Category: Telugu Worship Songs Lyrics

  • Hey Prabhu Yesu
    హే ప్రభుయేసు

    హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతాసిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీస్వాంతములో ప్రశాంతనిధీ (2)శాంతి స్వరూపా జీవనదీపా (2)శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదాజపములు గొలిచిన నిన్నెగదా (2)విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదావ్రతములుగోరిన నిన్నెగదా (2)పతితులు దేవుని సుతులని నేర్పిన (2)హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో నీ శాంతికధతొలకరి వానగా కురిసెగదా (2)మలమల మాడిన మానవ హృదయము (2)కలకలలాడె కదా…

  • Hrudayaalanele Raaraaju
    హృదయాలనేలే రారాజు

    హృదయాలనేలే రారాజు యేసువాఅధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)నీ కొరకే నేను జీవింతునునా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించినన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)నా దరికి చేరి నన్ను ప్రేమించినావానన్నెంతో ఆదరించి కృప చూపినావానా హృదయనాథుడా నా యేసువానా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల|| నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడానీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)పరలోక మార్గాన నడిపించు నా ప్రభుఅరణ్య యాత్రలోన…

  • Hrudayamanedu Thalupu Nodda
    హృదయమనెడు తలుపు నొద్ద

    హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండునిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడనతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడుయేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతనినాత – డెంతో దయచే బిలుచుచున్నా…

  • Hrudayapoorvaka Aaraadhana
    హృదయపూర్వక ఆరాధన

    హృదయపూర్వక ఆరాధనమహిమ రాజుకే సమర్పణ (2)నిత్యనివాసి సత్యస్వరూపినీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ|| నా మనసు కదిలించింది నీ ప్రేమనా మదిలో నివసించింది నీ కరుణఎంతో ఉన్నతమైన దేవా (2)క్షేమాధారము రక్షణ మార్గముమాకు సహాయము నీవేగా (2) ||హృదయ|| ఆత్మతో సత్యముతో ఆరాధననే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తననీకై పాడెదను యేసయ్యా (2)కృపామయుడా కరుణ సంపన్నుడానిత్యము నిన్నే పూజింతును (2) ||హృదయ|| Hrudayapoorvaka AaraadhanaMahima Raajuke Samarpana (2)Nithyanivaasi SathyaswaroopiNeeke Devaa Maa Sthuthulu (2)…

  • Heenamaina Brathuku Naadi
    హీనమైన బ్రతుకు నాది

    హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)దాపు జేరితిని శరణు కోరితినిదిక్కు నీవే నాకు ఇలలోలేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన|| మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోతమదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)కరుణించి నన్ను కష్టాలు బాపు (2)కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన|| తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమభార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)పాపి కొరకు ప్రాణమర్పించిన (2)త్యాగ శీలివి…

  • Hallelooyaa Ani Paadi
    హల్లేలూయా యని పాడి

    హల్లేలూయా యని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరారారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2)తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)నీచాతి నీచులను ప్రేమింప…

  • Halle Halle Halle Hallelooyaa
    హల్లే హల్లే హల్లే హల్లేలూయా

    హల్లే హల్లే హల్లే హల్లేలూయాఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)నిను చూడని కనులేల నాకునిను పాడని గొంతేల నాకు (2)నిను ప్రకటింపని పెదవులేలనిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే|| నే పాపిగా జీవించగానీవు ప్రేమతో చూచావయ్యా (2)నాకు మరణము విధియింపగానాపై జాలిని చూపితివే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)యేసయ్యా యని మొరపెట్టగానీ దయ చేత దృష్టించినావే (2) ||నిను|| నా శాపము తొలగించినావునా దోషము భరియించినావు (2)నాకు జీవం మార్గం నీవైతివయ్యానిత్య నరకాన్ని…

  • Hallelooyaa Sthothram
    హల్లెలూయా స్తోత్రం

    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)యేసయ్యా నీవే నా రక్షకుడవుయేసయ్యా నీవే నా సృష్టికర్తవుదరి చేర్చి ఆదరించుమాఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమావి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యుఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యుహాల్లేలూయా ఆమెన్ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివిసర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)కరుణించి కాపాడుమాఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా|| స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)కృప చూపి నడిపించుమాఓ…

  • Hallelooyaa Yesu Prabhun
    హల్లెలూయా యేసు ప్రభున్

    హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడివల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడిబలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడిఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడిపాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడిబూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడినిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడిహృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడిఅగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడిహృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల|| యువకులారా పిల్లలారా దేవుని…

  • Hallelujah Paadedaa
    హల్లెలుయా పాడెదా

    హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చినెరవేర్చువాడవు నీవే (2)నమ్మకమైన దేవానన్ను కాపాడువాడవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరోవారికి వెలుగు కల్గెన్ (2)ప్రభువా నీ వెలుగొందితిన్నా జీవంపు జ్యోతివి నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటినిప్రియముగా భరియింతును (2)నీ కొరకే జీవింతునునా జీవంపు దాతవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||…