Category: Telugu Worship Songs Lyrics
-
Hallelooyaa Naa Paata
హల్లెలూయా నా పాటహైలెస్సా హైలో హైలెస్సా (2)హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సాహల్లెలూయా నా పాటహల్లెలూయా మా పాటహల్లెలూయా మన పాటహైలెస్సా హైలో హైలో హైలెస్సా అలలపైన నా పడవఅంచలుగా సాగిందిహైలెస్సా హైలెస్సా హైలెస్సా (4)అలలపైన నా పడవఅంచలుగా సాగిందిశిలలు కరిగి నదులైనా జీవ నావ కదిలింది (2) ||హైలెస్సా|| పెనుతుఫాను గాలులలోమునిగిపోక నిలిచిందిహైలెస్సా హైలో హైలెస్సా (4)పెనుతుఫాను గాలులలోమునిగిపోక నిలిచిందిమునిమాపుకు నా పడవమోక్షనగరు చేరింది (2) ||హైలెస్సా|| Hailessaa Hailo Hailessaa (2)Hailessaa Hailo Hailessaa (2)Hailessaa Hailessaa Hailessaa…
-
Hallelooyani Paadarandi
హల్లేలూయని పాడరండిహల్లేలూయని పాడరండివిజయుడైన యేసునకు (2)మరణము గెలిచె గదామహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని|| పాప బలము మరణ భయములేదు ఈ జగతిలో (2)మరణపు ముళ్ళు విరిచివేసెను (2)నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని|| ఖాళి సమాధి కనుపరచెనుగాపునరుత్తాన వార్తను (2)జీవము నిండిన దేవుడిలలో (2)యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని|| Hallelooyani PaadarandiVijayudaina Yesunaku (2)Maranamu Geliche GadhaaMahimatho Leche Gadhaa (2) ||Hallelooyani|| Paapa Balamu Marana BhayamuLedhu Ee Jagathilo (2)Maranapu Mullu Virichivesenu (2)Nithya Jeevamichchenugaa ||Hallelooyani||…
-
Hallelujah Sthuthi Mahima
హల్లెలూయ స్తుతి మహిమహల్లెలూయ స్తుతి మహిమఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైనఆ దేవుని స్తుతించెదము (2)అల సంద్రములను దాటించినఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపినదేవుని స్తుతించెదము (2)బండనుండి మధుర జలమును పంపినఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| Hallelujah Sthuthi MahimaEllappudu Devuni Kichchedamu (2)Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah (2) Ala Sainyamulaku Adhipathi AinaAa Devuni Sthuthinchedamu (2)Ala Sandramulanu DaatinchinaAa…
-
Hallelujah Hallelujah Sthothramulu
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములుహల్లెలూయ హల్లెలూయ స్తోత్రములుహల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) రాజుల రాజా ప్రభువుల ప్రభువారానైయున్నవాడా (2) మహిమా మహిమా ఆ యేసుకేమహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ|| సూర్యునిలో చంద్రునిలోతారలలో ఆకాశములో (2) ||మహిమా|| కొండలలో లోయలలోజీవులలో ఆ జలములలో (2) ||మహిమా|| ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడాయుగయుగముల నిత్యుడా (2) ||మహిమా|| Hallelujah Hallelujah SthothramuluHallelujah Hallelujah Sthothramulu (2) Raajula Raajaa Prabhuvula PrabhuvaaRaanaiyunnavaadaa (2) Mahimaa Mahimaa Aa Yesuke…Mahimaa Mahimaa Mana Yesuke (2)…
-
Hallelooya Paatalatho
హల్లెలూయ పాటలతోహల్లెలూయ పాటలతోఆనంద గీతాలతో (2)కృపామయుండా నీ మేలులన్నిస్మరించి స్తుతింతును (2) నేనారణ్యా యానములోనిను పలుమార్లు విసిగించినా (2)కోపించుచునే వాత్సల్యము చూపిఅనుదినము నను మరువకమన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ|| మలినంబైన వలువలతోనే నీ ఎదుట నిలుచుండగా (2)కృపతో నా నేరములను క్షమియించిపరిశుద్ధ వస్త్రములతోనన్నలంకరించితివి (2) ||హల్లెలూయ|| నే కృంగిన వేళలలోనీ అభిషేక తైలముచే (2)పక్షిరాజు యవ్వనము వలె నా బలమునూతనము జేసితివినను పైకెగుర జేసితివి (2) ||హల్లెలూయ|| Hallelooya Paatalatho AanandaAananda Geethaalatho (2)Krupaamayundaa Nee MelulanniSmarinchi Sthuthinthunu…
-
Hallelooya Paata
హల్లెలూయ పాటహల్లెలూయ పాట – యేసయ్య పాటపాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోటహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2)స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2)స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| Hallelooya Paata – Yesayya PaataPaadaali Prathi Chota – Paadaali Prathi NotaHallelooyaa Hallelooyaa Hallelooyaa…
-
Hallelujah Aaraadhana
హల్లెలూయా ఆరాధనహల్లెలూయా ఆరాధనరాజాధి రాజు యేసునకేమహిమయు ఘనతయుసర్వాధికారి క్రీస్తునకే (2)చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూఆ ప్రభుని కీర్తించెదంనాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతోస్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా|| రూపింప బడక ముందేనన్ను ఎరిగితివినా పాదములు జారకుండారక్షించి నడిపితివి (2) ||చప్పట్లు|| అభిషేక వస్త్రము నిచ్చివీరులుగా చేసితివిఅపవాది క్రియలను జయించేప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు|| Hallelooyaa AaraadhanaRaajaadhi Raaju YesunakeMahimayu GhanathayuSarvaadhikaari Kreesthunake (2)Chappatlu Kottuchu – Paatalu PaaduchuAa Prabhuni KeerthinchedamNaatyamu Cheyuchu – Uthsaaha DhwanulathoSthothraarpana Chesedam…
-
Sthothrinthumu Ninu
స్తోత్రింతుము నినుస్తోత్రింతుము నిను మాదు తండ్రిసత్యముతో ఆత్మతో నెప్పుడు (2)పరిశుధ్ధాలంకారములతోదర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| శ్రేష్ఠ యీవుల యూట నీవేశ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)త్రిత్వమై ఏకత్వమైన త్రి-లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| దవలవర్ణుడ రత్నవర్ణుడసత్యరూపి యనబడువాడా (2)నను రక్షించిన రక్షకుండవునాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| సంఘమునకు శిరస్సు నీవేరాజా నీకే నమస్కారములు (2)ముఖ్యమైన మూలరాయికోట్లకొలది శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| నీదు సేవకుల పునాదిజ్ఞానమునకు మించిన తెలివి (2)అందముగనూ కూడుకొనుచువేడుకొందుము శరణం శరణం…
-
Sthothramu Sthuthi Sthothramu
స్తోత్రము స్తుతి స్తోత్రముస్తోత్రము స్తుతి స్తోత్రమువేలాది వందనాలుకలుగును గాక నీకే మహిమఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముయేసయ్య యేసయ్య యేసయ్య (4) శూన్యము నుండి సమస్తము కలుగజేసెనునిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెనుయేసే నా సర్వముయేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసుసిలువ మరణమునొంది మార్గము తెరిచెనుయేసే నా రక్షణయేసే నా నిరీక్షణ ||యేసయ్య|| Sthothramu Sthuthi SthothramuVelaadi VandanaaluKalugunu Gaaka Neeke MahimaEllappudu Sthuthi SthothramuYesayya, Yesayya Yesayya (4) Shoonyamu Nundi Samasthamu KalugajesenuNiraakaaramaina Naa…
-
Sthothramu Sthuthi Chellinthumu
స్తోత్రము స్తుతి చెల్లింతుముస్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడాయుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)నీవే మార్గం నీవే జీవంనీవే సత్యం నీవే సర్వం (2) ||స్తోత్రము|| మరణమైననూ ఎర్ర సంద్రమైననూనీ తోడు నాకుండ భయము లేదుగాశత్రు సైన్యమే నా ఎదుట నిలచినాబలమైన కోట నీవేగా (2)నా దుర్గమా నా శైలమానా అతిశయమా ఆనందమా (2) ||నీవే|| హింసలైననూ పలు నిందలైననూనీ చల్లని రెక్కలే నాకాశ్రయంచీకటైననూ అగాధమైననూనీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)నీతి సూర్యుడా నా పోషకుడానా వైద్యుడా…