Category: Telugu Worship Songs Lyrics

  • Annivaelalaa aadharinchedi aathmaroopee
    అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ

    అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనంఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం పడిపోయియుండగా నను తిరిగి లేపితివిస్థిరపరచి దీవించగా నీ కరము చాపితివిపోగొట్టుకున్నదంత ఇచ్చితివిరెట్టింపు శోభ మరల తెచ్చితివి నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినాసువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినానూరంతల దీవెనలు పంపెదవు –సమృద్ధితో నను నింపెదవు AnnivaeLalaa aadharinchedi aathmaroopee neekae vndhanmenni theerula ninnu kolichinaa theerchalaenu naenu nee runm Padipoayiyundagaa nanu thirigi laepithiviSthiraparachi dheevinchagaa nee karamu…

  • Annaa mana yaesu prabhuni
    అన్నా మన యేసు ప్రభుని

    అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మనయఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న|| మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తనదివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న|| నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగునతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న|| దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొంపెక్కి వర్తించె నహహ ||యన్న|| ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాదిజాలంబులఁ…

  • Anni naamamula kanna ghanamaina
    అన్ని నామముల కన్న ఘనమైన

    అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథాఅందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథాయెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల|| దేవతలకన్నా దయగలవాడవుక్షమించు మనసున్న మహారాజువు (2)ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవుప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల|| గాలి తుఫానులను ఆపినవాడవునీటిపై నడచిన నిజ దేవుడవు (2)జానతో ఆకాశాన్ని కొలిచినవాడవుశాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల|| Anni naamamula kanna ghanamaina naamamu needhi…

  • anni kaalmbula nunna yehoavaa
    అన్ని కాలంబుల నున్న యెహోవా

    అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్నతండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు||నన్ని|| నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడవీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలుప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుండవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునేఁజాలుదునా||యన్ని|| పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతునునట్టి పనికి మాలి నట్టి మానవుల…

  • Adhikaaramu pomdhi yumtini prabhu
    అధికారము పొంది యుంటిని ప్రభూ

    అధికారము పొంది యుంటిని – ప్రభూపరలోకమందును భూమి మీదను – నీవు అన్నిటిలో నత్యధిక జయము నొందుచున్నాముమనల ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభువు ద్వారనేకనుల కగుపరచిన విజయముకై సన్నుతింతుము విశ్వసించు మనయందు తన శక్తిని గూర్చిఅపరిమితమైన ప్రబావమును – యెరిగి యున్నాముతిరిగి లేచిన ప్రభువును చూచి హర్షించెదము మనల బలపరచు ప్రభువునందు బలము నొందుచుప్రభున కింపైన కార్యములను చేయుచుంటిమితనదు పునరుత్థాన బలమును పొగడెదమెపుడు క్రీస్తు మరణములో సమానాను-భవము కలిగియుకష్ట నష్టములలో పాలివారమగుట యెరిగియుఆత్మ ప్రాణ శరీరములతో ఆరాధింతము…

  • advitheeya sathya devudu
    అద్వితీయ సత్య దేవుడు

    అద్వితీయ సత్య దేవుడుక్రీస్తేసే నిత్య జీవమువెలుగైన జీవమువెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||పాపమునకు జీతంమరణం నిత్య మరణంయేసులో కృపదానంజీవం నిత్య జీవం (2)హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ|| advitheeya sathya devudukreesthese nithya jeevamuvelugaina jeevamuveliginchuchunnaadu (2) ||advitheeya||paapamunaku jeethammaranam nithya maranamyesulo krupadaanamjeevam nithya jeevam (2)hallelooyaa hallelooya (2) ||advitheeya||

  • adhymtharahithudavagu maa jyoathi
    అద్యంతరహితుడవగు మా జ్యోతి

    అద్యంతరహితుడవగు మా జ్యోతిమేదిని ప్రభూ నిన్ స్తుతింతుము – మేదినినా దీన కాపరి నీతి కృపానిధిశుధ్ధ దివ్యగత్రుడా మనోహరమగు నీ కృప పొందనుమానవు లెల్లరము చేరితిమి – మానవుఆత్మరూప కృపామయా నీ కరుణావరముల మాకీయుమా పాలచే కడుగబడిన – ధవళాక్షుడావళ్లిపూలయందు తిరుగువాడా – వళ్లిషాలేము రాజా షారోను రోజాశాంత భూపతివి నీవే లక్షల దూతల స్తుతుల నందువాడాఅక్షయ హేమమకుట ధారుడా – అక్షయహేమ కిరీటధారులమై స్వర్గంబుచేర కడవరి వర్షమీ క్రొత్త యెరూషలేం నగర రాజారత్నాల పునాది వేసితివి…

  • adhyntha rahitha prabhuvaa
    అద్యంత రహిత ప్రభువా

    అద్యంత రహిత ప్రభువారాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా ఆది జనకుడు ఏదేను తోటలో – శోధనలో పడి వేధించినపుడుఆశలన్ని అడిఆశలుగా జేసె – అధములను నీవు ఆవరింతువుఅమృతమూర్తి నీవే – ప్రభూ – సాటి నీకెవరు? స్థానము విడచి తన మహిమ విడచి – అనుదినము నిను దూషించు వైరిప్రధానత్వమును పాదుచెసికొని – నీ ప్రభుత్వమున్ నిరాకరించిననీచున్ ప్రేమించితివి – ప్రభూ – సాటి నీకెవరు? పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని – వేలకొలది వాగ్దానములతోకలిమియందున…

  • adhbhutha shakthikaladhu
    అద్భుత శక్తికలదు

    అద్భుత శక్తికలదు రక్తములో – గొఱ్ఱెపిల్ల రక్తములోఅద్భుత శక్తికలదు రక్తములో – పరిశుద్ధ రక్తములోశాంతి ప్రేమానంద నిత్యజీవము – గొఱ్ఱెపిల్ల రక్తములోశాంతి ప్రేమానంద నిత్య జీవము – యేసు ప్రశస్త రక్తములో adhbhutha shakthikaladhu rakthamuloa – goRRepilla rakthamuloaadhbhutha shakthikaladhu rakthamuloa – parishudhDha rakthamuloashaaMthi praemaanMdha nithyajeevamu – goRRepilla rakthamuloashaaMthi praemaanMdha nithya jeevamu – yaesu prashastha rakthamuloa

  • adhbhutha dheevenalu prabhuvaa
    అద్భుత దీవెనలు ప్రభువా

    అద్భుత దీవెనలు – ప్రభువా కుమ్మరించితివినీదు ప్రేమ అపారము – ప్రభువా మాపై జూపితివి మానవుని చేసినావు – నీ స్వంత రూపమునకునీ కిష్టులముగా బ్రతికి – దీవెనలెన్నో పొందెదము నూతన జన్మవలన – ఆశీర్వాదములు దొరికెశాపమును దూరపరచి – సర్వంబు క్రొత్తజేసె లోకమునుండి వేరై – సిలువను మోయవలెనుఅప్పుడే ప్రభు దీవించు – స్వాస్థ్యమును గాంచుమెంతో తన సుతులుగాను మెలిగి – తన చిత్తమందు నిలిచిజీవజలమును పొంది – దేవెనలెన్నో పొందెదము ఆత్మీయముగ నడిచి –…