Category: Telugu Worship Songs Lyrics

  • Vinarandi Naa Priyuni Visheshamu
    వినరండి నా ప్రియుని విశేషము

    వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషమునా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)నా ప్రియుని నీడలో చేరితినిప్రేమకు రూపము చూసితిని (2)ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమేతనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలోబూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)జతగా చేరెదను ఆ సన్నిధిలోకురిసె చిరుజల్లై ప్రేమామృతమునా ప్రియ యేసు నను చూసి దరి చేరునేజతగా చేరెదను ఆ సన్నిధిలోనా ప్రేమను ప్రియునికి తెలిపెదనుకన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||…

  • Vidheyathake Ardhamu Cheppina
    విధేయతకే అర్ధము చెప్పిన

    విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడావిధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడాఅవిధేయత తొలగించుమయ్యానీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివిప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2)సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2)అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివిప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||…

  • Vidheyatha Kaligi Jeevinchutaku
    విధేయత కలిగి జీవించుటకు

    విధేయత కలిగి జీవించుటకుజీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడుప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకుప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడుయేసయ్యతో ఉంటే సంతోషమేయేసయ్యతో ఉంటే ఆనందమేసాతానుతో ఉంటే కష్టాలుసాతానుతో ఉంటే నష్టాలూ అందుకనిప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించిదేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండిమన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యిమన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా సరే ఇప్పుడు ఏం చేయాలంటేప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లియేసయ్యను ఆరాధించెదముఏం చెయ్యాలంటేప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లియేసయ్యను ఆరాధించెదము బుడి…

  • Viduvavu NannikaViduvavu Nannika
    విడువవు నన్నికవిడువవు నన్నిక

    విడువవు నన్నిక ఎన్నడైననూపడిపోకుండా కాయు రక్షకా (2)పడిపోవు వారెల్లరినిలేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| ప్రభువా నీకవిధేయుడనైపలు మారులు పడు సమయములలో (2)ప్రేమతో జాలి దీన స్వరముతోప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| ఆదాము హవ్వలు ఏదెనులోఆశతో ఆజ్ఞ మీరినను (2)సిలువకు చాయగా బలినర్పించిప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| మా శక్తియు మా భక్తియు కాదుఇలలో జీవించుట ప్రభువా (2)కొల్లగా నీ ఆత్మను నొసగితివిహల్లెలూయా పాడెదను (2) ||విడువవు|| Viduvavu Nannika EnnadainanuPadipokundaa Kaayu Rakshakaa…

  • Viduvanu Ninu Edabaayanani
    విడువను నిను ఎడబాయనని

    విడువను నిను ఎడబాయనని నాకభయ మొసంగిన దేవానా కభయ మొసంగిన దేవా నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2)నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2)గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను|| సుందరమైన విందులలో…

  • Viduvadhu Maruvadhu
    విడువదు మరువదు

    విడువదు మరువదు – విడువదు మరువదువిడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదుఎనలేని ప్రేమ – విలువైన ప్రేమమితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు|| నా స్థితి ఏదైనా – చింత ఏదైనాబాధ ఏదైనా – నను విడువదులోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినాయేసయ్య సాన్నిధ్యం – నను విడువదుమా నాన్న నా చేయి విడువడుప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2) విడువడు మరువడు – విడువడు మరువడువిడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు నన్ను…

  • Vidipisthaadu Naa Yesudu
    విడిపిస్తాడు నా యేసుడు

    విడిపిస్తాడు నా యేసుడుమరణపు లోయైనా నను విడువడూ (2)మనసు ఓడిపోయిననూమనువు వాడిపోయిననూ (2)నను ఎత్తుకొనీ…నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక ||విడిపిస్తాడు|| ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినాకంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2)తన కౌగిటిలో…తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనాబండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ (2)తన కౌగిటిలో…తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూగాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ (2)తన కౌగిటిలో…తన కౌగిటిలో హత్తుకొనీ…

  • Vijayaseeludaa విజయశీలుడా

    విజయశీలుడా నా ప్రాణ ప్రియుడాకృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)నా యేసయ్యా నిను వేడుకొనగానా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2)ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)నిత్యానందము కలిగించె నీశుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2)అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచివాగ్ధాన…

  • Vijaya Geethamul Paadare
    విజయ గీతముల్ పాడరే

    విజయ గీతముల్ పాడరేక్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2)వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవనిజ కుమారుని నామమున్హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| మంగళముగ యేసుడేమనకు రక్షణ – శృంగమై మరి నిలచెనునింగిన్ విడిచి వచ్చెనుశత్రుని యుద్ధ – రంగమందున గెల్చెనురంగు మీరగదన – రక్త బలము వలనపొంగు నణగ జేసెనుసాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ|| పాపముల్ దొలగింపనుమనలను దన స్వ – రూపంబునకు మార్పనుశాపం…

  • Vijaya Geethamu Manasaara
    విజయ గీతము మనసార

    విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవినీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యమునీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| నూతన…