Category: Telugu Worship Songs Lyrics
-
Shaashwatha Krupanu
శాశ్వత కృపనుశాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)సీయోను రారాజువు నీవేగా…
-
Shatha Koti Raagaalu Vallinchina
శత కోటి రాగాలు వల్లించినశత కోటి రాగాలు వల్లించిననా యేసుకే నేను స్తుతి పాడనాదినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగాఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనాహ్యాపీ న్యూ ఇయర్ (2)మై విషెస్ టు ఆల్ హియర్ (2) నా కంటి పాపై నా ఇంటి వెలుగైనన్నాదరించాడు నా యేసుడేనా మంచి కోరి నా మేలు కోరినను పెంచుతున్నాడు నా యేసుడేనా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2)అయినా నను ప్రేమిస్తాడుకన్న తల్లిలా నను లాలిస్తాడు ||హ్యాపీ|| నా ఆశ తానై…
-
Vesaarina Manase
వేసారిన మనసేవేసారిన మనసే ఊగెనేచేజారిన స్ధితికి చేరెనేయే గాయమైన మానదేనాకున్న బలము చాలదే (2)వినిపించు యేసు నీ స్వరంనడిపించు నీతో అనుక్షణం ||వేసారిన|| కోరినాను శ్రేయమైన నీ ప్రేమనేతాళలేను లేసమైన నీ కోపమేభారము మోపకే లోపమూ చూడకేఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన|| వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమేవీడిపోదు ఆదరించే నీ స్నేహమేతోడుగా ఉండునే – త్రోవను చూపునేచేకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన|| Vesaarina Manase OogeneChejaarina Sthithiki ChereneYe Gaayamaina MaanadeNaakunna Balamu Chaalade…
-
Vevela Doothalatho
వేవేల దూతలతోవేవేల దూతలతో కొనియాడబడుచున్ననిత్యుడగు తండ్రి సమాధాన కర్తబలవంతుడైన దేవా ||వేవేల|| మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగంనే మరువలేను నా దేవా (2)ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2)ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల|| మా స్థితిని మా గతిని నీవు మార్చగలవుమా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2)ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2)మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల|| Vevela Doothalatho…
-
Veyi Nollatho Sthuthiyinchinaa
వేయి నోళ్లతో స్తుతియించినావేయి నోళ్లతో స్తుతియించినానీ ఋణమును నే తీర్చగలనాయేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా రోగములను భరియించినా వ్యసనములను వహియించినా దోషములను క్షమియించిస్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| శోధనలో నాకు జయమిచ్చిబాధలలో నను ఓదార్చిబలహీనతలో బలమిచ్చినెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా|| Veyi Nollatho SthuthiyinchinaaNee Runamunu Ne TheerchagalanaaYesayyaa Yesayyaa Naa Yesayyaa Naa Rogamulanu BhariyinchiNaa Vyasanamulanu VahiyinchiNaa Doshamulanu KshamiyinchiSwasthatha Nosagina Naa Devaa ||Yesayyaa|| Shodhanalo Naaku JayamichchiBaadhalalo Nanu OdaarchiBalaheenathalo…
-
Vetakaani Urilo Nundi
వేటకాని ఉరిలో నుండివేటకాని ఉరిలో నుండినా ప్రాణాన్ని రక్షించావుబలమైన రెక్కల క్రిందనాకు ఆశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారంనా శృంగామా నా కేడెమా (2)ఆరాధన ఆరాధననా తండ్రి నీకే ఆరాధనఆరాధన ఆరాధననా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూపగటి వేళ బానమైననూ (2)రోగము నన్నేమి చేయదునా గుడారాన్ని సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవుల కాపాడుటకుదూతలను ఏర్పరచాడు (2)రాయి తగులకుండాఎత్తి నన్ను పట్టుకొనును (2) ||లేనే లేదయ్యా|| Vetakaani Urilo NundiNaa Praananni RakshinchaavuBalamaina Rekkala…
-
Vendi Bangaarala Kanna
వెండి బంగారాల కన్నవెండి బంగారాల కన్న మిన్న అయినదియేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమలోకమును వెలిగించిన ప్రేమ (2)లోకులకై కరిగిపోయిన ప్రేమలోకాన్ని జయించిన ప్రేమ (2)యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమనీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)నీకు బదులు మరణించిన ప్రేమచిర జీవము నీకొసగిన ప్రేమ (2)యేసు ప్రేమా…
-
Veenulaku Vindulu Chese
వీనులకు విందులు చేసేవీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్రవేగిరమే వినుటకు రారండిఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| రండి… విన రారండియేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండిమోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)రండి… ||వీనులకు|| రండి… వచ్చి చూడండియేసయ్య చేసే కార్యములు చూడండి (2)నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండిశాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)రండి… ||వీనులకు||సృష్టి కర్తను మరచావు నీవుసృష్టిని నీవు పూజింప దగునా (2)భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండినిను నూతన…
-
Veeche Gaalullo
వీచే గాలుల్లోవీచే గాలుల్లో ప్రతి రూపం నీవేనీవే నా మంచి యేసయ్యాప్రవహించే సెలయేరై రావా నీవుజీవ నదిలా మము తాకు యేసయ్యానీవే నా ప్రాణము – నీవే నా సర్వమునీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలినీలోనే తరియించాలి ప్రభు (2)నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తంనీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో|| ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తంకడవరకు కాపాడే నీవే నా దైవంపోషించే నా తండ్రి నీవే ఆధారంకరుణగల నీ మనసే…
-
Vinthaina Thaaraka
వింతైన తారకవింతైన తారక వెలిసింది గగనానయేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతాతారవలె క్రీస్తును చాటుదాంహ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతాగొంతెత్తి స్తుతి పాడగాసర్వోన్నతమైన స్థలములలోనదేవునికే నిత్య మహిమ (2)భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా|| ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులుయేసయ్యను దర్శించిరిఎంతో విలువైన కానుకలను అర్పించిరారాజును పూజించిరి…