Category: Telugu Worship Songs Lyrics

  • Siluva Chentha Cherina Naadu
    సిలువ చెంత చేరిననాడు

    సిలువ చెంత చేరిననాడుకలుషములను కడిగివేయున్పౌలువలెను సీలవలెనుసిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటిమొండి హృదయంబు మండించుపండియున్న పాపులనైనపిలచుచుండే పరము చేర ||సిలువ|| వంద గొర్రెల మందలోనుండిఒకటి తప్పి ఒంటరియాయేతొంబది తొమ్మిది గొర్రెల విడిచిఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ|| తప్పిపోయిన కుమారుండుతండ్రిని విడచి తరలిపోయేతప్పు తెలిసి తిరిగిరాగాతండ్రియతని జేర్చుకొనియే ||సిలువ|| పాపి రావా పాపము విడచిపరిశుద్ధుల విందుల జేరపాపుల గతిని పరికించితివాపాతాళంబే వారి యంతము ||సిలువ|| Siluva Chentha CherinanaaduKalushamulanu KadigiveyunPouluvalenu SeelavalenuSidhdhapadina Bhakthulajoochi Kondalaanti BandalaantiMondi Hrudayambu MandinchuPandiyunna PaapulanainaPilachuchunde…

  • Saakshyamichcheda
    సాక్ష్యమిచ్చెద

    సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచుసాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయేసాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య|| దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించిమక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య|| పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదుపిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య|| బోధ చేయలేను వాద ములకు బోను నాక దేలనాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య|| పాపులకును మిత్రుడంచు…

  • Saadhyamu Anni Saadhyamu
    సాధ్యము అన్ని సాధ్యము

    సాధ్యము అన్ని సాధ్యమునీ వలన అన్నియు సాధ్యంఅసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము|| నీ నామం చెప్పిన చాలుసాతాను పారిపోవును (2)నీ పేర చేతులుంచగావ్యాధులెల్ల మాయమగును (2) ||సాధ్యము|| నీటిపైన నడిచావుగాలిని గద్దించావు (2)సాతానుని ఓడించావుసర్వశక్తిమంతుడా (2) ||సాధ్యము|| సముద్రము నిన్ను చూచిపారిపోయెనయ్యా (2)యోర్దాను నిన్ను చూచివెనుకకు మల్లెనయ్యా (2) ||సాధ్యము|| కొండలు పొట్టేళ్ల వలెగంతులు వేసెదము (2)గుట్టలు గొర్రె వలెగంతులు వేసెదము (2) ||సాధ్యము|| Saadhyamu Anni SaadhyamuNee Valana Anniyu SaadhyamAsaadhyamu Lene Ledu…

  • Saagenu Naa Jeeva Naava
    సాగేను నా జీవ నావ

    సాగేను నా జీవ నావదొరికేను ఓ ప్రేమ త్రోవనా యేసు పయనించు దారదీకల్వరిగిరి చేరే త్రోవదీఆ….ఆ….ఆ…. ||సాగేను|| నేనెవరో నేనెరుగని తరుణంలోనా ఉనికిని యేర్పరచిన నాథుడువిశ్వాసపు నా జీవనతీరంలోప్రేమ కెరటమై వచ్చెను యేసుడుఆ….ఆ….ఆ…. ||సాగేను|| తన రక్త ధారలను ప్రోక్షించినా హృదిలో పాపము తొలగించెనుఅనురాగ రసరమ్య గీతికనా హృదిలో ప్రేమను వెలిగించెనుఆ….ఆ….ఆ…. ||సాగేను|| ప్రభు పనిలో బలమైన యోధులుగాప్రతిచోటను నమ్మకముగా ఉండుటకునీవిచ్చిన తలాంతులను ప్రతిచోటవాడుటకు మమ్మును బలపరచుముఆ….ఆ….ఆ…. ||సాగేను|| Saagenu Naa Jeeva NaavaDoeikenu O Prema…

  • Saageti Ee Jeeva Yaathralo
    సాగేటి ఈ జీవ యాత్రలో

    సాగేటి ఈ జీవ యాత్రలోరేగేను పెను తుఫానులెన్నో (2)ఆదరించవా నీ జీవ వాక్కుతోసేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2)యేసయ్యా.. ఓ మెసయ్యాహల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి|| సుడి గాలులెన్నో లోక సాగరానవడిగా నను లాగి పడద్రోసే సమయాన (2)నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2)విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా|| వడ గాటులెన్నో నా పయనములోననడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2)తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2)కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే…

  • Saagilapadi Mrokkedamu
    సాగిలపడి మ్రొక్కెదము

    సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలోమన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి|| మోషేకంటే శ్రేష్టుడుఅన్ని మోసములనుండి విడిపించున్ (2)వేషధారులన్ ద్వేషించున్ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| అహరోనుకంటే శ్రేష్టుడుమన ఆరాధనకు పాత్రుండు (2)ఆయనే ప్రధాన యాజకుడుఅందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| ఆలయముకన్న శ్రేష్టుడునిజ ఆలయముగా తానే యుండెన్ (2)ఆలయము మీరే అనెనుఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| యోనా కంటె శ్రేష్టుడుప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2)మానవులను విమోచించెన్ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| Saagilapadi MrokkedamuSathyamutho AathmaloMana…

  • Saagipodunu Aagiponu Nenu
    సాగిపోదును ఆగిపోను నేను

    సాగిపోదును – ఆగిపోను నేనువిశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2)హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచిననుకొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2)నా సహాయకుడు – నా కాపరి యేసే (2)హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనాపగవాని బానములకైనా – నేను భయపడను (2)నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2)హల్లెలూయ హల్లేలూయ…

  • Saagi Saagi Pommu
    సాగి సాగి పొమ్ము

    సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2)యేసుతోనే కడవరకు పరముదాకయేసయ్యతోనే కడవరకు పరముదాకవెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2)విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమానా హృదయమా ||సాగి|| ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రంఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2)ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2)విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగాఎంతో వింతగా ||సాగి|| పాపమందు నిలచిన పడిపోదువుపరలోక యాత్రలో సాగకుందువు (2)ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2)నిత్య జీవ మార్గమందు సాగిపోదువుకొనసాగిపోదువు ||సాగి|| విశ్వాస పోరాటంలో విజయ…

  • Samvathsarumulu Veluchundagaa
    సంవత్సరములు వెలుచుండగా

    సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివాదినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివానీకే వందనం నను ప్రేమించిన యేసయ్యానీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావునే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)శత్రువల నుండి విడిపించినావుసంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావుపాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)నూతన క్రియలతో నను నింపినావుసరి కొత్త తైలముతో…

  • Sampoornudaa Naa Yesayyaa
    సంపూర్ణుడా నా యేసయ్యా

    సంపూర్ణుడా నా యేసయ్యాసర్వ పరిపూర్ణత కలిగిన దేవా (2)నా యందు పరిపూర్ణత కోరితివే (2)నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా|| ఉపదేశించుటకు నను ఖండించుటకునీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2)నీతి యందు శిక్షణ చేయుటకుతప్పులను దిద్ది నను సరిచేయుటకు (2)నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా|| ప్రభుని యాత్రలో నే కొనసాగుటకునీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2)నీదు రాకడలో నీవలె ఉండాలనిమహిమ శరీరము నే పొందాలని (2)నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||…