Category: Telugu Worship Songs Lyrics
-
Silvalo Naakai Kaarchenu
సిల్వలో నాకై కార్చెనుసిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2) సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2) సమాధాన పరచును – యేసు రక్తము (2)సమస్యలన్ని తీర్చును…
-
Siluve Naa Sharanaayenu Raa
సిలువే నా శరణాయెను రాసిలువే నా శరణాయెను రానీ… సిలువే నా శరణాయెను రాసిలువ యందే ముక్తి బలము చూచితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందువిలువలేని ప్రేమామృతము గ్రోలితి రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసునలిగి కరిగి నీరగుచున్నది రానీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృపకలుషమెల్లను బాపగ చాలును రానీ… సిలువే…
-
Siluvalo Saagindi Yaathra
సిలువలో సాగింది యాత్రసిలువలో సాగింది యాత్రకరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైనపాపాత్ముల కొరడాలెన్నో (2)నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరుతన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)గేలి చేసినారు పరిహాసమాడినారు (2)నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||…
-
Siluvalo Bali Aina
సిలువలో బలి అయినసిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్లవిలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో|| నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో|| మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో|| Siluvalo Bali Aina Devuni GorrepillaViluvaina Nee Preman Vivarinthun Sree Yesu…
-
Siluvalo Nee Prema
సిలువలో నీ ప్రేమసిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యామరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివినిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో|| తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపంనలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)నను విడిపించుటకు – విలువను విడిచితివిపరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని|| దైవ తనయుని దేహం – మోసింది చేయని…
-
Siluvalo Aa Siluvalo
సిలువలో ఆ సిలువలోసిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనేనాదు…
-
Siluvanu Gelichina
సిలువను గెలిచినసిలువను గెలిచిన సజీవుని త్యాగమువిలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)ముందే తెలియును – తన బలియాగముతెలిసే చేసెను స్వ బలిదానముతండ్రేర్పరచిన ఆజ్ఞానుసారముతననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెనుపాపము నుండి విడిపించెనుదేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెనుఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను|| Siluvanu Gelichina Sajeevuni ThyaagamuViluvanu Thelipenu Parishuddhuni Rakthamu (2)Munde Theliyunu – Thana BaliyaagamuThelise Chesenu Swa BalidaanamuThandrerparachina AagnanusaaramuThanane Vanchenu Thanuve Arpinchenu Devaa Nee…
-
Siluva Saakshigaa
సిలువ సాక్షిగాసిలువ సాక్షిగా యేసు సిలువనుసిలువ మోయుచు ప్రకటించెదను (2)ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ|| యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలేక్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమేసిలువలో వ్రేలాడ దీసెను అధికారమేకులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ|| లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమేపాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)దైవమా నవ పాలన క్రీస్తు…
-
Nee Siluve Naa Sharanamu
నీ సిలువే నా శరణము1267 నీ సిలువే నా శరణము (2)విలువైన రుధిరాన్ని కార్చివెలపోసి నన్ను కొన్నావు (2)ప్రేమా త్యాగం నీవే యేసయ్యామహిమా నీకే ఆరోపింతును గాయాలు పొందినావు – వెలివేయబడినావునా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2)నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేనునీ కృపను చాటెదన్ – నా జీవితాంతము నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ – మోయలేక మోసావుకొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర…
-
Siluva Chenthaku Raa
సిలువ చెంతకు రాసిలువ చెంతకు రా (4)సహోదరా సిలువ చెంతకు రాసహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములోమరణ మార్గాన వెళ్లెదవా (2)యేసుని పొందని బ్రతుకుతోపాపములో మరణించెదవా (2) ||సిలువ|| సమస్తము నష్టపరచుకొనిహృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2)యేసుని పొందని బ్రతుకుతోపాపములో మరణించెదవా (2) ||సిలువ|| సిలువలో వ్రేలాడే యేసునినీవు వీక్షించినా చాలును (2)రక్షకుడు చిందిన రక్తముతోనీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ|| Siluva Chenthaku Raa (4)Sahodaraa Siluva Chenthaku RaaSahodaree Siluva Chenthaku Raa Yavvana Kaala…