Category: Telugu Worship Songs Lyrics
-
andhamae roopu dhaalche dhaiva vaakkunakae
అందమే రూపు దాల్చె దైవ వాక్కునకేఅందమే రూపు దాల్చె – దైవ వాక్కునకే (2) ఇలలోన స్త్రీలలోన – సాటిలేని మేటియైన (2)కన్య మరియ గర్భమందు – బాలునిగ జననమొందె (2)ఇదిగో శుభవార్త – శుభవార్త IIఅందమేII ఇలలోన పాపభారం – తొలగింప దైవసుతుడు (2)పరలోక ప్రభుని ఆజ్ఞ – నెరవేర సమయమాయె (2)ఇదిగో శుభవార్త – శుభవార్తIIఅందమేII andhamae roopu dhaalche – dhaiva vaakkunakae (2) ilaloana sthreelaloana – saatilaeni maetiyaina (2)kanya mariya garbhamMdhu – baaluniga…
-
ah ah ah ahahah
ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ….ఆఆ….ఆఆ…. ఆ…ఆ…ఆ…శోకము నిండిన లోకంలోభారపు తడబడు అడుగులతోశోధనలైనా వేదనలైనాఅలజడులైనా అనుచితమైనాసమస్యల ప్రళయ అలలైనా………యేసే జవాబుప్రభుయేసే జవాబుపలుకైనా కరువైనాకలతలు నిండిన హృదయనాబ్రతుకు భారమగు సమయానతనువు చాలునను స్థితియైనాస్నేహితుడగు దైవంయేసే జవాబుప్రభుయేసే జవాబునీ హితులే నిను వీడినానీడేలేని ఏడారైనాకలుషబంధ జీవనమైనాఅలుముకున్న విశముసురైనాదరిచేర్చే ప్రియుడుయేసే జవాబుప్రభుయేసే జవాబు ah…. ah…. ah….. ah…ah…ah….sokam nindina lokamlobaarapu thadabadu adugulathosodhanalaina vedhanalainaalajadulaina anuchithamainasamasyala pralaya alalaina….yesey javaabuprabhu yesey javaabupalukaina karuvainakalathalu nindina hrudhayaanabrathuku baaramagu samayaanathanuvu chaalunanu sthithiainasnehithudagu daivamyesey javaabuprabhu…
-
నా బలమంతా నీవేనయ్యా
naa balamanthaa neevenayyaaనా బలమంతా నీవేనయ్యానా బలమంతా నీవేనయ్యా (2) అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2)కాపాడే దేవుడవయ్యానీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా బలమంతా|| సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2)(నన్ను) ఆదరించి నడిపావయ్యాయెహోవా షాబోత్ నీవే (2) ||నా బలమంతా|| జీవం నీవేనయ్యాస్నేహం నీవేనయ్యాప్రియుడవు నీవేనయ్యాసర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా|| naa balamanthaa neevenayyaanaa balamanthaa neevenayyaa (2) alalu lechinanu – thuphanu egasinanu (2)kaapade devudavayyaaneevu ennadu maaravayyaa (2)…
-
Kshamaapana Dorikenaa
క్షమాపణ దొరికేనాక్షమాపణ దొరికేనా (2)చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా (2)యేసయ్యా… యేసయ్యా… కక్కిన కూటికై – తిరిగిన కుక్కలాఎన్నో మారులు తిరిగితినయ్యా (2)అయినా కూడా నీ కృప చూపిఆదరించిన అద్వితీయుడా (2)ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా|| అడిగే అర్హత లేకపోయినానీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా (2)తల్లి మరచినా మరువని దేవుడానన్ను విడువని యేసునాథుడా (2)నన్ను విడువని యేసునాథుడా ||యేసయ్యా|| Kshamaapana Dorikenaa (2)Chitta Chivari… Avakaasham Naaku Dorikenaa (2)Yesayyaa… Yesayyaa… Kakkina Kootikai – Thirigina…
-
Kshanikamaina Brathukuraa
క్షణికమైన బ్రతుకురాక్షణికమైన బ్రతుకురా ఇది సోదరాక్షణికమైన సుఖమురా ఇది (2)ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమాసృష్టికర్తను స్మరణ చేయుమాదైవ ప్రేమను మదిని నిలుపుమాఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన|| ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2)ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2)ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా|| గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2)ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2)ప్రభు యేసుని…
-
Kshanamaina Neevu
క్షణమైన నీవుక్షణమైన నీవు నను విడచి పోలేదుగాకనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన|| పర్వతములు అన్ని తొలగిపోయినానాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)నా వెన్నంటి నా తట్టు నిలచికన్నీటినంతా తొలగించితివి (2)నీ కృప నను విడిచిపోలేదునీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన|| శోధనలు నన్ను చుట్టుముట్టినాశ్రమలే నన్ను కృంగదీసినా (2)నా తండ్రివై నా తోడుగా నిలచినా భారములన్ని తొలగించితివే (2)నీ కృప నను విడిచిపోలేదునీ సన్నిధి నాకు…
-
Hosannaa Hallelooyaa
హోసన్నా హల్లెలూయాహోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2)స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2)రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకుస్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా|| కెరూబులు సెరూపులుఇరువది నలుగురు పెద్దలతో (2)నాలుగు జీవుల గానాలతో (2)స్తుతియింపబడుచున్న యేసునకు (2) ||హోసన్నా|| పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడుసర్వ సృష్టికి మూలకారకుడు (2)మృతుడై మరలా బ్రతికినవాడు (2)మేఘముపై రానున్న యేసునకు (2) ||హోసన్నా|| Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa Hosannaa Hallelooyaa (2)Sthothraroopamau Krottha Geethamul Noraara Paadedamu (2)Rakshakudau…
-
Hosannanuchu Sthuthi Paaduchu
హోసన్ననుచూ స్తుతి పాడుచూహోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులంఈ జీవన కడలిలో పరదేశులం (2)క్షణభంగురం ఈ క్షయ జీవితంఅక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమైధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)నాధుడేసుకు నవ వధువులమునీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయునుచింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)ఆకలి లేదు దప్పిక లేదుఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా|| Hosannanuchu Sthuthi…
-
Kshanamina Gaduvadu
క్షణమైన గడవదు తండ్రిక్షణమైన గడవదు తండ్రినీ కృప లేకుండా – (2)ఏ ప్రాణం నిలువదు ప్రభువానీ దయ లేకుండా – (2)నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానంనీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన|| ఇంత కాలం లోకంలో బ్రతికాజీవితం అంతా వ్యర్థం చేసాతెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమనిఅనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే|| పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నాఎక్కడ ఉన్నా నేనేమై యున్నానీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యానీ రెక్కలే…
-
Hosanna Hosannaa
హోసన్న హోసన్నానా చిన్ని హృదయముతోనా గొప్ప దేవుని నే ఆరాధించెదన్పగిలిన నా కుండనునా కుమ్మరి యొద్దకు తెచ్చిబాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకేహోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితినిమరలా మట్టికే చేరుదును (2)మన్నైన నేను మహిమగ మారుటకునీ మహిమను విడచితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకేహోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) అడుగులు తడబడిన వేళలోనీ కృపతో సరి చేసితివే (2)నా అడుగులు స్థిరపరచి నీ సేవకైనడిచే కృప నాకిచ్చితివే (2)…