Category: Telugu Worship Songs Lyrics
-
Sundaramulu సుందరములు
సుందరములు అతి సుందరములుసువార్త మోసిన పాదములుఅతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులుప్రభు ప్రేమను చాటిన పెదవులు (2)ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరుప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2) యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారుజీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2)తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారుప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2) ||ఏ లేమికి||…
-
Suvaarthanu Prakatimpavaa
సువార్తను ప్రకటింపవాసువార్తను ప్రకటింపవాసునాదము వినిపింపవాసిలువను ధరియించవాదాని విలువను వివరింపవాలెమ్ము సోదరాలేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను|| సుఖము సౌఖ్యము కోరి నీవుసువార్త భారం మరచినావు (2)సోమరివై నీవుండిస్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము|| నీలోని ఆత్మను ఆరనీకుఎదలో పాపము దాచుకోకు (2)నిను నమ్మిన యేసయ్యకునమ్మక ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము|| Suvaartanu PrakatimpavaaSunaadamu VinipimpavaaSiluvanu DhariyinchavaaDaani Viluvanu VivarimpavaaLemmu SodaraaLechi Rammu Sodaree (2) ||Suvaartanu|| Sukhamu Soukhyamu Kori NeevuSuvaartha Bhaaram Marachinaavu (2)Somarivai NeevundiSwaamiki Droham…
-
Sumadhura Swaramula Gaanaalatho
సుమధుర స్వరముల గానాలతోసుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతోకొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)మహదానందమే నాలో పరవశమేనిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినానా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)నీవే నీవే – నా ఆనందమునీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమేజరిగించుచున్నావు నను విడువక…
-
Sudhaa Madhura Kiranaala
సుధా మధుర కిరణాలసుధా మధుర కిరణాల అరుణోదయంకరుణామయుని శరణం అరుణోదయం (2)తెర మరుగు హృదయాలు వెలుగైనవిమరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చిందిపాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా|| లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా…
-
Sugunaala Sampannudaa
సుగుణాల సంపన్నుడాసుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడాజీవింతును నిత్యము నీ నీడలోఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానేనా బ్రతుకు బ్రతుకుగా మారేనులేనాట్యమాడేను నా అంతరంగముఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| యేసయ్య నిన్ను వెన్నంటగానేఆజ్ఞల మార్గము కనిపించెనేనీవు నన్ను నడిపించాగలవునేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| యేసయ్య నీ కృప తలంచగానేనా శ్రమలు శ్రమలుగా అనిపించలేదేనీవు నాకిచ్చే మహిమ ఎదుటఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల|| Sugunaala SampannudaaSthuthi Gaanaala VaarasudaaJeevinthunu Nithyamu Nee NeedaloAaswaadinthunu Nee Maatala…
-
Sweekarinchumayaa Naathaa
స్వీకరించుమయా నాథాస్వీకరించుమయా నాథా స్వీకరించుమయాఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయాస్వంతమేది నాది లేదు నిజాము నా దేవానీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా|| నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతునీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2)జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగిప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతుఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2)అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయాపుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| Sweekarinchumayaa Naathaa…
-
Seeyonulo Sthiramaina
సీయోనులో స్థిరమైననీతోనే నా నివాసము – నిత్యము ఆనందమేసౌందర్య సీయోనులోనీ మనోహరమైన ముఖము దర్శింతునునీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవునీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) సూర్యుడు లేని చంద్రుడు లేనిచీకటి రాత్రులు లేనే లేని (2)ఆ దివ్య నగరిలో కాంతులనువిరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| కడలి లేని కడగండ్లు లేనికల్లోల స్థితి గతులు దరికే రాని (2)సువర్ణ వీధులలోనడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| సంఘ ప్రతిరూపము…
-
Seeyonulo Nundi Neevu
సీయోనులో నుండి నీవుసీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)సమాధానమై – సదాకాలము నను నీతోనడిపించుచున్నావు నీ కీర్తికైసీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకువిడువవు నను యెడబాయవునీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి…
-
Seeyonu Paatalu Santhoshamugaa
సీయోను పాటలు సంతోషముగాసీయోను పాటలు సంతోషముగాపాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియులేదని చెప్పెను ప్రియుడేసు (2)పొందవలె నీ లోకమునందుకొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరుఅరణ్యవాసులే ఈ ధరలో (2)నిత్యనివాసము లేదిలలోననేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలములద్వారా పోవలసియున్ననేమి (2)నీ రక్షకుండగు యేసే నడుపునుమారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచిరంగుగ యేసుని వెంబడించి (2)పాడైన కోరహు పాపంబుమానివిధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనదిఅక్కడనుండి…
-
Seeyonu Nee Devuni
సీయోను నీ దేవునిసీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2)శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2)యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయాయేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయాయేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయాయేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2)పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే|| ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2)జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2) ||యేసే|| అల్ఫా ఒమేగ…