Category: Telugu Worship Songs Lyrics
-
Andaru Nannu Vidachinaa అందరు నన్ను విడచినా
అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినాబాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవేనా కోటయు నీవేనా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటినినీవు నన్ను విడువనంటివే (2)నా తోడుయు నీవేనా నీడయు నీవేనా…
-
Andariki Kaavaali అందరికి కావాలి
అందరికి కావాలి యేసయ్య రక్తము (2)పాపము లేని పరిశుద్ధుని రక్తముఇది పాపుల కొరకై వొలికినపరమ వైద్యుని రక్తము (2) కుల మత బేధం లేని రక్తముఅందరికి వర్తించే రక్తము (2)కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి|| కోళ్ళ రక్తముతో పాపం పోదుఎడ్ల రక్తముతో పాపం పోదు (2)ఈ పాపము కడిగే యేసు రక్తముసాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి|| చీకటి శక్తుల అణిచె రక్తమురోత బతుకును కడిగే రక్తము (2)రక్తములోనే…
-
Andamaina Madhuramaina అందమైన మధురమైన
అందమైన మధురమైన నామం ఎవరిదిమహిమాన్వితుడు మహిజన రక్షకుడుఆయనేసు యేసు యేసు (2) ||అందమైన|| సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజాలోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)మా పాలి దైవమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యాఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2)నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| చీకటి నుండి వెలుగు లోనికి…
-
Anthe Leni Nee Prema Dhaara అంతే లేని నీ ప్రేమ ధార
అంతే లేని నీ ప్రేమ ధారఎంతో నాపై కురిపించినావువింతైన నీ ప్రేమ కొంతైన గానికాంతింప కృప నాకు చూపించినావు (2)ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతోపొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కానుఅంతో ఇంతో ఆ ప్రేమను నేనుపంచేటందుకు నీ భాగ్యము పొందాను ||అంతే|| పరిశుద్ధుడు పరిశుద్ధుడుఅని దూతలతో పొగడబడే దేవాపదివేలలో అతి సుందరుడానీవేగా అతి కాంక్షనీయుడా (2)నా దోషములకై ఆ కలువరి సిలువలోబలియాగమైనావ దేవా (2)సొంతముగా నే చేసిన నా పాపములన్నిశాంతముతో సహియించి క్షమియించినావుపంతముతో నిను వీడి…
-
Anthaa Naa Meluke అంతా నా మేలుకే
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకేఅంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితేతన చిత్తమునకు తల వంచితేఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనాస్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి…
-
Anthya Dinamula Yandu అంత్య దినములయందు
అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2) ||అంత్య|| కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2) ||దేవా|| సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము వెళ్లుచుండగా (2)నీ దర్శనము వారికిచ్చిపౌలు వలె మార్చుము (2) ||దేవా|| సంసోను లాంటి యవ్వనులుబలమును వ్యర్ధ పరచుచుండగా (2)నీ ఆత్మ బలమును వారికిచ్చినీ దాసులుగా మార్చుము (2) ||దేవా|| Anthya Dinamulayandu AathmanuManushyulandari Meeda Kummarinchumayaa (2)Devaa Yavvanulaku Darshanamu Kalugajeyumu (2) ||Anthya||…
-
Anjali Ghatiyinthu అంజలి ఘటియింతు
అంజలి ఘటియింతు దేవా (2)నీ మంజుల పాదాంబుజముల కడనిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| పరమాత్మ నీ పాద సేవచిరజీవ సంద్రాన నావ (2)సిలువ మహా యజ్ఞ సింధూరరక్తా రుణమేయ సంభావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| అవతార మహిమా ప్రభావసువిశాల కరుణా స్వభావ (2)పరలోక సింహాసనాసీనతేజో విరాజమాన జగదావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| Anjali Ghatiyinthu Devaa (2)Nee Manjula Paadaambujamula KadaNiranjana…
-
Ankitham Prabhu Naa Jeevitham
అంకితం ప్రభూ నా జీవితంఅంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2) మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవానిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువానీ కృపలో బహుగా ఫలించుటకుఫలింపని వారికి ప్రకటించుటకు (2)అంగీకరించుము నా సమర్పణ ||అంకితం|| కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవాచీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువానీ సన్నిధిలో ప్రకాశించుటకుఅంధకార ఛాయలను…
-
Asaadhyamainadi Lene Ledu అసాధ్యమైనది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదునన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)ఊహించలేని ఆశ్చర్యక్రియలలోనా దేవుడు నన్ను నడిపించును (2)సాధ్యమే అన్ని సాధ్యమేనా యేసు తోడైయుండగా (2) శోధన శ్రమలు వచ్చిననుఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)సత్య స్వరూపి సర్వోన్నతుడైనగొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే|| సాతాను శక్తులు ఎదిరించినవాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)సర్వశక్తుడు తన శక్తితో నింపిసాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే|| Asaadhyamainadi Lene LeduNannu Balaparachuvaadu Naatho Undagaa (2)Oohinchaleni AascharyakriyalaloNaa Devudu Nannu Nadipinchunu…
-
Avadhule Lenidi
అవధులే లేనిదిఅవధులే లేనిది దివ్యమైన నీ కృపఅనంతమైనది ఆశ్చర్యమైనది (2)యేసయ్యా నాపై నీవు చూపిన కృపఅమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే|| ఊహించలేని హృదయానందమునుదుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)భారమెక్కువైనా తీరం కడుదూరమైనానీపై ఆనుకొందునునేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే|| సరిపోల్చలేని మధురమైన అనుభవంవింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)సౌందర్యమైన అతిపరిశుద్ధమైననీ రూపము తలచుకొందునునేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే|| లెక్కించలేని అగ్ని శోధనలోప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)వాడబారని కిరీటము నే పొందుటకువెనుకున్నవి మరచినేను లక్ష్యము వైపు సాగెద (2)…