Category: Telugu Worship Songs Lyrics

  • andhudaa raavaa aramarayaela
    అంధుడా రావా అరమరయేల

    అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య… నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచెఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె…||అ|| మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయమొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ|| ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించాధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||అ|| లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములనిజాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||అ|| పావనయేసుని పదముల చేరుము…

  • amdhakaaraloakamunaku velugunivva
    అంధకారలోకమునకు వెలుగునివ్వ

    అంధకారలోకమునకు – వెలుగునివ్వ ప్రభువు వచ్చెనుస్తుతి మహిమ ప్రభునకే నిష్కళంక బలి నిర్దోష ప్రభువేఅమూల్యరక్తమేగ ముక్తిమార్గముఏమి యర్పించెదము దానికి బదులుగాస్తుతి మహిమ ప్రభునకే మృత్యువుపై జయమునొంది మన ప్రభువుప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కనుఏమి యర్పించెదము దానికి బదులుగాస్తుతి మహిమ ప్రభునకే జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలంనీవే ప్రేమ సత్యానంద ధైర్యముసర్వమందు నమ్మదగిన వాడవు నీవేస్తుతి మహిమ ప్రభునకే andhakaaraloakamunaku – velugunivva prabhuvu vachchenusthuthi mahima prabhunakae niShkaLMka bali nirdhoaSh prabhuvaeamoolyarakthamaega mukthimaargamuaemi yarpiMchedhamu dhaaniki badhulugaasthuthi…

  • amdhaala thaara arudhemchi naakai
    అందాల తార అరుదెంచి నాకై

    అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలోఅవతార మూర్తి యేసయ్య కీర్తి అవకుని చోటుచున్‌ఆనంద సాంద్రముప్పొంగె నాలో అమర వెంతిలోఆది దేవుని జాడ ఆశింప మనస్సు పయనమైతిని 1.విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ తోచెనుఎంతైన కాంతి వర్షించె నాలో విజయ పధమునవిశ్వాల నేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నసగుచున్‌||అందాల|| 2.యేరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచూఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితిన్‌యేసయ్య తార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి…

  • andaala udyaanavanamaa
    అందాల ఉద్యానవనమా

    అందాల ఉద్యానవనమాఓ క్రైస్తవ సంఘమా (2)పుష్పించలేక ఫలియింపలేక (2)మోడి మిగిలావ నీవు (2) ||అందాల|| ప్రభు ప్రేమలో బాగు చేసిశ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2)కాచావు నీవు కారు ద్రాక్షలు (2)యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ప్రభు యేసులో నీవు నిలిచిపరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2)పెరిగావు నీవు ఫలియింపలేక (2)యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ఆకలిగొని నీవైపు చూడఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2)ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||…

  • andaru mechchina andaala thaara
    అందరు మెచ్చిన అందాల తార

    అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్హ్యాపీ హ్యాపీ క్రిస్మస్క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| సృష్టికర్తయే మరియ తనయుడైపశుల పాకలో పరుండినాడు (2)నీతి జీవితం నీవు కోరగానీకై రక్షణ తెచ్చినాడు (2)నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| ఇంటిని విడిచి తిరిగిన నాకైఎదురు చూపులే చూచినాడు (2)తప్పును తెలిసి తిరిగి రాగాక్షమియించి కృప చూపినాడు (2)ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| పాత దినములు క్రొత్తవి చేసినీలో జీవము నింపుతాడు…

  • amdharamu prabhu ninnu koniyaadedhamu
    అందరము ప్రభు నిన్ను కొనియాడెదము

    పల్లవి: అందరము ప్రభు నిన్ను కొనియాడెదముమహాత్ముండవు పరిశుద్ధుడవుబలియైతివి లోకమును రక్షించుటకు అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయోసామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పదిసర్వలోకము నీదు వశమందున్నది గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడాఅద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవుశత్రువులను అణచునట్టి విజయశాలివి బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివినీదు మార్గములు యెంతో అగమ్యంబులుకుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు కృపాళుండవైన యేసు దయగల దేవాదయాకనికరములు గల దీర్ఘశాంతుడవువేల వేల తరములలో కృపను జూపెదవు క్షమించెదవు మానవుల పాపములెల్లవిరోధులకు ప్రేమ జూపు దయామయుడవుపాపములను ద్వేషించెడు న్యాయవంతుడా…

  • andariki kaavaaliYesayya Rakthamu
    అందరికి కావాలి యేసయ్య రక్తము

    అందరికి కావాలి యేసయ్య రక్తము (2)పాపము లేని పరిశుద్ధుని రక్తముఇది పాపుల కొరకై వొలికినపరమ వైద్యుని రక్తము (2) కుల మత బేధం లేని రక్తముఅందరికి వర్తించే రక్తము (2)కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2) కోళ్ళ రక్తముతో పాపం పోదుఎడ్ల రక్తముతో పాపం పోదు (2)ఈ పాపము కడిగే యేసు రక్తముసాకలి వాని సబ్బు వంటిది (2) చీకటి శక్తుల అణిచె రక్తమురోత బతుకును కడిగే రక్తము (2)రక్తములోనే ప్రాణమున్నదిపాపము కడిగే…

  • andamaina madhuramaina naamam evaridi
    అందమైన మధురమైన నామం ఎవరిది

    అందమైన మధురమైన నామం ఎవరిదిమహిమాన్వితుడు మహిజన రక్షకుడుఆయనేసు యేసు యేసు (2) ||అందమైన|| సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజాలోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)మా పాలి దైవమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యాఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2)నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| చీకటి నుండి వెలుగు లోనికి…

  • andhamaina kreesthu katha
    అందమైన క్రీస్తు కథ

    అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన|| పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగవీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించిరెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గుసందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందునిమనుజ నందనుని నడిగిరప్పు ||అందమైన|| చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీజనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవుమాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని…

  • amthya dhinammdhu dhootha boora noodhuchu
    అంత్య దినమందు దూత బూర నూదుచు

    అంత్య దినమందు దూతబూర నూదు చుండగానిత్యవాసరంబు తెల్లవారగారక్షణందుకొన్నవారిపేళ్లు పిల్చుచుండగానేను కూడ చేరియుందునచ్చటన్ నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్నేను కూడ చేరి యుందు నచ్చటన్ క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతోపాలుపొందునట్టి యుదయంబునన్భక్తులార కూడిరండియంచు బిల్చుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నేక్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్కృప నొందు వారి పేళ్లుయేసు పిల్చుచుండగానేను కూడ చేరియుందునచ్చటన్ anthya dhinamMdhu dhoothaboora noodhu chuMdagaanithyavaasarMbu thellavaaragaarakShNMdhukonnavaaripaeLlu pilchuchuMdagaanaenu kooda chaeriyuMdhunachchatan naenu kooda chaeriyuMdhunnaenu kooda…