Category: Telugu Worship Songs Lyrics

  • Sthuthi Simhaasanaaseenudaa
    స్తుతి సింహాసనాసీనుడా

    స్తుతి సింహాసనాసీనుడానా ఆరాధనకు పాత్రుడా (2)నీవేగా నా దైవముయుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి|| నా వేదనలో నా శోధనలోలోకుల సాయం వ్యర్థమని తలచి (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ వెలుగులో నిలిచానయ్యాయేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి|| నీ సేవలోనే తరియించాలనినీ దరికి ఆత్మలను నడిపించాలని (2)నీ కోసమే – నీ కృప కోసమే (2)నీ సముఖములో నిలిచానయ్యాయేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి|| నా ఆశయముతో నా…

  • Sthuthi Mahima Yesu Neeke
    స్తుతి మహిమ యేసు నీకే

    స్తుతి మహిమ యేసు నీకేస్తుతి ఘనత ప్రభు నీకే (2)ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి|| కళ్ళల్లో కన్నీరు తుడిచావుగుండె బరువును దింపావు (2)వ్యధలో ఆదరించావుహృదిలో నెమ్మదినిచ్చావు (2)యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి|| నీవొక్కడవే దేవుడవుమిక్కిలిగా ప్రేమించావు (2)రక్తము నాకై కార్చావురక్షణ భాగ్యమునిచ్చావు (2)యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి|| నను బ్రతికించిన దేవుడవునాకు స్వస్థత నిచ్చావు (2)నా తలను పైకెత్తావునీ చిత్తము నెరవేర్చావు (2)యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి|| Sthuthi Mahima Yesu…

  • Sthuthi Madhura Geethamu
    స్తుతి మధుర గీతము

    స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రముచెల్లించుటే నా ధన్యతబహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదముచేరడమే నా ఆతృతఅన్నీ తలాంతులు నీ కొరకే వాడెదనూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద ||స్తుతి|| కనులకే కనపడలేని నా కంటి పాపవైకాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2)నాకే తెలియక నాలోనీవు నాదు ప్రాణ శ్వాసవైనడిపించావా దేవా ఇన్నాళ్లుగా ||స్తుతి|| అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపినీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2)రాతి గుండెను…

  • Sthuthi Paadeda Ne Prathi Dinamu
    స్తుతి పాడెద నే ప్రతి దినము

    స్తుతి పాడెద నే ప్రతి దినముస్తుతి పాడుటే నా అతిశయముదవళవర్ణుడా మనోహరుడారక్తవర్ణుడా నా ప్రియుడా ఆరాధించెద అరుణోదయమునఅమరుడా నిన్నే ఆశ తీరాఆశ్రిత జనపాలకాఅందుకో నా స్తుతి మాలికా గురి లేని నన్ను ఉరి నుండి లాగిదరి చేర్చినావే పరిశుద్దుడాఏమని పాడెద దేవాఏమని పొగడెద ప్రభువా మతి లేని నన్ను శృతి చేసినావేమృతి నుండి నన్ను బ్రతికించినావేనీ లతనై పాడెద దేవానా పతివని పొగడెద ప్రభువా Sthuthi Paadeda Ne Prathi DinamuSthuthi Paadute Naa AthishayamuDavalavarnudaa ManoharudaaRaktha…

  • Sthuthi Paadi Keerthinthumu
    స్తుతి పాడి కీర్తింతుము

    స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవునిమనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)ఆది అంతము లేనివాడు (2)మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2)తన బాహుబలము చేత (2) – బాగుచేయు…

  • Sthuthi Paadanaa Nenu
    స్తుతి పాడనా నేను

    స్తుతి పాడనా నేనునన్ను కాచే యేసయ్యానా జీవాన్నదాతకునను నడిపే ప్రభువుకు పాపములో పడియున్న వేళవదలకనే దరి చేర్చిన దాతనీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి|| సోలిపోయి తూలుతున్న వేళజాలితో నను పిలచిన నా దేవానా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి|| భూమినేలే రారాజు నీవనిధరణిలోని నీ మహిమను ప్రకటించనీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి|| Sthuthi Paadanaa NenuNannu Kaache YesayyaaNaa Jeevaanna DhaathakuNanu Nadipe Prabhuvuku Paapamulo Padiyunna VelaVadhalakane…

  • Sthuthi Neeke Yesu Raajaa
    స్తుతి నీకే యేసు రాజా

    స్తుతి నీకే యేసు రాజామహిమ నీకే యేసు రాజాస్తోత్రం నీకే యేసు రాజాఘనత నీకే యేసు రాజాహోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుత్వరలోనే రానున్నాడునిత్యజీవమును మన అందరికిచ్చిపరలోకం తీసుకెళ్తాడు (2)హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2) ||స్తుతి|| మధ్యాకాశములో ప్రభువును కలిసెదముపరిశుద్ధుల విందులో పాలునొందెదము (2)పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)తేజోవాసులతో స్తుతియింతుము ||హోసన్నా|| సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదముక్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)శ్రమలైనా శోధనలెదురైనా (2)ఆర్భాటముతో సన్నుతింతుము ||హోసన్నా|| ||స్తుతి||…

  • Sthuthi Gaaname Paadanaa
    స్తుతి గానమే పాడనా

    స్తుతి గానమే పాడనాజయగీతమే పాడనా (2)నా ఆధారమైయున్నయేసయ్యా నీకు – కృతజ్ఞుడనైజీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులుమేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)నీ ధర్మాసనము – నా హృదయములోస్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములులౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)నీ శ్రేష్టమైన – పరిచర్యలకైకృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గమువిశాల మార్గము కంటే –…

  • Sundarudaa Athishayudaa
    సుందరుడా అతిశయుడా

    సుందరుడా… అతిశయుడా…మహోన్నతుడా… నా ప్రియుడా (4) పదివేలలో నీవు అతిసుందరుడవునా ప్రాణప్రియుడవు నీవేషారోను పుష్పమా… లోయలోని పద్మమా…నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా|| నిను చూడాలనినీ ప్రేమలో ఉండాలనినేనాశించుచున్నాను (4) ||సుందరుడా|| యేసయ్యా నా యేసయ్యానీ వంటి వారెవ్వరుయేసయ్యా నా యేసయ్యానీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా|| Sundarudaa… Athishayudaa…Mahonnathudaa… Naa Priyudaa (4) Padivelalo Neevu AthusundarudavuNaa Praanapriyudavu NeeveShaaronu Pushpamaa… Loyaloni Padmamaa…Ninu Nenu Kanugontine (2) ||Sundarudaa|| Ninu ChoodaalaniNee Premalo UndaalaniNenaashinchuchunnaanu (4)…

  • Sundarudaa సుందరుడా

    సుందరుడా అతి కాంక్షనీయుడానా ప్రియా రక్షకుడాపరిశుద్ధుడా నా ప్రాణ నాథుడానాదు విమోచకుడానీ స్వరము మధురంనీ ముఖము మనోహరము (2) ||సుందరుడా|| కనబడనిమ్ము వినబడనిమ్మునాదు స్నేహితుడా (2)స్నేహితుడా నా స్నేహితుడానా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2) Sundarudaa Athi KaankshaneeyudaaNaa Priya RakshakudaaParishuddhudaa Naa Praana NaathudaaNaadhu VimochakudaaNee Swaramu MadhuramNee Mukhamu Manoharamu (2) ||Sundarudaa|| Kanabadanimmu VinabadanimmuNaadhu Snehithudaa (2)Snehithudaa Naa SnehithudaaNaa Priyudaa Naa Praana Naathudaa (2)