Category: Telugu Worship Songs Lyrics
-
Vivaahamannadi
వివాహమన్నదివివాహమన్నది పవిత్రమైనదిఘనుడైన దేవుడు ఏర్పరచినది (2) ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)||వివాహమన్నది|| ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)||వివాహమన్నది|| దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)||వివాహమన్నది|| Vivaahamannadi PavithramainadiGhanudaina Devudu Erparachinadi (2) Emukalalo Oka Emukagaa- Dehamulo…
-
Viluvainadhi Samayamu
విలువైనది సమయమువిలువైనది సమయము ఓ నేస్తమాఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)సమయము పోనివ్వక సద్భక్తితోసంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము లెపబడిన వారమైపైనున్నవాటినే వెదకిన యెడల (2)గొర్రెపిల్లతొ కలిసిసీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది|| శోధన మనము సహించిన వారమైక్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)సర్వాధికారియైనప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము సింహాసనముపైపాలించుటకై జయమొందుటకు (2)సమర్పణ కలిగిపరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది|| Viluvainadhi Samayamu O NesthamaaGhanamainadhi Jeevitham O Priyathamaa (2)Samayamu Ponivvaka…
-
Viluvainadi Nee Jeevitham
విలువైనది నీ జీవితంవిలువైనది నీ జీవితంయేసయ్యకే అది అంకితం (2) ఆ దేవ దేవుని స్వరూపంలోనిను చేసుకున్న ప్రేమతన రూపులో నిను చూడాలనినిను మలచుకున్న ప్రేమఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊదినిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమతన కంటి రెప్పలా – నిను కాచేటిక్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా… ||విలువైనది|| ప్రతి అవసరాన్ని తీర్చేనాన్న మన ముందరుండగాఅనుక్షణమున నీ చేయి విడువకఆయనీతో నడిచెగాఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినానిను విడిపించే దేవుడుండగాఅసాధ్యమేముంది – నా యేసయ్యకుసాటి…
-
Viluvainadi Nee Aayushkaalam
విలువైనది నీ ఆయుష్కాలంవిలువైనది నీ ఆయుష్కాలంతిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలందేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినాదొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినానీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిననీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజునపరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములుఅధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములుఆయాసము దుఃఖమే నీ కడవరి…
-
Viluvaina Nee Krupa
విలువైన నీ కృపవిలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలముఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరందినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నోప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలోనా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యానిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన|| గడచినా కాలమంతా తోడైయున్నావుఅద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా…
-
Virisina Hrudayaalaku
విరిసిన హృదయాలకువిరిసిన హృదయాలకు కలిసెను బంధంకనుసైగలు చేయుచు ముచ్చటించెను (2)తీయని భాసలే కమ్మని ఊసులేబంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన|| ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికిఅవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2)ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2)మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన|| మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినంఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2)ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2)మరువకుమా…
-
Vinumaa Yesuni Jananamu
వినుమా యేసుని జననమువినుమా యేసుని జననముకనుమా కన్య గర్భమందున (2)పరమ దేవుని లేఖనము (2)నెరవేరే గైకొనుమా (2)ఆనందం విరసిల్లె జనమంతాసంతోషం కలిగెను మనకంతాసౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంతచిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా|| గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంటచుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరిమనకోసం పుట్టెనంట పశువుల పాకలోనఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా ||వినుమా|| పాపులనంతా రక్షింపగాపరమును విడిచె యేసు (2)దీనులకంతా శుభవార్తేగా (2)నడువంగ ప్రభువైపునకు (2) ||ఆనందం|| అదిగో సర్వలోక రక్షకుడుదివినుండి దిగివచ్చినాఁడురా (2)చూడుము యేసుని దివ్యమోమును (2)రుచియించు ప్రభుని…
-
Vinnaaraa Vinnaaraa
విన్నారా విన్నారావిన్నారా విన్నారా శుభవార్త శుభవార్తమన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెనువచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెనుతెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాంయేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా|| దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడనిగొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటాలోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా|| ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడనిజ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)బంగారు సాంబ్రాణి…
-
Vinavaa Manavi
వినవా మనవివినవా మనవి యేసయ్యాప్రభువా శరణం నీవయ్యామలినము నా గతం – పగిలెను జీవితంచేసుకో నీ వశం ||వినవా|| లోక స్నేహమే కోరి దూరమైతినివీడిపోయి నీ దారి ఓడిపోతినివిరిగిన మనసుతో నిన్ను చేరానుచితికిన బ్రతుకులో బాగు కోరానునన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యానా తండ్రి నీవేనయ్యా ||వినవా|| ఆశ ఏది కానరాక బేలనైతినిబాధలింక పడలేక సోలిపోతినిఅలసిన కనులతో నిన్ను చూసానుచెదరిన కలలతో కృంగిపోయానునన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యానా దైవము నీవయ్యా ||వినవా|| Vinavaa Manavi YesayyaaPrabhuvaa Sharanam NeevayyaaMalinamu…
-
Vinare Yo Narulaaraa
వినరే యో నరులారావినరే యో నరులారా – వీనుల కింపు మీరమనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరేఅనుదినమును దే-వుని తనయుని పదవనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే|| నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మనిదురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడుకర మరు దగు క-ల్వరి గిరి దరి కరిగి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే|| ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్షబూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి…