Category: Telugu Worship Songs Lyrics

  • Alphaa Omegayaina
    అల్ఫా ఒమేగయైన

    అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడాఅద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమాముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమానాతో స్నేహమై నా సౌఖ్యమైనను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా|| కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమేఉన్నతముగా నిను ఆరాధించుటకుఅనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపినూతన వసంతములు చేర్చెను (2)జీవించెద నీ కొరకేహర్షించెద నీలోనే (2) ||అల్ఫా|| తేజోమయుడా – నీ దివ్య సంకల్పమేఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకుఆశ నిరాశల…

  • Aruna Kaanthi Kiranamai అరుణ కాంతి కిరణమై

    అరుణ కాంతి కిరణమైకరుణ చూప ధరణిపైనరుని రూపు దాల్చెనుపరమ దేవ తనయుడుఅదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ ||అరుణ|| యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)దోషంబులు కడుగలేవుదోషుల రక్షింప లేవు (2)పరిశుద్ధుని రక్తమునందేపాపులకిల ముక్తి కలుగునుఅందుకే.. అందుకే ||అరుణ|| పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2)దోషంబులు కడుగలేవుదోషుల రక్షింప లేవు (2)పరిశుద్ధుని రక్తమునందేపాపులకిల ముక్తి కలుగునుఅందుకే.. అందుకే ||అరుణ|| Aruna Kaanthi KiranamaiKaruna Choopa DharanipaiNaruni…

  • Arpinchuchuntini Yesayyaa అర్పించుచుంటిని యేసయ్యా

    అర్పించుచుంటిని యేసయ్యానన్ను నీ చేతికి (2)దీనుడను నన్ను నీ బిడ్డగాప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని|| ఈ లోక జీవితం అల్పకాలమేనీవే నా గమ్యస్థానము (2)నిజ సంతోషం నీవు నాకిచ్చి (2)నా హృదయం వెలిగించు (2)నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని|| దప్పిగొన్న జింకవలెనేఆశతో చేరితి నీ దరి దేవా (2)సేదతీర్చి జలము నిన్ను (2)వాడిన బ్రతుకులో (2)నింపుము జీవము ||అర్పించుచుంటిని|| Arpinchuchuntini YesayyaaNannu Nee Chethiki (2)Deenudanu Nannu Nee BiddagaaPrematho Sweekarinchu (2) ||Arpinchuchuntini|| Ee Loka…

  • Ayyaa Naa Kosam Kalvarilo అయ్యా నా కోసం కల్వరిలో

    అయ్యా నా కోసం కల్వరిలోకన్నీరును కార్చితివా (2)నశించిపోవు ఈ పాపి కొరకైసిలువను మోసితివాఅయ్యా వందనమయ్యాయేసు వందనమయ్యా (2) ||అయ్యా|| పడిపోయి ఉన్న వేళలోనా చేయి పట్టి లేపుటకుగొల్గొతా కొండపై పడిపోయినయేసు నా కొరకు తిరిగి లేచితివి (2) ||అయ్యా వందనమయ్యా|| అనాథ నేను కాదనిసిలువపై నాకు చెప్పుటకుఒంటరిగా ఉన్న మరియనుయేసు యోహానును అప్పగించితివి (2) ||అయ్యా వందనమయ్యా|| Ayyaa Naa Kosam KalvariloKanneerunu Kaarchithivaa (2)Nashinchipovu Ee Paapi KorakaiSiluvanu MosithivaaAyyaa VandanamayyaaYesu Vandanamayyaa (2) ||Ayyaa||…

  • Amoolyamaina Aanimuthyamaa అమూల్యమైన ఆణిముత్యమా

    అమూల్యమైన ఆణిముత్యమాయెహోవ దేవుని హస్తకృతమా (2)అపురూప సౌందర్య రాశివి నీవుఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన|| జ్ఞానము కలిగి నోరు తెరచుదువుకృపగల ఉపదేశమును చేయుదువు (2)ఇంటివారిని బాగుగ నడుపుచూవారి మన్ననలను పొందుచుందువు (2) ||అమూల్యమైన|| చేతులతో బలముగా పనిచేయుదువుబలమును ఘనతను ధరించుకొందువు (2)రాత్రివేళ నీ దీపము ఆరదుకాంతికిరణమై మాదిరి చూపుదువు (2) ||అమూల్యమైన|| దీనులకు నీ చేతులు పంచునుదరిద్రులను నీవు ఆదుకొందువు (2)దూరము నుండి ఆహారము కొనుచుమంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) ||అమూల్యమైన|| Amoolyamaina AanimuthyamaaYehova Devuni…

  • Amoolya Raktham
    అమూల్య రక్తం

    అమూల్య రక్తం – ప్రశస్త రక్తంవిలువైన రక్తం – శక్తి గల రక్తం (2)యేసు రక్తమే జయముక్రీస్తు రక్తమే విజయము (2)పాప క్షమాపణ యేసు రక్తములోనేశాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| తండ్రి చిత్తము నెరవేర్చగెత్సేమనేలో ప్రార్ధింప (2)చెమట రక్తము గొప్ప బిందువులై కారెనేఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| శాపానికి ప్రతిఫలము ముళ్ళుముండ్ల కిరీటముతో చెల్లు (2)ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలుప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)…

  • Ammaa Ani Ninnu Piluvanaa అమ్మా అని నిన్ను పిలువనా

    అమ్మా అని నిన్ను పిలువనాయేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2)అమ్మా… నాన్నా… (2)(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| కన్నీరే నాకు మిగిలెను యేసయ్యాఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| ఎవరూ లేని ఒంటరి నేనయ్యాఎవరూ లేని అనాథను నేనయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| నేనున్నాను భయమేలను అనినాకభయమిచ్చిన నా యేసు రాజా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా…

  • Ammallaara O Akkallaara అమ్మల్లారా ఓ అక్కల్లారా

    అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)ఈ వార్త వినరండేయేసయ్యను నమ్ముకొండే (2) మానవ జాతి పాపము కొరకై (2)కన్నీరు విడుస్తుండుప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా|| లోకమంతటా యేసు రక్తము (2)ఎరువుగ జల్లిండేమరణపు ముల్లును విరిచిండే (2) అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)ఓ పల్లె చెల్లెల్లారాఓ పట్నం అక్కల్లారా (2) బట్టలు మార్చితే బ్రతుకు మారదుగుండు కొడితే నీ గుణం మారదుబతుకు మారడం బట్టల్ల లేదుగుణం మారడం గుండుల లేదునీ మనసు మారాలన్నానీ బుద్ది మారాలన్నానీ మనసు మారాలక్కానీ…

  • Ae Bhaashakandani
    ఏ భాషకందని

    ఏ భాషకందని భావం నీవువెలకట్టలేని ముత్యం నీవుదేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణంఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపంఅమ్మా నిను మించిన బంధం ఏదియు లేదేలోకంలో ఈ తీయని బంధం కానరాలేదే నవ మాసాలు నీలో నన్ను దాచావునా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావురేయి పగలంతా నాకై శ్రమపడినాతీరని అనురాగం నీలో దాచావేనీ సుఖ సంతోషం వదిలిన నాకైతరగని మమకారం నీలో చూసానేయేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందేఅమ్మా నిను మించిన బంధం…

  • Amma Kanna Minna
    అమ్మ కన్న మిన్న

    అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యానాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2)నీ ప్రేమ కొదువ లేనిదిఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2) ఓ తల్లి తన బిడ్డను మరచునావారైనా మరచినా నేను మరువనుఅని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2) ||నీ ప్రేమ|| Amma Kanna Minna O YesayyaaNaanna Kanna Minna O Yesayyaa (2)Nee Prema Koduva LenidiAa.. Aa.. Nee Krupa Anthamu Kaanidi (2) O Thalli…