaalu Ika Poyaayi (2)Vidudala PrakatincheShikshanu Thappinche (2) ||Yesayya|| Divijanaalu SamakooraayiGhanaswaraalu Vinipinchaayi (2)Paramuku…

  • Ambaraaniki Antelaa అంబరానికి అంటేలా

    లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2)||లాల|| దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడుదీనులను రక్షించే దేవ తనయుడు (2)దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చెవిజయ వీరుడై ఉద్భవించెనే (2)పశుల పాకలో పరుండియుండెనే ||లాల|| ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసేలోకానికి రక్షకుడు వెలిసెనని (2)తార వెంబడి వెళ్లి వారుకానుకలర్పించి ఆరాధించారు (2)ఆత్మ…

  • Andhakaara Cherasaalalo అంధకార చెరసాలలో

    అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులోపౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)భూమియే కంపించెను – చెరసాల అదిరెనువారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగారండి పారి పోదుము – ఇంక దాగి యుందుముఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండనిమన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార|| ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములోఈ శోధన సమయములో – విరిగిన…

  • Andaalu Chinde
    అందాలు చిందే

    అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు|| చిననాటి పుట్టింటి నడకాసాగాలి అత్తింటి దాకా (2)ఎంత ఘనమైన బంధంవెయ్యేండ్ల వివాహ బంధం (2) ||అందాలు|| సంసార సాగర పయనంతెర చాటు అనుభూతి వినయం (2)సాగిపోవాలి పయనంచేరుకోవాలి గమ్యం (2) ||అందాలు|| యేసయ్య పాదాల చెంతవదలాలి ఎదలోని చింత (2)క్రీస్తు పుట్టాలి నీలోచేర్చుకోవాలి హృదిలో (2) ||అందాలు|| Andaalu Chinde Shubha Vela…

  • Andaala Thaara అందాలతార

    అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచుఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితియేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు…

  • Andaala Udyaanavanamaa అందాల ఉద్యానవనమా

    అందాల ఉద్యానవనమాఓ క్రైస్తవ సంఘమా (2)పుష్పించలేక ఫలియింపలేక (2)మోడై మిగిలావ నీవు (2) ||అందాల|| ప్రభు ప్రేమలో బాగు చేసిశ్రేష్టము ద్రాక్షాగ నాటాడుగా (2)కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ప్రభు యేసులో నీవు నిలచిపరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)పెరిగావు నీవు ఫలియింపలేక (2)యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ఆకలిగొని నీవైపు చూడఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||…

  • Andaru Mechchina Andaala అందరు మెచ్చిన అందాల

    అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్హ్యాపీ హ్యాపీ క్రిస్మస్క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| సృష్టికర్తయే మరియ తనయుడైపశుల పాకలో పరుండినాడు (2)నీతి జీవితం నీవు కోరగానీకై రక్షణ తెచ్చినాడు (2)నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| ఇంటిని విడిచి తిరిగిన నాకైఎదురు చూపులే చూచినాడు (2)తప్పును తెలిసి తిరిగి రాగాక్షమియించి కృప చూపినాడు (2)ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| పాత దినములు క్రొత్తవి చేసినీలో జీవము నింపుతాడు…