Category: Telugu Worship Songs Lyrics

  • Sandehamela సందేహమేల

    సందేహమేల సంశయమదేలప్రభు యేసు గాయములను పరికించి చూడుగాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనేనీ పాప శిక్షను తానే – భరియించెనే (2)ప్రవహించె రక్త ధార నీ కోసమేకడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువుఎందాక హృదయము బయట – నిలవమందువు (2)యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనాయేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| ఈ లోక భోగములను…

  • Sandadi సందడి

    సందడి చేద్దామా – సంతోషిద్దామారారాజు పుట్టేననిగంతులు వేద్దామా – గానము చేద్దామాశ్రీ యేసు పుట్టేనని (2)మనసున్న మారాజు పుట్టేననిసందడి చేద్దామా – సంతోషిద్దామామన కొరకు మారాజు పుట్టేననిసందడి చేద్దామా…సందడే సందడి…సందడే సందడి సందడే సందడిసందడే సందడి (4) బెత్లహేములో సందడి చేద్దామాపశుశాలలో సందడి చేద్దామాదూతలతో చేరి సందడి చేద్దామాగొల్లలతో చూచి సందడి చేద్దామా (2)మైమరచి మనసారా సందడి చేద్దామాఆటలతో పాటలతో సందడి చేద్దామాశాలలో చేరి క్రీస్తుని చూచిసంతోషించి సందడి చేద్దామాసందడే సందడి…సందడే సందడి సందడే సందడిసందడే సందడి…

  • Santhoshinchudi Yandaru
    సంతోషించుడి యందరు

    సంతోషించుడి యందరు నాతో సంతోషించుడియొక వింతగు కీర్తన బాడ వచ్చితినిసంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| అంధకార మయమైన భూమి నాద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింపవందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండైభూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| కాన నంధకారంబు దొలఁగఁ ప్రకాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండుమానవులను సంతోష పర్చనై – మహిని నవతరించెభక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| మిన్ను నుండి సంతోషోదయముమిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించెమున్ను జేయబడిన…

  • Santhoshame Samaadhaaname
    సంతోషమే సమాధానమే

    సంతోషమే సమాధానమే (3)చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3)నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే|| తెరువబడెను నా మనోనేత్రము (3)క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే|| ఈ సంతోషము నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| సత్య సమాధానం నీకు కావలెనా (3)సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| నిత్యజీవము నీకు కావలెనా (3)నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే|| మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)మోక్ష రాజునొద్దకు రమ్ము (2)…

  • Santhoshamutho Nichchedu Vaarini
    సంతోషముతో నిచ్చెడు వారిని

    సంతోషముతో నిచ్చెడు వారినినెంతో దేవుడు ప్రేమించెన్వింతగ వలసిన-దంతయు నొసంగునువినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో|| అత్యాసక్తితో నధిక ప్రేమతోనంధకార జను-లందరకుసత్య సువార్తను జాటించుటకైసతతము దిరిగెడు సద్భక్తులకు ||సంతోషముతో|| వేద వాక్యమును వేరు వేరు గ్రామాదుల నుండెడు బాలురకుసాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడిసజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో|| దిక్కెవ్వరు లేకుండెడి దీనులతక్కువ లన్నిటి దీర్చుటకైనిక్కపు రక్షణ – నిద్ధరలో నలుప్రక్కలలో బ్రక-టించుట కొరకై ||సంతోషముతో|| ఇయ్యండీ మీ కీయం బడు ననియియ్యంగల ప్రభు యే-సనెనుఇయ్యది మరువక మదిని నుంచుకొనియియ్యవలెను మన యీవుల…

  • Santhosha Geetham Paadedanu
    సంతోష గీతం పాడెదను

    సంతోష గీతం పాడెదనుయేసూ నీ ఘనతను చాటెదను (2)స్తోత్రము చెల్లింతునునీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదునా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2)నా విజ్ఞాపన అలించావునా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావుతొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2)నను బాగుగ పరిశీలించావునిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష|| Santhosha Geethamu PaadedanuYesu Nee Ghanathanu Chaatedanu (2)Sthothramu ChellinthunuNee Keerthi Vinipinthunu…

  • Sangeetha Naadamutho
    సంగీత నాదముతో

    సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతోనీ ప్రేమ గీతం పాడెదనీ గోప్ప కార్యం చాటెదనా జీవితం మార్చిన యేసయ్యాఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపికలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)పాపములు క్షమియించి నను మార్చినదోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచివిడువక నడిపించిన విధమును వివరించెద (2)క్షేమమును కలిగించి నను లేపినదీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు…

  • Swachchandha Seeyonu Vaasi
    స్వఛ్చంద సీయోను వాసి

    స్వఛ్చంద సీయోను వాసిసర్వాధికారి – కస్తూరి పూరాసి (2)వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)అల్ఫా ఒమేగ తానే (2)ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధననుఅద్భుతములు జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2)పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2)లెక్క లేని యద్భుతముల్ (2)మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడసీయోను పురము – సొంపుగను చేరితిమి (2)శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2)దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)మిక్కిలి…

  • Sahodarulu Aikyatha Kaligi
    అది తల మీద పోయబడి

    అది తల మీద పోయబడిఅహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుటఎంత మేలు – ఎంత మనోహరముసహోదరులు ఐక్యత కలిగి నివసించుటఎంత మేలు – ఎంత మనోహరముఅది తల మీద పోయబడిఅహరోను గడ్డము మీదుగా కారినా…పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులుమత్సరము ద్వేషము అసూయతో నిండి (2)వాక్యమును విడచి ఐక్యత లోపించితొలగిపోయిరి… ప్రభు కృప నుండిసహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| సిలువ వేయబడిన యేసు రక్షణ…

  • Sahodarulaaraa
    సహోదరులారా

    సహోదరులారా ప్రతి మనుష్యుడుఏ స్థితిలో పిలువబడెనోఆ స్థితియందే దేవునితో సహవాసముకలిగియుండుట మేలు (2) సున్నతి లేకుండ పిలువబడితివాసున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)సున్నతి పొంది నీవు పిలువబడితివాసున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)దేవుని ఆజ్ఞలను అనుసరించుటయేమనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివాస్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)స్వతంత్రుడుగ నీవు పిలువబడితివాక్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)విలువ పెట్టి మనము కొనబడినవారముమనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2) ||సహోదరులారా|| Sahodarulaaraa Prathi ManushyuduAe Sthithilo PiluvabadenoAa Sthithiyande Devunitho SahavaasamuKaligiyunduta Melu (2)…