Category: Telugu Worship Songs Lyrics
-
Shubha Vela Sthothra Bali
శుభవేళ స్తోత్రబలిశుభవేళ – స్తోత్రబలితండ్రీ దేవా – నీకేనయ్యాఆరాధన – స్తోత్రబలితండ్రీ దేవా – నీకేనయ్యాతండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ|| ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ|| ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ|| యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా…
-
Shuddhudavayyaa
శుద్ధుడవయ్యాశుద్ధుడవయ్యా మా తండ్రివయ్యాపాపము బాప వచ్చితివయ్యాశుద్ధుడవయ్యా మా తండ్రివయ్యారక్షణ భాగ్యం తెచ్చితివయ్యాసిద్ధపడే శుద్ధ దేహంసిలువనెక్కె సందేశంఆసనమో తండ్రి చిత్తంఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు|| చెమట రక్తముగా మారెనేఎంతో వేదనను అనుభవించేప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసుజ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే|| చిందించె రక్తము నా కొరకేప్రవహించే రక్తము పాపులకైరక్తపు బొట్టు ఒకటి లేకపోయేప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2) ||సిద్ధపడే|| Shuddhudavayyaa Maa ThandrivayyaaPaapamu Baapa VachchithivayyaaShuddhudavayyaa Maa ThandrivayyaaRakshana Bhaagyam ThechchithivayyaaSiddhapade Shuddha DehamSiluvanekke…
-
Shudhdhaa Hrudayam
శుద్ధ హృదయంశుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ వాత్సల్యం నీ బాహుళ్యంనీ కృపా కనికరం చూపించుము (2)పాపము చేసాను దోషినై ఉన్నాను (2)తెలిసియున్నది నా అతిక్రమమేతెలిసియున్నది నా పాపములే (2)నీ సన్నిధిలో నా పాపములేఒప్పుకొందునయ్యా (2) శుద్ధ హృదయం కలుగజేయుము (2)నాలోనా నాలోనా (2)శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ జ్ఞానమును నీ సత్యమునునా ఆంతర్యములో పుట్టించుము (2)ఉత్సాహ సంతోషం నీ రక్షనానందంకలుగజేయుము నా హృదయములో (4)నీ సన్నిధిలో పరిశుద్దాత్మతోనన్ను నింపుమయ్యా (2) ||శుద్ధ|| Shudhdhaa Hrudayam Kalugajeyumu…
-
Shudhdha Raathri
శుద్ధ రాత్రిశుద్ధ రాత్రి! సద్ధణంగానందరు నిద్రపోవశుద్ధ దంపతుల్ మేల్కొనగాబరిశుద్దుడౌ బాలకుడా!దివ్య నిద్ర పొమ్మాదివ్య నిద్ర పొమ్మా శుద్ధ రాత్రి! సద్ధణంగాదూతల హల్లెలూయగొల్లవాండ్రకు దెలిపెనుఎందు కిట్టులు పాడెదరు?క్రీస్తు జన్మించెనుక్రీస్తు జన్మించెను శుద్ధ రాత్రి! సద్ధణంగాదేవుని కొమరుడనీ ముఖంబున బ్రేమలొల్కునేడు రక్షణ మాకు వచ్చెనీవు పుట్టుటచేనీవు పుట్టుటచే Shudhdha Raathri! SadhdhanangaNandaru NidrapovaShudhdha Dampathul MelkonagaaBarishudhdhudou Baalakudaa!Divya Nidra PommaaDivya Nidra Pommaa Shudhdha Raathri! SadhdhanangaDoothala HallelooyaGollavaandraku DelipenuEndu Kittulu Paadedaru?Kreesthu JanminchenuKreesthu Janminchenu Shudhdha Raathri! SadhdhanangaDevuni KomarudaNee…
-
Sri Yesundu Janminche
శ్రీ యేసుండు జన్మించెశ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున (2)దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| మన కొరకొక్క శిశువు పుట్టెను (2)ధరను…
-
Shiramu Meeda Mulla Saakshigaa
శిరము మీద ముళ్ల సాక్షిగాశిరము మీద ముళ్ల సాక్షిగాకార్చిన కన్నీళ్ల సాక్షిగాపొందిన గాయాల సాక్షిగాచిందిన రుధిరంబు సాక్షిగా (2)యేసు నిన్ను పిలచుచున్నాడునీ కొరకే నిలచియున్నాడు (3) సర్వ పాప పరిహారం కోసంరక్త ప్రోక్షణం అవశ్యమని (2)మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారనిపరమాత్ముడే బలియై తిరిగి లేవాలనిఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యంయేసులోనే నెరవేరెనుగా సర్వ పాప పరిహారోరక్త ప్రోక్షణం అవశ్యంతద్ రక్తం పరమాత్మేనాపుణ్య దాన బలియాగం ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యంక్రీస్తులోనే నెరవేరెనుగాయేసే బలియైన పరమాత్మ ||శిరము|| మహా…
-
Shaashwathamainadi
శాశ్వతమైనదిశాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2)కాచిన కృప ||శాశ్వతమైనది|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత|| Shaashwathamainadi Neevu Naa Yeda Choopina KrupaAnukshanam Nanu Kanupaapa Vale…
-
Shaashwathamaina Prematho
శాశ్వతమైన ప్రేమతోశాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యానీ ప్రేమే నను గెల్చెనువిడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యానీ కృపయే నను మార్చెనునీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతంనీ ప్రేమ తేనె కంటే మధురమునీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యానీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినాప్రేమతో… ప్రేమతో…యేసయ్యా నిను వెంబడింతునుప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన|| నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగాదృష్టించి నిర్మించిన ప్రేమనా దినములలో ఒకటైన ఆరంభము…
-
Shaashwathamaa Ee Deham
శాశ్వతమా ఈ దేహంశాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా… శాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలోపరుగులేలనో అనుక్షణమునీటిపైన చిరు బుడగ వోలె – (2)దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నోఅనుభవించగా తనవి తీరేనానీ తనువే రాలిపోయినా – (2)నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసిఆ ప్రభు యేసుని శరణము కోరినీతి మార్గమున నడుచుకొందువో – (2)చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా|| Shaashwathamaa Ee DehamThvarapadake…
-
Shaashwatha Prematho
శాశ్వత ప్రేమతోశాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యాకృప చూపి నన్ను రక్షించవయ్యా (2)నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పదినీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2) అనాథనైనా నన్ను వెదకి వచ్చావుఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ|| అస్థిరమైన లోకములో తిరిగితినయ్యాసాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ|| తల్లి గర్భమందు నన్ను చూచియుంటివితల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ|| నడుచుచున్న మర్గమంత యోచించగాకన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ||…