Category: Telugu Worship Songs Lyrics
-
Sarva Chitthambu Needenayyaa
సర్వ చిత్తంబు నీదేనయ్యాసర్వ చిత్తంబు నీదేనయ్యాస్వరూపమిచ్చు కుమ్మరివే (2)సారెపైనున్న మంటినయ్యాసరియైన పాత్రన్ చేయుమయ్యాసర్వేశ్వరా నే రిక్తుండనుసర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| ప్రభూ! సిద్ధించు నీ చిత్తమేప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)పరికింపు నన్నీ దివసంబునపరిశుభ్రమైన హిమము కన్నాపరిశుద్ధున్ జేసి పాలింపుమాపాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| నీ చిత్తమే సిద్ధించు ప్రభూనిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)నీఛమౌ గాయముల చేతనునిత్యంబు కృంగి అలసియుండనిజమైన సర్వ శక్తుండవేనీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు|| ఆత్మ స్వరూప నీ…
-
Sameepincharaani Thejassulo
సమీపించరాని తేజస్సులోసమీపించరాని తేజస్సులో నీవువసియించు వాడవైనామా సమీపమునకు దిగి వచ్చినావునీ ప్రేమ వర్ణింప తరమా (2)యేసయ్యా నీ ప్రేమెంత బలమైనదియేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| ధరయందు నేనుండ చెరయందు పడియుండకరమందు దాచితివేనన్నే పరమున చేర్చితివే (2)ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచినా స్థితి మార్చినదినన్నే శ్రుతిగా చేసినది (2)తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా|| Sameepincharaani Thejassulo NeevuVasiyinchu VaadavainaaMaa Sameepamunaku Digi…
-
Samaanulevaru Prabho
సమానులెవరు ప్రభోసమానులెవరు ప్రభోనీ సమానులెవరు ప్రభో (2)సమానులెవరు ప్రభోసమస్త మానవ శ్రమాను భవమును (2)సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| సమాన తత్వము – సహోదరత్వము (2)సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో|| పరార్ధమై భవ – శరీర మొసగిన (2)పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో|| దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో|| ఓ పావనాత్ముడ – ఓ పుణ్య…
-
Samaadhaana Gruhambulonu
సమాధాన గృ-హంబులోనుసమాధాన గృ-హంబులోనుసమాధాన-కర్త స్తోత్రములు (2) క్రీస్తు యేసు మనకిలలోనిత్య సమాధానము (2)మద్యపు గోడను కూల ద్రోసెను (2)నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన|| పర్వతములు తొలగిననుతత్థరిల్లిన కొండలు (2)నాదు కృప నిను విడువదనెను (2)నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన|| లోకమిచ్చునట్లుగాకాదు ప్రభు సమాధానము (2)సత్యమైనది నిత్యము నిల్చును (2)నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన|| Samaadhaana Gru-hambulonuSamaadhana-kartha Sthothramulu (2) Kreesthu Yesu ManakilaloNithya Samaadhaanamu (2)Madhyapu Godanu Koola Drosenu (2)Nithya Shaanthini Manakosagen (2)…
-
Samarpana Cheyumu Prabhuvunaku
సమర్పణ చేయుము ప్రభువునకుసమర్పణ చేయుము ప్రభువునకునీ దేహము ధనము సమయమును (2) అబ్రామును అడిగెను ప్రభువప్పుడుఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| ప్రభుని ప్రేమించిన పేదరాలుకాసులు రెండిచ్చెను కానుకగా (2)జీవనమంతయు దేవునికిచ్చెను (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| నీ దేహము దేవుని ఆలయమునీ దేవుడు మలిచిన మందిరము (2)సజీవ యాగముగా నిచ్చెదవా (2)నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| Samarpana Cheyumu PrabhuvunakuNee Dehamu Dhanamu Samayamunu (2) Abraamunu Adigenu PrabhuvappuduIssaakunu Arpana Immanenu (2)Nee…
-
Samardhavanthudavainaసమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమర్ధవంతుడవైన నా యేసయ్యాసమస్తము నీకు సాధ్యమేనయ్యా (2)నా స్తుతి యాగము నీకేనా ప్రాణార్పణ నీకేనా సర్వస్వము నీకేనా జీవన గానము నీకే ||సమర్ధ|| పచ్చిక పట్టులలో నన్ను పదిలముగాఉంచువాడవు నీవే యేసయ్యాఆత్మ జలములను నవ్యముగాఇచ్చువాడవు నీవే యేసయ్యా (2)నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2)దూతల చేతులలోనన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ|| శత్రువు చరలోనుండి నను భద్రముగానిల్పువాడవు నీవే యేసయ్యారక్షణ వస్త్రమును నిత్యము నాపైకప్పువాడవు నీవే యేసయ్యా (2)జీవించు దినములన్నియు నాలో…
-
Samayamu Poneeyaka
సమయము పోనీయకసమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)రారాజు రానైయున్నాడువేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము|| కాలం బహు కొంచమేగానీకై ప్రభు వేచెనుగాజాగు చేసెనేమో నీ కోసమే (2)సిద్ధమేనా ఇకనైనాసంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| యేసు వచ్చు వేళకైవేచి నీవు ప్రార్ధించిపరిశుద్ధముగా నిలిచెదవా (2)సిద్ధమేనా ఇకనైనాసంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| Samayamu Poneeyaka Siddhapadumaa Sanghamaa (2)Siddelalo Noonenu Siddhamuga Chesuko (2)Raaraaju RaanaiyunnaaduVegame Theesukelthaadu (2) ||Samayamu|| Kaalam Bahu KonchamegaaNeekai…
-
Samayamide Samayamide
సమయమిదే సమయమిదేసమయమిదే సమయమిదేసంఘమా సమయమిదేసీయోనులో చేరుటకుసంఘమా సమయమిదే ||సమయమిదే|| చూడుము భూమి మీదపాప చీకటి క్రమ్మియున్నదిజ్యోతివలె జీవించుముజీవ వాక్యం పట్టుకొని ||సమయమిదే|| సీయోనులో వశించుసర్వశక్తుడు నీ ద్వారాశోధింప ఈ దినముమార్పునొందుము స్ఫటికముగా ||సమయమిదే|| పిలుపుకు తగినట్లుగానీవు నడువుము ప్రభు యేసుతోప్రేమలోనే నిలువుమునిత్యజీవము చేపట్టుము ||సమయమిదే|| సీయోను రారాజునిన్ను చూచి ఏతెంచెదరుమహిమగల కిరీటమునీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే|| Samayamide SamayamideSanghamaa SamayamideSeeyonulo CherutakuSanghamaa Samayamide ||Samayamide|| Choodumu Bhoomi MeedaPaapa Cheekati KrammiyunnadiJyothivale JeevinchumuJeeva Vaakyam Pattukoni ||Samayamide|| Seeyonulo…
-
Sannuthinthumo Prabho
సన్నుతింతుమో ప్రభోసన్నుతింతుమో ప్రభోసదమలమగు భక్తితో (2)కన్న తండ్రి కావుమా (2)కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| నీతి సూర్య తేజమాజ్యోతి రత్న రాజమా (2)పాతక జన రక్షకా (2)పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| మానవ సంరక్షకాదీన నిచయ పోషకా (2)దేవా మానవ నందనా (2)దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| ప్రేమ తత్వ బోధకాక్షేమ దాత వీవెగా (2)కామిత ఫలదాయక (2)స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| పాప చింతలన్నిటిన్పారదోలుమో ప్రభో (2)నీ పవిత్ర నామమున్ (2)నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో|| Sannuthinthumo PrabhoSadamalamagu Bhakthitho…
-
Sannuthinthu Yesu Swaami
సన్నుతింతు యేసు స్వామిసన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినంనీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువుఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను||సన్నుతింతు|| సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావుకరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవుమేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును||సన్నుతింతును|| మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపునుశాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)అడిగిన వారికి కాదనకుండ వరములు…