Category: Telugu Worship Songs Lyrics

  • Aa yandhakaarmpu raeyilo kresthu
    ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు

    ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు దలఁచరేసాయంతనము శిష్య నమితితో భోజనముఁ జయఁగూర్చున్న ప్రభువుభక్తుల కనియె ||ఆ యంధ|| ఒకఁడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింపఁ దలఁచెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుఁడగు యూదాను మొనసెవీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం డకయుందునని రొట్టెవిరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుఁడని పిదప నొక పాత్రనాన నిచ్చెన్ ద్రాక్షారసం ||ఆ యంధ|| తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకునొనరంగ…

  • Aa mundla kireetm boayenu
    ఆ ముండ్ల కిరీటం బోయెను

    ఆ ముండ్ల కిరీటం బోయెను – ఘనంబుకల్గెనువిజయరాజుపై – జయకిరీటంబుంచుడి ప్రభువులకు ప్రభువా – రాజులకు రాజా!పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి పై దూతల యానందము – జనాళి మోదమునీ గొప్ప ప్రేమ జూతుము – నిన్ వెంబడింతుము తా జచ్చిన యా సిలువ – మాకాయె క్షేమమునిరీక్షణ సౌభాగ్యము – మా నిత్య జీవము Aa mundla kireetm boayenu – ghanmbukalgenuvijayaraajupai – jayakireetmbunchudi Prabhuvulaku prabhuvaa – raajulaku raajaa!pai loakamadhu…

  • Aa jali premanu
    ఆ జాలి ప్రేమను గమనింపకుందువా

    ఆ జాలి ప్రేమను గమనింపకుందువా?ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా?ఓ సోదరా. . . ఓ సోదరా . . . ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా? నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియేఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెనునీ శిక్ష బాపగా రక్షణను చూపగాని హృదయ ద్వారమందు వేచియుండెగానీ రక్షకుండు యేసు నిన్ను పలచుచుండెనుఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా? ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనెయేసు చెంత చేరువాని త్రోసివేయజాలడునీ పాప జీవితం ప్రభుయేసు…

  • Aa chinna vaariloa naenundi
    ఆ చిన్న వారిలో నేనుండి

    ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||నా చిన్న|| ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించెననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న|| ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచియ నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి || నా…

  • Aa kaluvari maargamuloa yaesu
    ఆ కలువరి మార్గములో యేసు

    ఆ కలువరి మార్గములో – యేసు సిలువను మోసెనురక్షణ నివ్వను ఓ సోదరా – నెమ్మది నివ్వను ఓ సోదరీ (2) గరుకు రాళ్ళ మార్గములో – బరువు సిలువను మోసెను (2)కొరడాలతో కొట్టిరి – దేహమంతా చీలెను (2) మేకులు కొట్టిరి కాళ్ళకు – తలకు ముండ్ల కిరీటముయేసు రక్తము నదివలె – సిలువపై నుండి ప్రవహించె గాయపడిన చేతులు చాచి – ప్రభువు పిలచుచుండెనుపాపపు స్థితిని మార్చను – నిత్య జీవము నివ్వను పాపములోనే…

  • జమిన్ కహాతిహై
    Jamin kahatihai

    జమిన్ కహాతిహై ఖుదావందే ఈసు మసి ఆనే వాలాహైఫలక్ కహాతిహై సారే దునియాంకి సర్దార్ ఆనే వాలాహైమగర్ వో తేజ్ చమక్ తా సూరజ్ బన్ కర్ ఆనే వాలాహైఆ జీవో ఆనేవాలాహై ఓ జీవో ఆనేవాలా హైమగర్ వో తేజ్ చమక్ తా సూరజ్ బన్ కర్ ఆనే వాలాహై ఇఫ్ దామె వో బరా బన్ కర్ ఆయాతాఅప్ నేలియే సులిపర్ మరా గయాతాఆ జీవో బాపర్ బన్ ఆనేవాలాహై ఏంజిల్ కహాతిహై దునియామే…

  • Asamaanumdagu oa kreesthu
    అసమానుండగు ఓ క్రీస్తు

    అసమానుండగు ఓ క్రీస్తు – అద్వితీయుండగు దేవాఅల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా (2) ఇహపరములలో నీ జన్మ – మహానందము కలిగించె (2)అభయము నిచ్చి మాకు – భయభీతిని బాపితివి (2)భయభీతిని బాపితివి నీ జీవిత వాక్కులన్ని – సజీవము జనులందరికిపావనుడా మా ప్రభు యేసు – అవనికి మాదిరి నీవే మరణము గెల్చిన మా ప్రభువా – పరమ దేవుడవు నీవేసాతానున్ ఓడించి – నీతిగా మము తీర్చితివి పాపశాపముల బాపితివే – చూపితివే…

  • Alasatapadda neevu dhaevoakthi
    అలసటపడ్డ నీవు దేవోక్తి

    అలసటపడ్డ నీవుదేవోక్తి వినురా, నా యొద్ద, సు విశ్రాంతిపొందుము నేను చూచు గుర్తు లేవి,వాని కుండునా?‘ప్రక్కఁ గాలుసేతులందుగాయముల్’ రాజుఁబోలి కిరీటంబువాని కుండునా‘యుండుగాని ముండ్లచేతనల్లరి’ నన్ను ఁ జేర్చుకొమ్మనంగఁజేర్చుకొనునా?‘ఔను లోకాంతంబు దాఁకచేర్చును’ వాని వెంబడింతు నేనియేమి లాభము?‘పాప దుఃఖ కష్టములువచ్చును’ చావుమట్టు కోర్తునేనిఏమి యిచ్చును?‘సంతోషంబు సౌఖ్య మింకమోక్షము’ Alasatapadda neevudhaevoakthi vinuraa, naa yodhdha, su vishraaMthipoMdhumu Naenu choochu gurthu laevi,vaani kuMdunaa?‘prakkAO gaalusaethulMdhugaayamul’ RaajuAOboali kireetMbuvaani kuMdunaa‘yuMdugaani muMdlachaethanallari’ Nannu AO jaerchukommanMgAOjaerchukonunaa?‘aunu loakaaMthMbu dhaaAOkachaerchunu’…

  • Allaneredallo అల్లనేరేడల్లో

    అల్లనేరేడల్లో… అల్లనేరేడల్లో…అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ…. చుక్కలను చేసినోడ చంద్రుడ్ని చేసినోడసృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవా నరజాతి గావనెంచి నరరూప మెత్తినావాకన్య మరియ గర్భమందు జన్మించినావ దేవ కుంటోళ్ల కాళ్లనిచ్చి గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చిచచ్చినోళ్ల లేపినావ శ్రీ యేసు దేవదేవా నమ్మినోళ్లకేమో స్వర్గం నమ్మనోళ్లకేమో నరకంనమ్ముకుందు నిన్నే దేవ నా తండ్రి నీవేగావా Allaneredallo… Allaneredallo…Allalla neredi aloneredi aloneredalo…. Chukkalanu chesinoda chamdrudni chesinodaSrushtamta nidenayya sri yesu deva deva Narajati gavanemchi…

  • Arpimthu sthuthul nee siluvaloanaa
    అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా

    అర్పింతు స్తుతుల్ నీ సిలువలోనా జూపిన నీ ప్రేమకైమరణమొంది సమాధి నుండి మరల లేచితివి తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడిబలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటంనీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదుఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే నీ సిలువలో తొలగె నా…