Category: Telugu Worship Songs Lyrics
-
Sadaakaalamu Neetho Nenu
సదాకాలము నీతో నేనుసదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్నునీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)ఏ తోడులేని నాకు నా తోడుగానా అండగా నీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా|| నీ వాత్సల్యమును నాపై చూపించినీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసినీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) ||యేసయ్యా|| Sadaakaalamu Neetho NenuJeevinchedanu YessayyaYesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Sadaakaalamu|| Paapaala Oobhilo Padiyunna NannuNee…
-
Sadaakaalamu Nee Yande సదాకాలము నీ యందే
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురినిలుపుచున్నాను (2)అక్షయ కిరీటం పొందాలనిఅనుక్షణం నే స్తుతియింతును (2)ఆరాధనా ఆరాధనాయేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము|| చుక్కాని లేని నావనైసంద్రాన నే చిక్కుబడగా (2)నా దరి చేరి – ఈ ధరలోననీ దరి నడిపించావే (2) ||ఆరాధనా|| అన్య జనులు ఏకమైనిందలు నాపైన మోపినా (2)నిందలు బాపి – నన్నాదుకొనివిడువని కృప చూపినావే (2) ||ఆరాధనా|| నాశనకరమైన ఊభిలోనేను పది కృంగగా (2)హస్తము చాచి – నను…
-
Sajeevudavaina Yesayyaa
సజీవుడవైన యేసయ్యాసజీవుడవైన యేసయ్యానిన్నాశ్రయించిన నీ వారికిసహాయుడవై తృప్తి పరచితివేసముద్రమంత సమృద్ధితో (2)ఆనందించెద నీలో – అనుదినము కృప పొందిఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యముదాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివిశ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారేక్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో –…
-
Sajeeva Saakshulugaa
సజీవ సాక్షులుగాసజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనంనీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనంఏమిచ్చి నీ ఋణం తీర్చగలముజిహ్వా ఫలము అర్పింతుము (2)మేమున్నాం నీ చిత్తములోమేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| తల్లి గర్భమునందు – మమ్మును రూపించిశాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావుభీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావుకృంగిపోము మేమెన్నడుఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ|| ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పంనెరవేర్చుము…
-
Sakalamu Cheyu
సకలము చేయుసకలము చేయు సర్వాధికారిసర్వ జగతికి ఆధారుడానా హృదిలో వసియింప వచ్చినవాడా (2)ఆరాధ్యుడా నా యేసయ్యాఆరాధన నీకే (2) ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాతసర్వ కృపలకు దాతవు నీవే (2)బలియైతివా మా రక్షణకైసర్వ ఘనతలు నీకే ప్రభువా (2)సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవుసైన్యములకు అధిపతి నీవే (2)నా జయములన్ని నీవే ప్రభువానా ఘనతలన్ని నీకే ప్రభువా (2)నా ఘనతలన్ని నీకే ప్రభువా ||సకలము|| కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్నమహిమ గలిగిన రారాజువు…
-
Shaaronu Rojaa Yese
షారోను రోజా యేసేషారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2)ప్రేమ మూర్తియని – ఆదరించు వాడనిప్రాణప్రియుని కనుగొంటిని (2)అడవులైనా లోయలైనాప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను|| యేసుని ఎరుగని వారెందరోవాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)దప్పికతో ఉన్న ప్రభువునకే (2)సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా|| సీయోను వాసి జడియకుముపిలిచిన వాడు నమ్మదగినవాడు (2)చేసిన సేవను మరువకా (2)ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా|| Shaaronu Rojaa Yese – Paripoorna Sundarudu (2)Prema Moorthiyani – Aadarinchu…
-
Shodhanaa Baadhalu
శోధనా బాధలుశోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినాసాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా|| నడవలేక నా పడవ నది సముద్రమందుననడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2)చూచెనే యేసు చెంతకు చేరెనే (2)ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా|| పాపమని దొంగ యూభి పడిపోవుచుండగాపైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2)చూచెనే యేసు చేయి చాచెనే (2)లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా|| Shodhanaa Baadhalu…
-
Shreshtamaina Naamam
శ్రేష్టమైన నామంశ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామంజుంటి తేనె ధారల కన్నా మధురమైన నామంసాటిలేని నామం – స్వస్థపరచే నామంఅన్ని నామముల కన్నా నిత్యమైన నామంయేసు నామం మధుర నామంయేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన|| త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామందుష్ట శక్తులు బంధకములు తొలగించేతరములెన్నో మారినా మనుజులంతా మారినా (2)మారని నామం మహిమ నామంమరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన|| జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామంకలవరము నను…
-
Shuddhudaa Ghanudaa Rakshakudaa
శుద్దుడా ఘనుడా రక్షకుడాశుద్దుడా ఘనుడా రక్షకుడానా కాపరి నీవే నా దేవుడాశక్తి లేని నాకు బలమిచు వాడానా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతునుస్తుతియింతును నే కీర్తింతునుశక్తి లేని నాకు బలమిచ్చు వాడానా స్నేహితుడా బలవంతుడా రక్షణా ఆధారం నీవేవిమోచనా నీవే యేసయ్యానా స్నేహితుడా బలవంతుడా Shuddhudaa Ghanudaa RakshakudaaNaa Kaapari Neeve Naa DevudaaShakthi Leni Naaku Balamichchu VaadaaNaa Snehitudaa Balavanthudaa Harshinthunu Ninnu AaradhintunuSthutiyinthunu Ne KeerthinthunuShakthi Leni Naaku Balamichchu VaadaaNaa Snehithudaa Balavanthudaa…
-
Shruthi Chesi Ne Paadanaa
శృతిచేసి నే పాడనాశృతిచేసి నే పాడనా స్తోత్ర గీతంభజియించి నే పొగడనా స్వామీ (2)శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతంహల్లేలూయా హల్లేలూయాహల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి|| దానియేలును సింహపు బోనులోకాపాడినది నీవెకదా (2)జలప్రళయములో నోవాహును గాచినబలవంతుడవు నీవెకదా (2)నీవెకదా (3) ||హల్లేలూయా|| సమరయ స్త్రీని కరుణతో బ్రోచినసత్య హితుడవు నీవెకదా (2)పాపులకొరకై ప్రాణమునిచ్చినకరుణామయుడవు నీవెకదా (2)నీవెకదా (3) ||హల్లేలూయా|| Shruthi Chesi Nee Paadanaa Sthothra GeethamBhajiyinchi Ne Pogadanaa Swaamee (2)Shruthi Chesi Nee Paadanaa Sthothra…