Category: Telugu Worship Songs Lyrics

  • Sari Raarevvaru
    సరి రారెవ్వరు

    సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2)సర్వము నెరిగిన సర్వేశ్వరునికిసరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి|| నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2)నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2)నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) ||సరి|| ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2)నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరి|| పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2)శ్రేష్టమైన పునరుత్థాన…

  • Sari Cheyumo Devaa
    సరి చేయుమో దేవా

    సరి చేయుమో దేవానన్ను బలపరచుమో ప్రభువా (2)నీ ఆత్మతో నను అభిషేకించిసరి చేయుమో దేవా (2) ||సరి|| దూరమైతి నీ సన్నిధి విడచిపారిపోతి నీ గాయము రేపిలోకమునే స్నేహించితి నేనుపాపము మదిలో నింపుకున్నాను (2)అది తప్పని తెలిసి తిరిగి వచ్చినీ సన్నిధిలో నే మోకరించి (2)బ్రతిమాలుచున్నానునన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| నింపుము నీ వాక్యము మదిలోపెంచుము నను నీ పాలనలోశోధనను గెలిచే ప్రతి మార్గంఇవ్వుము నాకు ప్రతి క్షణమందు (2)నీ సన్నిధిలో ఒక దినమైననువేయి…

  • Sarvaanga Sundaraa
    సర్వాంగ సుందరా

    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరాయేసయ్యా నిన్ను సీయోనులో చూచెదాపరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడానా కన్నీరు తుడుచువాడా (2)నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువైనాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| నా శాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా (2)నా నిందలన్నిటిలో యెహోషాపాతువైనాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ|| నా అక్కరలు తీర్చినావానీ రెక్కల నీడకు చేర్చినావా (2)నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివైనాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ|| Sarvaanga Sundaraa Sadguna ShekharaaYesayyaa Ninnu Seeyonulo…

  • Sarvaanga Kavachamu Neeve
    సర్వాంగ కవచము నీవే

    సర్వాంగ కవచము నీవేప్రాణాత్మ దేహము నీవేనా అంతరంగము నీవే దేవా (2)నీ పోలికగ చేసి – నీ జీవమును పోసినా పాపమును తీసీనా భారమును మోసావయ్యా… యేసయ్యానా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ..నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమైసత్యమను దట్టివి నీవై నా యేసయ్యానీతియను మైమరువునై విశ్వాసమను డాలునైసమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము|| దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవైబూడిదెనకు…

  • Sarvashakthuni Sthothra Gaanamu
    సర్వశక్తుని స్తోత్రగానము

    సర్వశక్తుని స్తోత్రగానముసల్పరే జగమెల్లనునిర్వహించును దాస భారమునిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| ముదముతో నిర్మానకుండగుమూల కర్తను బాడరేవదన మీక్ష్మాన్వoచి దేవునివందనముతో వేడరే (2) ||సర్వ|| వేదపారాయణము సేయుచువిశ్వమంత జయింపరేసాదరముగా దేవు నిక మీస్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| ఎదను విశ్రాంతిన్ పరేశునిహెచ్చుఁగా నుతి జేయరేసదమలంబగు భక్తితో మీసర్వ మాయన కీయరే (2) ||సర్వ|| చావు పుట్టుక లేనివాడుగసంతతము జీవించునుఈవులిచ్చుచు దన్ను వేడు మ-హేష్టులను రక్షించును (2) ||సర్వ|| దాసులై దేవునికి నెదలోదర్పమును బోగాల్పరేయేసుక్రీస్తుని పుణ్య వస్త్రమునే మరక మైదాల్పరే…

  • Sarva Yugamulalo Sajeevudavu
    సర్వ యుగములలో సజీవుడవు

    సర్వ యుగములలో సజీవుడవుసరిపోల్చగలనా నీ సామర్ధ్యమునుకొనియాదగినది నీ దివ్య తేజంనా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) ప్రేమతో ప్రాణమును అర్పించినావుశ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)శూరులు నీ యెదుట వీరులు కారెన్నడుజగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| స్తుతులతో దుర్గమును స్థాపించువాడవుశృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)నీ యందు ధైర్యమును నే పొందుకొనెదనుమరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవుబహు తరములకు క్షోభాతిశయముగా…

  • Sarvakrupaanidhiyagu Prabhuvaa
    సర్వకృపానిధియగు ప్రభువా

    సర్వకృపానిధియగు ప్రభువాసకల చరాచర సంతోషమా (2)స్తోత్రము చేసి స్తుతించెదనుసంతసముగ నిను పొగడెదను (2) హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదనునేను… ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివిప్రీతితో నను రక్షించితివి (2)పరిశుద్ధముగా జీవించుటకైపాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| అల్పకాల శ్రమలనుభవింపఅనుదినము కృపనిచ్చితివి (2)నాథుని అడుగుజాడలలోనడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| మరణ శరీరము మర్పునొందిమహిమ శరీరము పొందుటకై (2)మహిమాత్మతో నను నింపితివిమరణ భయములను తీర్చితివి (2) ||హల్లెలూయా|| భువినుండి శ్రేష్ట ఫలముగనుదేవునికి…

  • Sameepimparaani Thejassulo
    సమీపింపరాని తేజస్సులో

    సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..వసీయించువాడ నా దైవమా (2)రాజులకు రారాజాసమస్తమునకు జీవధారకుడా (2)పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని|| పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకుక్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2)దూషకుడను హానికరుడైన నన్ను (2)కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని|| నా దేవా… నా యవ్వనమును బట్టితృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2)నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2)నీ స్వరూపములోకి నను మార్చుము (2) ||సమీపింపరాని|| Sameepimparaani Thejassulo O.. O..Vaseeyinchuvaada Naa Daivamaa (2)Raajulaku RaaraajaaSamasthamunaku Jeevadhaarakudaa…

  • Sarva Srushtiloni
    సర్వ సృష్టిలోని

    సర్వ సృష్టిలోని జీవ రాశి అంతానీదు మహిమనే ప్రస్తుతించగాస్వరమెత్తి నీ మహిమ కార్యములనుప్రతి స్థలమునందు ప్రకటించెదానీవే మార్గం నీవే సత్యం నీవే జీవంనిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవువిడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ|| ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములేఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులేనీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడానీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే|| నీ రూపములో నను చేసిన…

  • Sarva Lokamaa సర్వ లోకమా

    సర్వ లోకమా స్తుతి గీతం పాడెదంప్రభుని నామమును ప్రబల పరచెదం (2)ఆశ్చర్యకరుడు అద్భుతకరుడుస్తుతి మహిమలు సదా అర్పించెదంఅతి సుందరుడు మహిమైశ్వరుడుఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ|| అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడుఅన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2)సంతోషించుమా ఆనందించుమాఆయన చేసినవి మరువకుమాసన్నుతించుమా మహిమ పరచుమాఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ|| శోధన వేదన ఏది ఎదురైనామొరపెడితే చాలునే విడిపిస్తాడే (2)రక్షకుడేసు రక్షిస్తాడుఆయన నామములో జయం మనదేఇమ్మానుయేలు మనలో ఉండగాజీవితమంతా ధన్యమే ధన్యమే ||సర్వ|| Sarva Lokamaa Sthuthi…